Bangarraju Movie Mp3 Songs
Bangarraju Movie Mp3 Songs as the Bangarraju movie is a supernatural romantic family entertainer movie directed by Kalyan Krishna. The movie casts Nagarjuna, Naga Chaitanya, Ramya Krishna, and Krithi Shetty are in the lead roles. The music was composed by Anup Rubens while cinematography is done by J Yuvaraj and it is edited by Vijay Vardhan K. The film is produced by The film is jointly produced by Annapurna Studios and Zee Studios banners.
In this Bangarraju movie Bangarraju (Nagarjuna), who settled Ramu (Nagarjuna) and Sita (Lavanya Tripathi) family problems and gets direct access to heaven. However, an unexpected event takes place in Rama’s life when Sita gives birth to a boy baby and dies. Naming his son Bangarraju (Naga Chaitanya), Ramu leaves for America to forget the grief.
1. Laddunda Song Lyrics in Telugu
Latest Telugu Bangarraju movie song Laddunda lyrics. This song’s lyrics are written by the Bhaskarabhatla Ravi Kumar. Music given by the Anup Rubens and this song is sung by the singers Akkineni Nagarjuna, Dhanunjay Seepana, Anup Rubens, Nutana Mohan, Mohana Bogaraju & Haripriya. Nagarjuna, Naga Chaitanya, Ramya Krishna, Krithi Shetty plays lead roles in this movie. Bangarraju movie is directed by Kalyan Krishan Kurasala under the banner Zee Studios & Annapurna Studios.
బాబు తబలా
అబ్బాయి ఆర్మోనీ
తానన నననా డాంటకు డడ్డనా
రాజుగారు డాంటకు డడ్డనా అనగానేమి
హ.. ఓరి బుడ్డోడా ఇంతకాలం తెలుసుకోకుండా ఎం చేతన్నవురా
అడగాలి కదా నేర్పిస్తాం కదా
డాంటకు డడ్డనా నా నా నా
బంగారు పాపలు
చెరుకు తోటలో చారెడు బియ్యం
వంగ తోటలో మరదలి కయ్యం
లాగెత్తి కొడితే లడ్డుండా లడ్డుండా
మాటల్లోనే మల్లెల చెండు
చూపులోనే కితకితలుండు
బంగారాజుకి జువ్విచ్చి జువ్విచ్చి
జువ్విచ్చి జువ్విచ్చి జువ్విచ్చి
ఓ కందిచేనుకాడ
డాంటకు డడ్డనా
కన్ను కలిపితే డాంటకు డడ్డనా
పంపు షెడ్డు కాడ డాంటకు డడ్డనా
పైట తగిలితే డాంటకు డడ్డనా
లడ్డుండా లడ్డుండా
జువ్విచ్చి జువ్విచ్చి
తిప్పమాకు మీసాలు
వెయ్యమాకు వేషాలు
నీ నవ్వు అగరొత్తి
నీ చూపు చురకత్తి
కొయ్యమాకు ఉచకోతలు
ఓయ్ అయ్ అయ్
రీలు రీలు రీలు
ఆహా ఇరగేస్తున్నారు స్త్రీలు
మెరిసే బంగారు కోళ్లు
తెగ ముద్దొస్తున్నారు వీళ్ళు
లడ్డుండా జువ్విచ్చి
లడ్డుండా జువ్విచ్చి
ఓ గడ్డి మేటు కాడ డాంటకు డడ్డనా
అగ్గి రాసుకుంటే డాంటకు డడ్డనా
వంగ తోట కాడ డాంటకు డడ్డనా
దొంగ చాటుగా డాంటకు డడ్డనా
డాంటకు డడ్డనా డాంటకు డడ్డనా
కాళ్ళని చూస్తే కాలువ పువ్వులు
వలపులు చుస్తే పాపికొండలు
పిల్లని చుస్తే లడ్డుండా
ఎహె లడ్డుండా
జువ్విచ్చి లడ్డుండా
జువ్విచ్చి లడ్డుండా
జువ్విచ్చి లడ్డుండా
ఎహె లడ్డుండా
2. Naa Kosam Song Lyrics in Telugu
This song’s lyrics are written by the Balaji. Music was given by Anup Rubens and this song is sung by the singer Sid Sriram. Akkineni Nagarjuna, Naga Chaitanya, Ramya Krishna, Krithi Shetty plays lead roles in this movie. Bangarraju movie is directed by the Kalyan Krishna Kurasala under the banner Annapurna Studios.
