Atithi Devo Bhava Movie Mp3 Songs
Atithi Devo Bhava Movie Mp3 Songs as the Atithi Devo Bhava is a romantic entertainer movie directed by Polimera Nageshwar. The movie casts Aadi Sai Kumar and Nuveksha are in the lead roles. The music was composed by Shekar Chandra while cinematography is done by Amarnadh Bommireddy and it is edited by Kartik Srinivas. The film is produced by Rajababu Miryala and Ashok Reddy Miryala under Srinivasa Cine Creations banner.
1. Baguntundhi Nuvvu Navvithe Song Lyrics in Telugu
Baguntundhi Nuvvu Navvithe Song Lyrics penned by Bhaskara Bhatla, sung by Sid Sriram & Nutana Mohan, and music score provided by Shekar Chandra from Telugu Atithi Devo Bhava movie.
బాగుంటుంది నువ్వు నవ్వితే
బాగుంటుంది ఊసులాడితే
బాగుంటుంది గుండె మీద
గువ్వలాగ నువ్వు వాలితే
బాగుంటుంది నిన్ను తాకితే
బాగుంటుంది నువ్వు ఆపితే
బాగుంటుంది కంటికున్న
కాటుకంతా ఒంటికంటితే
అహహహా బాగుంది వరస
నీ మీద కోపం ఎంతుందో తెలుసా
లాలిస్తే తగ్గిపోతుంది బహుశా
ఈ మనసు ప్రేమ బానిస
అయితే బుజ్జగించుకుంటానే
నిన్నే నెత్తినెట్టుకుంటానే
నువ్వే చెప్పినట్టు వింటానే
చెలి చెలి జాలి చూపవే
తడి చేసేద్దాం పెదవులని
ముడి వేసేద్దాం మనసులని
దాచేసుకుందాం మాటలని
దోచేసుకుందాం హాయిని
కాదంటానేంటి చూస్తూ నీ చొరవ
వద్దన్నా కొద్ది చేస్తావు గొడవ
నీ నుంచి నేను తప్పుకోవడం సులువా
కౌగిళ్ళలోకి లాగవా టెన్ టూ ఫైవ్
అమ్మో నువ్వు గడుసు కదా
అన్నీ నీకు తెలుసు కదా, (తెలుసు కదా)
అయినా బయటపడవు కదా, (పడవు కదా)
పదపదా ఎంతసేపిలా
వెలివేసేద్దాం వెలుతురుని
పరిపాలిద్దాం చీకటిని
పట్టించుకుందాం చెమటలని
చుట్టేసుకుందాం ప్రేమని
నువ్వేమో పెడుతుంటే తొందరలు
నాలోన సిగ్గు చిందరవందరలు
అందంగా సర్దుతూ నా ముంగురులు
మోసావు అన్ని దారులు
కొంచెం వదిలానంటే నిన్నిలా
మొత్తం జారిపోవా వెన్నెలా
వేరే దారి లేక నేనిలా
బంధించానే అన్ని వైపులా
బాగుంటుంది నువ్వు నవ్వితే
బాగుంటుంది ఊసులాడితే
బాగుంటుంది గుండె మీద
గువ్వలాగ నువ్వు వాలితే
2. Ninnu Chudagane Song Lyrics in Telugu
Ninnu Chudagane Song Lyrics penned by Bhaskara Bhatla, music composed by Shekar Chandra, and sung by Anurag Kulkarni from Atithi Devo Bhava movie in Telugu.
నిన్ను చూడగానే నా గుండె జారిందే
ఉన్న ఒక్క ప్రాణం నీ చుట్టూ తిరిగిందే
నిన్ను చూడగానే కాలం ఆగిందే
ఉన్నట్టుండి లోకం అందంగా మారిందే
ఒక నవ్వే కదా… ఒక చూపే కదా
ఇన్ని చిత్రాలు ఏంటో ఇలా
నువ్వేలే నా శ్వాస
నువ్వేలే నా ధ్యాస
నీతో కలిసి బ్రతకాలన్నది
నాదో చిన్న ఆశ
నీలో నన్ను చూశా
నాలో నిన్ను మోశా
అవునన్నా నువ్వు కాదన్నా
నా మనసే నీకిచ్చేశా
పూట పూట గుర్తొస్తున్నావే
నీటి మీద నడిపిస్తున్నావే
కాటుక కళ్ళతోటి చంపేస్తున్నావే
నూటికి నూరుపాళ్ళు నచ్చేస్తున్నావే
ఈ జన్మ నీతోనే
మరుజన్మ నీతోనే
వచ్చి వచ్చి గుండెల్లోన
వాలిపోవే గువ్వలా
నువ్వేలే నా ఆట
నువ్వేలే నా పాట
నువ్వుంటేనే సంతోషాన్ని
వెయ్యలేను కాటా
నువ్వే ఉన్న చోట
కాదా పూల తోట
హృదయం మొత్తం రాసిచ్చేస్తా
నాకేం వద్దు వాటా
3. Gaaju Bomma Teeruna Song Lyrics in Telugu
Gaaju Bomma Teeruna Song Lyrics penned by Krishna Kanth, music score provided by Shekar Chandra, and sung by Hrithika Aanandhi & Ritesh G Rao from Tollywood Atithi Devo Bhava movie.
