Listen and Download 30 Rojullo Preminchandam Ela Movie Mp3 Songs
30 Rojullo Preminchandam Ela movie directed Munna Dhulipudi. The movie starring Pradeep Machiraju and actress Amritha Aiyer and music was composed by Anup Rubens. 30 Rojullo Premichandam Ela movie Telugu debutant movie for Pradeep Machiraju and Amritha Aiyer. This movie based on a romantic comedy movie. Below in this article, you can get 30 Rojullo Preminchandam Ela Movie Mp3 Songs
Meeko Dhandam Song Lyrics
Meeko Dhandam Song Lyrics from 30 Rojullo Preminchandam Ela movie directed Munna Dhulipudi and starring Pradeep Machiraju and actress Amritha Aiyer and music was composed by Anup Rubens. This song was sung by Dhananjay, Mohana Bhogaraju, and the lyrics are written by Chandra Bose.30 Rojullo Premichandam.
అరె ఆడవాళ్ళ మాటలకు అర్థాలెన్నో
అన్నాడు పవను కళ్యాణన్న
ఆడవాళ్ళ లైఫ్ లోన లాభాలెన్నో
చెబుతున్న నేను చూడన్న
ఓయ్
ఫేసుబుక్కు లోన లైకులు మీకే
మిస్టేకు మీదైనా సింపథీ మీకే
నక్క తోక కాదు, అమ్మాయిలూ దాని అక్క తోక తొక్కినారే
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
అరె! వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
అయ్యో రామ అయ్యో రామ
అబ్బాయిలే మీరు…….. అదృష్టానికి జిరాక్స్ లే…………. ఓ
ఇంటిపేరు నిలబెట్టే వారసులంటూ
మీరు పుట్టగానే పెద్ద సర్టిఫికెట్
చొక్కా విప్పేసుకుంటే స్టైల్ అంటారే
మా చున్నీ జారితే, రచ్చ రచ్చ అవుతుందే
నైట్ అంతా మీరింకా ఫ్రీక్ అవుట్ లే
మేము లేటైతే, ఇంట్లోనా షూట్ అవుట్ లే
మీరు ఎంత మంది అమ్మాయిలతో
తిరిగేస్తూ ఉన్నా కృష్ణుడితో పోలుస్తారే
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
అరె వద్దొద్దు బాబోయ్ మీకో దండం
దండం……. దండం………… దండం………… దండం…………..
ట్వంటీ రూపీస్తో బ్రదర్ కె రాఖీ కడతారే
టోటల్ పర్సు అంతా గుంజుతారే…………. ఓయ్ ఓయ్……….
అర్జెంటు అంటారే సిస్టర్ నే అప్పడిగేస్తారే
ఆపై ఐపీ పెడతారే, ముంచుతారే……….. ఓయ్ ఓయ్……
ఫోన్ బిల్లు, ఫుడ్డు బిల్లు……….. గుళ్ళోన వేసే హుండీ బిల్లు
బాయ్ ఫ్రెండు జేబు నుండి కొల్లగొడతారే………….
చైల్డ్ హుడ్ నుండి చదువుల బిల్లు,
గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ కట్టిన బిల్లు
జిఎస్టి తో కలిపి డౌరీ రూపంలో దోచేసుకుంటారే..
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్…………….
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
అరె! వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
దండం………… దండం………….
స్ట్రాంగ్ గా మేమంటే……… అట్టిట్యూడ్ అంటూ తిడతారే
అది మీలో ఉంటే కాన్ఫిడెన్సే…………….
మీకేమన్నైతే మీడియా సపోర్టు చేస్తుందే
మాకేమన్నైతే ఎవడూ రాడే…………. ఓయ్ ఓయ్…………….
మ్యారేజ్ మీకైతే ఫామిలీతో మీరు కలిసుంటారే
మేమేమో పేరెంట్స్ ని వదిలేసి వెళ్ళాలే
పెద్దవాళ్ళే మ్యాచే చూస్తారంటూ చిన్న సారీ చెప్పి
మీరే హ్యాండే ఇస్తే మా సేతిలోన సీసాలే..
అరె మా సేతిలోనా సీసాలే
మీకు ఫారిన్ వీసా లే..
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
వద్దొద్దు బాబోయ్ మీకో దండం
వద్దొద్దు తల్లోయ్ మీకో దండం
అరె వద్దొద్దు బాబోయ్ మీకో దండం
Neeli Neeli Akasam Song Lyrics
Neeli Neeli Akasam Song Lyrics from 30 Rojullo Preminchandam Ela movie. This song was sung by Sid Sriram, Sunitha Upadrashta, and the lyrics are written by Chandra Bose. The movie starring Pradeep Machiraju and actress Amritha Aiyer and music was composed by Anup Rubens.
నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా
మబ్బులు నిన్ను కమ్మేస్తాయని
మానేస్తూ ఉన్నా
నెలవంకను ఇద్దామనుకున్నా
ఒహోహో నీ నవ్వుకు
సరిపోదంటున్నా
నువ్వే నడిచేటి తీరుకే
తారలు మొలిచాయి నేలకే
నువ్వే వదిలేటి శ్వాసకే
గాలులు బ్రతికాయి చూడవే
ఇంత గొప్ప అందగత్తెకి ఏమి ఇవ్వనే
నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా
మబ్బులు నిన్ను కమ్మేస్తాయని
మానేస్తూ ఉన్నా
ఓహో వానవిల్లులో
ఉండని రంగు నువ్వులే
ఏ రంగుల చీరను నీకు నేయాలే
నల్ల మబ్బులా మెరిసే కళ్ళు నీవిలే
ఆ కళ్ళకు కాటుకా ఎందుకేట్టాలే
చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే
నీకైతే తనువంతా ఆ చుక్కను పెట్టాలే
ఎదో ఇవ్వాలి కానుకా ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాదికా అంటూ ఓడాను పూర్తిగా
కనుకే ప్రాణమంతా తాళి చేసి నీకు కట్టనా
నీలి నీలి ఆకాశం ఇద్దాము అనుకున్నా
నీ హృదయం ముందర
ఆకాశం చిన్నది అంటున్నా
ఓహో అమ్మ చూపులో
వొలికే జాలి నువ్వులే
ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే .
నన్ను వేలితో నడిపే ధైర్యమే నీదే
నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే
దయగలిగిన దేవుడే మనలను కలిపాదులే
వరమోసిగే దేవుడికే నేనేమి తిరిగివ్వాలె
ఎదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాదికా అంటూ అలిసాను పూర్తిగా
కనుకే మళ్ళీ మళ్ళీ జన్మనేత్తి నిన్ను చేరనా
నీలి నీలి ఆకాశం ఇద్దాము అనుకున్నా
మబ్బులు నిన్ను కమ్మేస్తాయని
మానేస్తూ ఉన్నా
Amma Nannu Malle Penchavaa Song Lyrics
Amma Nannu Malle Penchavaa Song Lyrics from 30 Rojullo Preminchandam Ela movie. The movie starring Pradeep Machiraju and actress Amritha Aiyer and music was composed by Anup Rubens. This song was sung by Rishon Rubens, Anup Rubens, and the lyrics are written by Anantha Sriram.
అమ్మ… అమ్మ…..
నన్ను మళ్ళి పెంచవా
అమ్మ…. అమ్మ…..
మరల లాలించవా
పది నెలలు ప్రతీక్షణము
కడుపునా పెంచావె
పది నెలలు ప్రతి నిముషం
ఒడిలో పెంచావే
భారమెలా పెంచిన ప్రేమనలా పంచుతూ
నన్ను పెంచినావని తెలియలేదే అమ్మ
అమ్మ…. అమ్మ…..
నన్ను మళ్ళి పెంచవ
అమ్మ…. అమ్మ…..
మరల లాలించవా
లాలి పాడవా మరోసారి
లాలా పోయావా మరోసారి
ఉయలుపవా మరోసారి
ఎదిగే అరకు ఎదురవదా ఎదలో పసితనము
ఎదిగేసరికి మిగిలినదా గతమై ప్రతి నిజము
చేతిలో ప్రతి ముద్దని, చెంపపై ప్రతి ముద్దుని
ప్రతి జ్ఞాపకాన్నిలా తిరిగి తేవే అమ్మ
అమ్మ…. అమ్మ…..
నన్ను మళ్ళి పెంచవ
అమ్మ…. అమ్మ…..
మరల లాలించవా
లాలి పాడవా మరోసారి
లాలా పోయావా మరోసారి
ఉయలుపవా మరోసారి
Idera Sneham Song Lyrics
Idera Sneham Song Lyrics from 30 Rojullo Preminchandam Ela movie directed Munna Dhulipudi. This song was sung by Armaan Malik, and the lyrics are written by Chandra Bose. The movie starring Pradeep Machiraju and actress Amritha Aiyer and music was composed by Anup Rubens.
ఇదేరా స్నేహం…… ఇదేరా స్నేహం……
ఇదేరా స్నేహం…… ఇదేరా స్నేహం……
కనీవినీ ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం
దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం
నింగినీ.. నేలనీ.. వానచినుకులై కలిపేను స్నేహం
తూర్పుకీ పడమరకీ కాంతి తోరణం అయ్యిందీ స్నేహం
ఇదేరా స్నేహం….. ఇదేరా స్నేహం……
ఇదేరా స్నేహం….. ఇదేరా స్నేహం…..
ఇదేరా స్నేహం…… ఇదేరా స్నేహం…….
ఇదేరా స్నేహం…… ఇదేరా స్నేహం…..
కనీవినీ ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం
దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం
హో…. నీ ఉంటానంటూ బతిమాలింది చిరుగాలి..
