Aakaasam Nee Haddhu Ra Movie Mp3 Songs
Suriya Sivakumar’s next movie with Sudha Kongara is titled Aakaasam Nee HaddhuRa and produced by Suriya under his banner ‘2D Productions’. The female lead is played by Aparna Balamurali. The music of the movie will be scored by GV Prakash while, cinematography by Niketh Bommireddy and edited by Satish Surya. Chanda Mahesh aka Mahesh (Suriya) ex-air force officer from a village in Madurai, dreams of starting an airline company and making the commoners fly. He falls in love with Sundari aka Bommi (Aparna Balamurali), a baker, and marries her.
1. Kaatuka Kanule Song Lyrics in Telugu
Kaatuka Kanule Lyrics from Aakaasam Nee Haddhu Ra is the Latest Telugu song sung by Dhee featuring Suriya, Aparna Balamurali, and music of this new song is given by GV Prakash Kumar while lyrics written by Bhaskarabhatla and video is directed by Sudha Kongara.
లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ
లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ
లల్లాయి లాయిరే లాయిరే… లాయ్
లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ
కాటుక కనులే మెరిసిపోయే
పిలడా నిను చూసి
మాటలు అన్ని మరిసిపోయా
నీళ్ళే నమిలేసి
ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు
గుండెకెంత సందడొచ్చేరా
వేప చెట్టు ఆకులన్ని గుమ్మరించినట్టు
ఈడుకేమో జాతరొచ్చేరా
నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా
రాతిరంత నిదురపోని అల్లరే నీదిరా..!
మొడుబారి పోయి ఉన్న… అడవిలాంటి ఆశకేమో
ఒక్కసారి చివురులొచ్చేరా
నా మనసే నీ వెనకే తిరిగినది
నీ మనసే నాకిమ్మని అడిగినది
లల్లాయి లాయిరే లాయిరే, లాయ్
లల్లాయి లాయిరే లాయిరే, ఏ ఏ
లల్లాయి లాయిరే లాయిరే, లాయ్
లల్లాయి లాయిరే లాయిరే, ఏ ఏ
గోపురాన వాలి ఉన్న పావురాయిలా
ఎంత ఎదురు చూసినానో అన్ని ధిక్కులా
నువ్వు వచ్చినట్టు ఏదో అలికిడవ్వగా
చిట్టి గుండె గంతులేసే చెవుల పిల్లిలా
నా మనసు విప్పి చెప్పనా
సిగ్గు విడిచి చెప్పనా
నువ్వు తప్ప ఎవ్వరొద్దులేరా..!
నే ఉగ్గబట్టి ఉంచినా
అగ్గి అగ్గి మంటనీ
బుగ్గ గిల్లి బుజ్జగించుకోరా..!!
నీ సూదిలాంటి చూపుతో
ధారమంటి నవ్వుతో
నిన్ను నన్ను ఒకటిగా కలిపి కుట్టరా
నా నుదిటి మీద వెచ్చగా
ముద్దు బొట్టు పెట్టారా
కుట్టి కుట్టి పోరా…ఆ ఆ
కందిరీగ లాగా
చుట్టు చుట్టుకోరా… ఆ ఆ
కొండచిలువ లాగా
కత్తి దుయ్యకుండ సోకు తెంచినావురా
గోరు తగలకుండ నడుము గిచ్చినావురా
అయ్యబాబోయ్ అస్సలేమి ఎరగనట్టుగా
రెచ్చగొట్టి తప్పుకుంటావెంత తెలివిగా
నీ పక్కనుంటే చాలురా
పులస చేప పులుసులా
వయసు ఉడికిపోద్ది తస్సదియ్యా
నే వేడి వేడి విస్తరై… తీర్చుతాను ఆకలి
మూడు పూట్ల ఆరగించరయ్య
నా చేతి వేళ్ళ మెటికలు… విరుచుకోర మెల్లిగా
చీరకున్న మడతలే చక్కబెట్టారా
నీ పిచ్చి పట్టుకుందిరా… వదిలిపెట్టనందిరా
నిన్ను గుచ్చుకుంటా… ఆ ఆ, నల్లపూసలాగా
అంటిపెట్టుకుంటా… ఆ ఆ, వెన్నుపూసలాగా
2. Andani Aakaasam Song Lyrics in Telugu
Andani Aakaasam song Lyrics from Telugu movie Aakaasam Nee Haddhu Ra movie. Lyrics of Andani Aakaasam is drafted by Vennelakanti. Andani Aakaasam song is sung by Saindhavi. The Album features Suriya, Aparna Balamurali in lead roles. Lyrics to Andani Aakaasam song,Andani Aakaasam song translation in English.