కొత్తగా నాకేమయ్యిందో
వింతగా ఎదో మొదలయ్యిందో
అంతగా నాకర్థం కాలేదే
మెరుపులా నీ చూపేమందో
చినుకులా నాపై వాలిందో
మనసిలా నీవైపే తిరిగిందే
ఇంకో ఆశ రెండో ద్యాస
లేకుండ చేసావు
మాటల్లేని మంత్రం వేసి
మాయలోకి తోసావు
నా కోసం మారావ నువ్వు
లేక నన్నే మార్చేసావా నువ్వు
నా కోసం మారావ నువ్వు
లేక నన్నే మార్చేసావా నువ్వు
ఓ నవ్వులే చల్లావు
పంచుకో మన్నావు
తొలకరి చిరుజల్లై నువ్వు
ఓ కళ్లకే దొరకావు
రంగులా మెరిసావు
నేలపై హరి విల్లా నువ్వు
నిన్న మొన్నల్లో ఇల్లా లేనే లేనంటా
నీతోనే ఉంటె ఇంకా ఇంకా బాగుంటా
మాటల్లోని మారాలన్నీ
మంచులాగా మార్చావు
నీ కోసం మారాలె నేను
నీతో నూరేళ్లు ఉండేలా నేను
నీ కోసం మారాలె నేను
నీతో నూరేళ్లు ఉండేలా నేను
ఓ మాటలే మరిచేలా
మౌనమే మిగిలేలా
మనసుతో పిలిచావా నన్ను ఓ…
కన్నులో అడిగేలా
చూపులే అలిసేలా ఎదురుగా నిలిపావా నిన్ను
పైకే నవ్వేలా లోకం అంతా నువ్వెలా
నాకే ఈ వేళా నేనే నచ్చా నీ వల్ల
మోమాటలే దూరం చేసే
మాట నీకు చెప్పేలా
ఓ… నీ వెంటే ఉంటున్న నేను
నువ్వే లేకుంటే ఉంటానా నేను
నీ వెంటే ఉంటున్న నేను
నువ్వే లేకుంటే ఉంటానా నేను
3. Vasi Vadi Thassadiyya Song Lyrics in Telugu
Vasi Vadi Thassadiyya song lyrics penned by Kalyan Krishna Kurasala, music score provided by Anup Rubens, and sung by Mohana Bhogaraju, Shahiti Chaganti & Harshavardhan Chavali from Telugu Bangarraju movie.
ఓయ్ బంగార్రాజు..!
నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు కొనిపెడతడు… కోకా బ్లౌజు
నువ్వు పెళ్లిచేసుకెళ్ళిపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు కొనిపెడతడు… కోకా బ్లౌజు
నువ్వు శ్రీరాముడివైపోతే… బంగార్రాజు
మాకింకెవ్వడు తీరుస్తడు ముద్దు మోజు
నువ్వు మిడిల్ డ్రాప్ చేసేస్తే… బంగార్రాజు
మాకెట్టుకో బుద్దవదు బొట్టూ గాజు
నా చేతి గారె తిన్నప్పుడు… బంగార్రాజు
నన్ను పొగిడి పొగిడి సంపావు నువ్వారోజు
అరె కత్తిపూడి సంతలోన… బంగార్రాజు
నువ్వు తినిపించ మర్సిపోను కొబ్బరి లౌజు
రెండొకట్ల మూడంటవ్ బంగార్రాజు
నీ ఎక్కాలకి పడిపోయా నేనారోజు
ఊఫ్, వాసివాడి వాసివాడి
వాసివాడి తస్సాదియ్యా
పిల్లజోరు అదిరిందయ్యా
వాసివాడి తస్సాదియ్యా
దీని స్పీడుకు దండాలయ్యా
నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు కొని పెడతడు కొకా బ్లౌజు
హే, నువ్వొచ్చినప్పుడు ముద్దిచ్చినప్పుడు
నా గుండె చప్పుడు హండ్రెడు
నీ చీర కట్టుడు… నీ నడుము తిప్పుడు
నా గుండె చెడుగుడు… వాట్ టు డు
ఊరికున్న ఒక్కడు పెళ్లి అంటె ఇప్పుడు
మేము ఎట్ట బతుకుడు… డు డు డు
పిల్ల పేరు గిల్లుడు… ఇంటి పేరు దూకుడు
దీన్ని ఎట్టా ఆపుడు… డు డు డు
హోల హోలమ్మో ఎయ్
హోలా హోలమ్మో ఎహె
ఈ పిల్లాడు నచ్చాడు
మనసైన సోగ్గాడు ముద్దొస్తున్నాడు
వాసివాడి వాసివాడి
వాసివాడి తస్సాదియ్యా
పిల్లజోరు అదిరిందయ్యా
వాసివాడి తస్సాదియ్యా
దీని స్పీడుకు దండాలయ్యా
డన్ డన్ డండనాక్
డండండ డండనాక్
డన్ డన్ డండనాక్
డండండ డండనాక్
నువ్వుంటే సందడి… నీ మాట గారడీ
నీ రాక కోసమే అల్లాడి
గారాల అమ్మడి… నీ సోకు పుత్తడి
కళ్ళోకి వచ్చేస్తావు వెంటాడి
నువ్వు పెద్ద తుంటరి… చూపుల్లోన పోకిరి
కళ్ళతోనే కాల్చుతావు తందూరి
తేనే పట్టు సుందరి… పాలముంత మాదిరి
నిన్ను చూస్తే గుండె జారీ రీ రీ రీ
హోల హోలమ్మో ఎయ్
హోలా హోలమ్మో ఎహె
ఈ పిల్లాడు నచ్చాడు
మనసైన సోగ్గాడు ముద్దొస్తున్నాడు
వాసివాడి వాసివాడి
వాసివాడి తస్సాదియ్యా
పిల్లజోరు అదిరిందయ్యా
వాసివాడి తస్సాదియ్యా
దీని స్పీడుకు దండాలయ్యా
నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోయినా… బంగార్రాజు
మా గుండెల్లో ఉండిపోతవ్… బంగార్రాజు
నువ్వు ఎక్కడుంటే… అక్కడుండు బంగార్రాజు
నువ్వు హ్యాపీగా… ఉండాలోయ్ బంగార్రాజు
ఉమ్మ్మా… వాసివాడి తస్సాదియ్యా
4. Bangaara Song Lyrics in Telugu
This song lyrics are written by the Bhaskarabhatla. Music was given by Anup Rubens and this song is sung by the singers Madhu Priya And Anup Rubens. Naga Chaitanya, Krithi Shetty, Nagarjuna, Ramya Krishna plays lead roles in this movie. Bangarraju movie is directed by Kalyan Krishna Kurasala.
కళ్ళకి కాటుక ఎట్టుకొని
కాళ్ళకి పట్టిలు కట్టుకొని
చెవులకి కమ్మలు వెట్టుకొని
చేతికి గాజులు వేసుకొని
సిలుకు చీర కట్టుకొని
సెంటు గట్రా కొట్టుకొని
కొత్తగా ముస్తాబయ్యా
ఎప్పుడెప్పుడు వస్తావయ్యా
నిను సూడకుంటే గుండె కొట్టుకోదయా
బంగార బంగార బులెటెక్కి వచ్చేయ్ రా
బంగార బంగార నువ్వంటే పడి పడి చస్తారా
బంగార బంగార బులెటెక్కి వచ్చేయ్ రా
బంగార బంగార నీ వెంటే లేచి వస్తారా
ఓ… చీరకు కుచ్చిళ్లలాగా
జడకి రిబ్బనులాగా
ఉంటావా ఉంటావా
తోడుగా ఉంటావా
ఓ మూతికి ముడుపులాగా
నడుముకి మడతలాగ
నీతోనే ఉంటాగా వదలనంటగా
అంటుకుపోతావా నా ఒంటికి అత్తరులా
సిగ్గై పోతావా నా చెంపకి సువ్వి సువ్వాలా
నీకింకా ఇంకా ఎం కావాలో
చెప్పవే ఇల్లాలా
మళ్ళి మళ్ళి పుట్టేద్దామా మొగుడు పెళ్ళాంలా
బంగార బంగార బులెటెక్కి వచ్చేయ్ రా
బంగార బంగార నువ్వంటే పడి పడి చస్తారా
బంగార బంగార బులెటెక్కి వచ్చేయ్ రా
బంగార బంగార నీ వెంటే లేచి వస్తారా
బంగార్రాజు… బంగార్రాజు…
5. Entha Sakkagundhiro Song Lyrics in Telugu
This song’s lyrics are written by the Balaji. Music was given by the Anup Rubens and this song is sung by the singers Sai Madhav, Mohana Bogaraju, Meghana, Kavya, Aparna. Naga Chaitanya, Nagarjuna, Daksha Nagarkar, Krithi Shetty, Ramya Krishna plays lead roles in this movie. Bangarraju movie is directed by Kalyan Krishna Kurasala.
రంగు రంగులు ఎగిసి
నింగి తాకే సంబరం
ఊరు ఊరంతా మెరిసే
అంగరంగా వైభవం
కొక కొంగు కోలాటాలు
ఆడే సరదా కృష్ణుడు
ఫించం పిల్లనగ్రోవి లేని మా చిలిపి కృష్ణుడు
ఏ రంగు వోణి
రవ్వగాజు పిల్లను చుస్తే లడ్డుండా
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
అరె కొంగు చాటు దాచుకున్న
నడుమును చుస్తే లడ్డుండా
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
ఆ ఘల్లు ఘల్లు గజ్జలు చూసి
గుండె కాయి గుంజీలు తీసే
బొంగరాల నడకలోన సక్కగుందిరో
అరె అరె అరె
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
లడ్డుండా లడ్డుండా లడ్డుండా
ఏ రంగు వోణి
రవ్వగాజు పిల్లను చుస్తే లడ్డుండా
ఎంత సక్కగా సెప్పిండే
ఎంత సక్కగా సెప్పిండే
అరె బతుకుండాలి కవళిలా
రోజు కొత్త ఉగాదిలా
కళ్ళలోనే దివాళిలా
ప్రతి పూట పండగలా
నువ్వు పక్కన ఉంటె మహాశయా
రోజు కృష్ణష్టమే నయా
పొగిడావంటే అంతేనయా
సందట్లో సడేమియా
హే పాల పిట్టకి పరికినిలాగా
కొండవాగుకి గమకం లాగ
చందమామకి చమికి లాగ
ఇరగేస్తుందిరో
అరె అరె అరె
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
Also Read: Akhanda Movie Mp3 Songs