నీ పాదం తాకాలంటూ అలలైంది ఆ కడలి.
తన మచ్చను నీ స్వచ్చతతో కడగాలంది జాబిలి
నీ భరణం మోసేటందుకే పుట్టానంది ఈ పుడమే
ఆశలు ఆకర్షణలు లేనిది నీ ఆడ మగ స్నేహం
నీతోనే ఇంకో నువ్వే చేసే స్నేహమే మీ ఇద్దరి స్నేహం
ఇదేరా స్నేహం…… ఇదేరా స్నేహం……
ఇదేరా స్నేహం…… ఇదేరా స్నేహం……
ఓ……. తన చూపులు నువ్వు చూస్తుంటే
నీ కళలను తాను కంటోంది..
తను మాటలు నువ్వుంటుంటే
నీ నవ్వులు తను నవ్వింది
తాను అడుగులు వేస్తూ ఉంటే
గమ్యం నువ్వే చేరేవు
నీలో నువ్వు చేయని పనులే
నీలా తానే చేసేను
జన్మలే చాలక మళ్ళీ మళ్ళీ జన్మించే స్నేహం
దేవుడే ప్రేక్షకుడై చూసి చూసి మురిసే మీ స్నేహం
ఇదేరా స్నేహం….. ఇదేరా స్నేహం……
ఇదేరా స్నేహం….. ఇదేరా స్నేహం…..
ఇదేరా స్నేహం…… ఇదేరా స్నేహం…….
ఇదేరా స్నేహం…… ఇదేరా స్నేహం…..
Wah Wah Mere Bava Song Lyrics
Wah Wah Mere Bava Song Lyrics from 30 Rojullo Preminchandam Ela movie directed Munna Dhulipudi. This song was sung by Rahul Sipligunj and the lyrics are written by Anup Rubens, Pradeep Machiraju. The movie starring Pradeep Machiraju and actress Amritha Aiyer and music was composed by Anup Rubens.
యెహే బావా…
పోరగాడు పొయ్యిండు బావా, అబ్బో
ఆ పోరి కోసం పొయ్యిండు బావా, ఆహా
హే బిల్డప్ లే ఇచ్చిండు బావా
అరె చెపితే వినలేదుర బావా
అహా
దువ్వతో పొయ్యిండు పులిహోర కలిపిండు, బతుకంతా బస్టాండురో…
వాహ వాహ మేరే బావా
వాహ వాహ మేరే బావా, బావా
వాహ వాహ మేరే బావా
ఎయ్ మల్ల, అరె….. వాహ వాహ మేరే బావా, బావా
ఎహే.. అది.. చెలో
నువ్వు పాసైనా సబ్జెక్టులు నిల్లు… నిల్లో
నీకేమో ఫెవరెట్టు ఫుల్లో… ఫుల్లో
డోంటు హర్టు యువర్ దిల్లు…. దిల్లో
అందుకే యూ జస్టు జిల్లో… జిల్లో…. అదీ మళ్ళా
లవ్వీజు దోమరా బ్లడ్డు గుంజుతాదిరా
ఖేల్ ఖతం దుకాణ్ బందురో….. ఓ హో.. విన్నావ్ రా
వాహ వాహ మేరే బావా…
అరె….. వాహ వాహ మేరే బావా, బావా
వాహ వాహ మేరే బావా…..
అరె…. వాహ వాహ మేరే బావా, బావా
బాబోయ్, ఓహొయ్ ఓహొయ్ ఓహొయ్
ఆ…. పోరీ స్టేటసేమో సింగలు….. సింగలు
ఎగబడి నువ్వు అవ్వకురా మింగిలో, మింగిలో
లవ్వంటే కన్ఫ్యూజింగ్ యాంగిలో, యాంగిలో
అయ్యిద్ధి నీ లైఫు జంగిలో, జంగిలో
నీ స్మైలూ కట్టురా….. పాకెట్టు ఫట్టూరా, ఇల్లా ఖతమఫ్లియారో…. ఓ హో
వాహ వాహ మేరే బావా… ఎయ్ మల్ల, అరె…… వాహ వాహ మేరే బావా, బావా
వాహ వాహ మేరే బావా… అరె…… వాహ వాహ మేరే బావా, బావా
కొట్రా…… ఎయ్
వాహ వాహ మేరే బావా….. ఎయ్ మల్ల, అరె….. వాహ వాహ మేరే బావా, బావా
వాహ వాహ మేరే బావా…… అరె…… వాహ వాహ మేరే బావా, బావా
కొట్రా……. ఎయ్
వాహ వాహ మేరే బావ…… ఎయ్ మల్ల, అరె…… వాహ వాహ మేరే బావా, బావా
వాహ వాహ మేరే బావ….. అరె…… వాహ వాహ మేరే బావా, బావా
ఎయ్….. ఎయ్…..
Also, Read: Anbirkiniyal Movie Mp3 Songs – Listen and Download