అందనీ ఆకాశం… దించావయ్యా మాకోసం
కాలాన నీ పేరు నిలిచేనయ్యా…
కన్నులా ఎడారిలో… చిన్నీ చిన్ని చినుకులతో
జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా…
మన్నులో మొలకలన్నీ… నిన్ను చుట్టి రావాలని
రివ్వున నింగికిలా ఎగిరేనయ్య…
మండేటి ఎండల్లో… పండు వెన్నెల కాయంగా
గుండెలకు పండగలే వచ్చినాదయ్య…
అందనీ ఆకాశం… దించావయ్యా మాకోసం
కాలాన నీ పేరు నిలిచేనయ్యా…
కన్నులా ఎడారిలో… చిన్నీ చిన్ని చినుకులతో
జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా…
చందమామ రావే అని… చిన్నారికి చూపే అమ్మ
అందుకొను రోజే… ఎంతో దూరం లేదు
నింగికి నిచ్చెన వేసే… ఆశే వచ్చే నీ వల్ల
నువ్వెల్లే దారుల్లో లేదిక ఎల్లా
నువ్వెల్లే దారుల్లో… ఓఓ లేదిక ఎల్లా
ముసిముసి ముసలమ్మ… మొగ్గే వేసే అల్లరిలో
చిన్నారి పాపాయిలా… మారెను నేడు
మేఘాల పల్లకిలో… సాగాలనే ముచ్చటలో
నేలమ్మ అలలాగా ఎగసేను చూడు
3. Pilla Puli Song Lyrics in Telugu
Pilla Puli is a challenging song with engaging vocals of Anurag Kulkarni. Aakaasam Nee Haddhu Ra is the Telugu version of Suriya’s Soorarai Pottru movie that features Pilla Puli lyrics, all inked down by lyricist Ramajogayya Sastry. G.V. Prakash Kumar directs the tempting music for the following track.
కవ్వం చిలికినట్టే… గుండెల్ని కెలికేస్తివే
యుద్ధం జరిగినట్టే… ప్రాణాలు కుదిపేస్తివే
పాల సంద్రాల లోతట్టు దీవుల్లో పుట్నట్టు
ముత్తెంలా ఉన్నావే ముక్కట్టు…
కొన్ని అందాలు చూపెట్టు… ఇంకొన్ని దాపెట్టు
మొత్తంగా నా నోరే ఊరేట్టు…
పిల్ల పులి… పిల్ల పులి
పోరాగాడే… నీకు బలి
ఎర వేశావే… సంకురాతిరి సోకుల సంపదని
నరికేసావే… నా రాతిరి నిద్దరని
బంగాళాఖాతంలో పడ్డావే… బంతి రెక్క
ఎంతెంత తూఫాను… రేపావే తస్సచక్క
నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే
అల్లాడించావే… ఏ ఏ ఏ
పిల్లా నచ్చావే… ఏ ఏఏ
నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే
ఏ ఏఏ ఏ…
చెంపల్లో తారాడే రవ్వల ఝుంకీలా… నన్నట్టా పెట్టేసుకో
పాదాలు ముద్దాడే మువ్వల పట్టీలా… నీ జంట తిప్పేసుకో
నీ నుదిటి సెమటల్లో కుంకాల బొట్టల్లె… తడవాలి నా కల
నీ ఓర చూపుల్లో విసిరేసి పోయిందే… నా పాలి వెన్నెల
పిల్లా… భూమికొక్క పిల్లా
ఎల్లా… నిన్ను ఒదిలేదెల్లా.. హోయ్
నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే
మామూలు మాటైనా… కొట్నట్టు తిట్నట్టు మా ముక్కుసూటిలే
నిన్నట్టా చూస్తాంటే… నన్నే చూస్తనట్టు కేరింతలైతినే
హో… నీలాంటి పిల్లమ్మి మల్లొచ్చి… నా కంట పడతాదో లేదో లే
ఓ వెయ్యి జనమాలు ఆలస్యం… అయితేనేం నీ కోసం చూస్తానే
సొట్ట బుగ్గ పిట్టా… నీకు తాళి కట్టా
ఇట్టా… ముందుగానే పుట్టా
హోయ్… నా మనసుకు అద్దాల జోడెట్టి… నీ మిస మిస చూపిస్తివే
నా వయసుకు పగ్గాలు తెగొట్టి… నీ పదనిస పాడిస్తివే
ఎర వేశావే… సంకుతాతిరి సోకుల సంపదని
నరికేసావే… నా రాతిరి నిద్దరని
బంగాళాఖాతంలో పడ్డావే… బంతి రెక్క
ఎంతెంత తూఫాను… రేపావే తస్సచక్కా
4. Aakaasam Nee Haddhu Ra Song Lyrics in Telugu
Aakaasam Nee Haddhu Ra Song Lyrics penned by Ramajogayya Sastry Garu, music score provided by GV Prakash Kumar Garu and sung by Dhanunjay Garu, Anurag Kulkarni Garu.
తానే నననానే… నననానే నననానే
తానే నననానే… నననానే నననానే
నడి గుండెళ్ళో నిప్పుంది… మండిచూ దాన్నీ
ఆ మంటల్లో వెలిగించు… నీ రేపటిని
సుడిగుండాలు ఎదురైనా… లెక్కించకు దేన్నీ
ఎదురీదాలి చేరాలి… లక్ష్యాలని
ఒడ్డున ఉండి రాల్లేస్తారు…. నీ పస తెలియని చెత్త జనాలు
రత్నంలా నువు తేలిననాడు… మూసుకుపోవా వాగిన నోళ్ళు ||2||
ముక్క చెక్కలుగ విరిచెయ్… నీకెదురుపడిన చిక్కులని
ఉక్కు రెక్కలతొ ఎగరెయ్… నిను నమ్ముకున్న నీ కలని
తానే నననానే… నననానే నననానే
అదిగో ఆకాశం నీ హద్ధురా…
తానే నననానే… నననానే నననానే
దాన్నందే అవకాశం… వదలొద్దురా ఆఆ
ఇటురా అని చిటికేసావో… గెలుపెందుకు దిగి రావాలి
నీకూ మరి మిగితా వాళ్ళకి… తేడా ఎట్టా తెలియాలి
గర్వంగా చెప్పుకునేందుకు… నీకూ ఓ కథ కావాలి
చెమటోడ్చి పొందిన విజయం… పరిమళమై నిను చేరాలి
కన్ను చిన్నగున్నాదంటూ… చిన్న కలలు కంటావా
లేనిపోని పేదరికంతో… వాటికి గిరి గీస్తావా
మట్టిలోకి వెలిపోయావో… మళ్ళి పుట్టి వస్తావా
ఉన్నదొక్క జీవితమే… ఊరికే వదిలేస్తావా
మనసు పెట్టి పనిచేస్తూ… ఓర్పుతోనే అడుగేసెయ్
నీదైన మార్పుగా నేడే… సరికొత్త చెరితనే రాసెయ్
తన్నే తననానే తననానే నానే నానే
తన్నే తననానే తననానే నానే నానే…….
తానే నననానే… నననానే నననానే
తానే నననానే… నననానే నననానే……..
ఆకాశం నీ హద్దురా… పదా పదా పదా పద పద పదా
పదా పదా పదా… పదా పదా పదా పదా…………
Also Read: Watch and Download Mp3 Songs – Doctor Movie