గాజు బొమ్మ తీరున
చూసే గుండె నీదిరా
గాయమైతే చూడలేవు
గారమంటే నీదిరా
ఎంత ఎంత కోరినా… అంతులేని ప్రేమరా
గాలినైన తాకనీవు… గారమంటే నీదిరా
చేతులెంత చాచినా… మాటతీరు మారదే
వేచి చూసె కౌగిలే… వచ్చి చేరెరా
నా కోపమైనా కోరికైనా… ఒక్క నీకే చెప్పుకోనా
నా గుండెలోన ఊపిరైనా… ఆగుతున్నా చుట్టుకోనా
నా నిమిషమైన ఉండలేను… నువ్వు లేని భూమిపైనా
నా దేహమైనా వీడిపోనా… నిన్ను నేనే నింపనా
గాజు బొమ్మ తీరున
చూసే గుండె నీదిరా
గాయమైతే చూడలేవు
గారమంటే నీదిరా
ఏ రోజిలా కాలేదులే… పాదాలిలా తేలాయిలే
ఏం చేసినా నీ మీదకే… తోసేస్తోంది నేలే
బాగుంది ఈ అల్లరే… చిత్రంగా ఉన్నా సరే
వద్దన్నా నీ ఊహలే… గుండెల్లో ఊరికే వాలే
ఏ కోపమైనా కోరికైనా… ఒక్క నీకే చెప్పుకోనా
నా గుండెలోన ఊపిరైనా… ఆగుతున్నా చుట్టుకోనా
నీ ప్రేమలో ఓ నమ్మకం
చూశానులే ఈ లోపలే
పిల్లాడిలా అల్లేయడం
నచ్చేసింది నాకే
చూసేస్తా నీ నవ్వులే
దాచేస్తా కాలాలనే
సాగిస్తా నీ స్నేహమే
నీడల్లా మారనా నీకే
నా కోపమైనా కోరికైనా… ఒక్క నీకే చెప్పుకోనా
నా గుండెలోన ఊపిరైనా… ఆగుతున్నా చుట్టుకోనా
నా నిమిషమైన ఉండలేను… నువ్వు లేని భూమిపైనా
నా దేహమైనా వీడిపోనా… నిన్ను నేనే నింపనా
4. Chinni Gunde Song Lyrcis in Telugu
Chinni Gunde is the latest Song from the Atithi Devo bhava movie. This song was sung by and music was given by Satya and lyrics were given by Purna chary and cast by Adi Sai Kumar and Nuvekaha. This movie was directed by Polimera Nageshwar. Music label by Aditya Music.
చిన్ని గుండె నన్నిలా
అల్లుకుంది తీగల
రెప్పపాటు చూడకుండ
ఉండలేక ఉందిలా
వెళ్ళగానే నువ్విలా
ఒంటరై లోపల
చందమామ లేని నీలి
నింగి నైన నేనీల
కుదురు లేక నా మది
ఆగి సాగుతుంది
ఊపిరంత ఆశ గా
నిన్ను కోరుకున్నది
ఓ నిమిషమైన
ఉండలేను నువ్వు లేని భావి పైన
దేహమైన విడిపొని
నిన్ను నేను నింపన
ఏ జన్మదో ఈ భందము
ఈ జన్మకు నా సొంతం
ఈ శ్వాసతో నా ప్రాణము
సాగేది జీవితం
నీ తోడు నా ఊపిరి
ఒకటే లే అది సత్యము
ఏ చోట వదిలేసిన
నీ నిడలే మరన నీకై
ఓ నిమిషమైన
ఉండలేను నువ్వు లేని భావి పైన
దేహమైన విడిపొని
నిన్ను నేను నింపన
Also Read: Rowdy Boys Movie Mp3 Songs