Bhala Thandanana Movie Mp3 Songs – Listen and Donwnload

0

Bhala Thandanana Movie Mp3 Songs

Bhala Thandanana Movie Mp3 Songs

Bhala Thandanana Movie Mp3 Songs has the Bhala Thandanana is a romantic entertainer movie directed by Chaitanya Dantuluri. The movie casts Sree Vishnu, Catherina Tresa and KGF fame Garuda Ramachandra Raju are in the lead roles. The Music is composed by Mani Sharma while the film is produced by Rajani Korrapati Under the Vaaraahi Chalana Chitram banner.

1. Raasaanilaa Song Lyrics in Telugu

Raasaanilaa Song Lyrics penned by Shree Mani, music composed by Mani Sharma, and sung by Anurag Kulkarni & Ramya Behara from Telugu movie Bhala Thandhanana.

రాసానిలా కనబడనీ
వినబడనీ ప్రేమలేఖ

చూసానిలా కదలననీ
వదలననీ మౌనలేఖ

రాసానిలా కనబడనీ
వినబడనీ ప్రేమలేఖ

నింగిలోని నీరులా
నీటిపైన పేరులా
కానరాని ప్రేమలేఖా రాసానిలా

మీటలేని వీణలా
మాటరాని పాపలా
అందమైన మౌనరేఖ చూసానిలా

పుస్తకంలో దాచుకున్న
నెమలికన్ను జ్ఞాపకంలా

మనసు దాటలేని
మొదటి కవితలా

అల్లుకున్న పంజరానే
తేలుతున్న పావురంలా
గీసుకున్న గీతే దాటలేనెలా

తనని నాతో కలపగలిగే
పిలుపు ఏదో తెలియక

తెలుపలేక నిలుపలేక
అలసిపోయా

నికా

దాచానిలా నిజమిదనీ
ఋజువుదనీ చూపలేకా

చేరానిలా ఇరువురిదీ
ఒకటి అనీ తీరారేఖ

నడి ఎడారిదారిలో
మౌన బాటసారిలా

ఒంటరల్లే సాగానే
నాకు నేనే

ఎండమావి గుండెలో
మండుతున్న ఎండనే
వెన్నెలల్లే కాచావే నీవు నన్నే

కలిసి ఉన్న వేళలోన
వీలుకాని మాటలన్నీ

మనసుతోటి నేడే మాటలాడనా
ఊపిరాగి ఆగమన్నా
గుండెచప్పుడాపుతున్నా
దాచుకున్న ప్రేమే నీకు చూపనా

తెగిన గాయం తగదు అన్నా
ఆగిపోదే మన కధా

చివరి క్షణమే మధురకావ్యం
ప్రేమకెపుడూ కదా

2. Tholi Choopu Song Lyrics in Telugu

Tholi Choopu lyrics in Telugu Movie from Bhala Thandanana (2022)”.The song is sung by Anurag Kulkarni and Sahithi Chaganti, Music composed by Mani Sharma, Tholi Choopu Song Lyrics is penned down by Kalyan Chakravarthy Tripuraneni Starring Sree Vishnu, Catherine Tresa, Garuda Ram, Posani Krishna Murali, Satya Akkala.

తొలిచూపు తొంగి చూసే
తెలుసా తెలుసా
తొలినాడు తోచలేదే
బహుశా బహుశా

తొలిచూపు తొంగి చూసే
తెలుసా తెలుసా (తెలుసా)
తొలినాడు తోచలేదే
బహుశా బహుశా (బహుశా)

నీ సంగతేమిటే
మనసా మనసా (మనసా)
నీ సంగతే మరే
వయసా వయసా

నీ సంగతేమిటే
మనసా మనసా (మనసా)
నీ సంగతే మరే
వయసా వయసా (వయసా)

తొలిచూపు తొంగి చూసే
తెలుసా తెలుసా (తెలుసా)
తొలినాడు తోచలేదే
బహుశా బహుశా (బహుశా)

ఓ ఓ గడసారిలా కలిసిందే
ఓ ఓ కురుల సడై కదిలిందే
కనుపాపలిలా కొడితే ఇంతలా
కనిపించదు నాకే ఓ మాయ ఎలా

సందేహమెలా… అందరిలో ఉన్నదే
స్పందిచలేక… ఎందరిలోనో ఆగనిదే

నీ సంగతేమిటే
మనసా మనసా (మనసా)
నీ సంగతే మరే
వయసా వయసా (వయసా)

నీ సంగతేమిటే
మనసా మనసా (మనసా)
నీ సంగతే మరే
వయసా వయసా (వయసా)

ఏ చిలిపికలే తరిగిందో
నీ చెలిమికిలా దొరికిందో
విడవని ముడిలా పడెనే లోలో
అలసట లేకా నీ కలలిలా నాలో

కనిపెట్టలేదే మనమీ ప్రేమ
కనిపెట్టుకుంటూ కలిసిపోదామా

నీ సంగతేమిటే
మనసా మనసా (మనసా)
నీ సంగతే మరే
వయసా వయసా

నీ సంగతేమిటే
మనసా మనసా (మనసా)
నీ సంగతే మరే
వయసా వయసా

3. Meenaacchee Song Lyrics in Telugu

Meenaacchee Song Lyrics written by Tripuraneni Kalyanachakravarthy, music composed by Mani Sharma, and sung by Dhanunjay Seepana from the Telugu movie Bhala Thandhanana.

మీనాచ్చి మీనాచ్చి
మిరియపు సూపు రాకాచి
నీ ఘాటైనా సూపులకే
పట పట పేలే శివకాచి

మీనాచ్చీ మీనాచ్చి
ముసుగేసావే మనస్సాచ్చి
నచ్చిందే ఈ పిచ్చి
నమ్మకపోతే నీ స్సాచ్చి

తిరిగాననీ నీ నీడగా
నా నీడే నాతో తగువాడే
వినలేదని ఇన్నాళ్లుగా
నా పేరే మారు మనువాడే
పిసినారీ నా దారి మారి పారిపోయె

మీనాచ్చి మీనాచ్చి
మిరియపు సూపు రాకాచి
నీ ఘాటైనా సూపులకే
పట పట పేలే శివకాచి

సిగురులా సింత ఇగురులా
నీలో పులుపే ఇలా పలుపైనదే
సెరుకులా నను కొరికితే బాలా
కసికందినా కసి తీరదే

సప్పగా సంకటే మారినా
నీ సుట్టు నే సుట్టడం మారదే
సుక్కలే రేయిలో ఆరినా
నిన్ను నే సూడటం ఆగదే

నాలొ గుంజేసి ఊపిరి నంజేసుకోమరి
నన్నింక నాంచారి చేరి సేయి జారిపోకె

మీనాచ్చీ మీనాచ్చి
దయలేదంటే పిల్లాచి
ముసిముసిగా ఎసరేసి
నను తాగేసావే వడకాచి

సిగలతో నువ్వు సిగినెలే ఇస్తే
వచ్చిపొమ్మనా సచ్చిపొమ్మనా
బొమ్మ సూడని బ్రహ్మచారిని
నన్నే నమ్మలేననా సొమ్ములేదనా

పోకిరీ గాడనీ ఎంచకే
పూటుగా పుట్టినే ముంచకే
కోపమే కొంగుకే కట్టకే
పాపమే కంటితో కొట్టకే

అంట గట్టేసి సురకలు
సూదంటు కులుకులు
సేదైన సెణుకులు
ఓసి ఆశ తీరదాయే

మీనాచ్చీ మీనాచ్చి
కొరుకుడు పడని కొరకంచి
నీ పైటంచూ ఎరవేసి
చేసావే నన్ను సన్నాసి

తిరిగానని నీ నీడగా
నా నీడే నాతో తగువాడే
వినలేదని ఇన్నాళ్లుగా
నా పేరే మారు మనువాడే
పిసినారీ నా దారి మారి పారిపోయే

మీనాచ్చీ మీనాచ్చి
మిరియపు సూపు రాకాచి
నీ ఘాటైనా సూపులకే
పట పట పేలే శివకాచి

Also Read: Jayeshbhai Jordaar Movie Mp3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *