Cinema Bandi Movie Mp3 Songs – Cinema Teesinam, Baavilona Kappa, Kaasuleyi Linga song

0

Cinema Bandi Movie Mp3 Songs

Listen and Download Cinema Bandi Movie Mp3 Songs

Cinema Bandi is an Indian Telugu comedy-drama movie, it’s directed by debutant Praveen Kandregula and Produced by Raj Nidimoru and Krishna D.K., the movie actors are several debutants. The film Music was composed by Satyavolu Sirish
Varun Reddy. The movie is premiered on Netflix on 14 May 2021 and Latest Cinema Bandi Movie Mp3 Songs are Listen and Download.

Cinema Teesinam Song Lyrics

Cinema Teesinam Song Lyrics penned by Vedam Vamsi, Varun Reddy, Roll Rida. The Music score provided by Varun Reddy and the song was sung by Roll Rida, Tharun Bhascker from the Telugu movie Cinema Bandi.

సినిమా తీసినం… మేమ్ సినిమా తీసినం
సినిమా తీశినం… మేమ్ సినిమా తీశినం
జేబులోన డబ్బులేదు… స్టారుకేమో దిక్కు లేదు
పెద్ద పెద్ద సెట్టు లేదు… ఇండస్ట్రీల హవ్వా లేదు
సినిమా తీశినం… మేమ్ సినిమా తీశినం

అరె ఎట్ల తీశినం..!
ఇక్కడ్రా రోల్ రైడా… చెప్తా ఇను

ఆడ ఈడ అడ్కతిన్నం… తాగే పైసల్ కూడబెట్నం
ఒక్క ప్లేట్ల అన్నం తిన్నం… గళ్ళా కూడా పగ్లగొట్నం
సినిమా తీశినం… మేమ్ సినిమా తీశినం
సినిమా తీశినం… మేమ్ సినిమా తీశినం

హీరో ఆక్ట్ చేసిండు… మల్ల లైట్ పట్టిండు
స్మార్ట్ బాయ్ లెక్కున్నోడు… స్పాట్ బాయ్ అయ్యిండు
సిగరెట్లు తెమ్మంటే… బీడీలు తెచ్చిండు
ఫారిన్ తెమ్మంటే లోకల్ తెచ్చిండు
షాట్ కోసం క్రేన్ తెమ్మంటే… వక్క పొడి తెచ్చి ఇదే క్రేన్ అన్నాడు
స్పాట్ లైట్ అడిగితే ఫోన్ లైటు తీసిండు

నీ యయ్య..! ఇదేంద్ర బై
ఇదేం సరిపోతదిరా అంటే..! ఏమన్నడో తెల్సా
నీకు సిన్మా కావాల్నా, లైట్ కావాల్నా… క్లారిటీ తెచ్చుకో బే
అప్పుడు మై క్యా బోలా మాలుమ్
లైటా..! లైట్రా

సినిమా తీస్దాం… మనం సినిమా తీస్దాం
సినిమా తీస్దాం… మనం సినిమా తీస్దాం
సిన్మా తీస్తం పైసల్ లేకపోయినా… మనం సిన్మా తీస్తం
అయ్య సావగొట్టినా సిన్మా తీస్తం
బండి అమ్ముకున్నా మనం సిన్మా తీస్తం
కెమెరా లేకపోయినా సిన్మా తీస్తం
తిండి దొర్కకపోయినా మనం సిన్మా తీస్తం
ఎండ మండుతున్నా సిన్మా తీస్తం
సలి సంపుతున్నా మనం సిన్మా తీస్తం
సంక నాకి పోయినా సిన్మా తీస్తం… మనం సిన్మా తీస్తం

ఏమోనయ్యా ఈ బాష ఒక తరాఉంది…
నాకేమో సూపర్గనిపించిందన్న
మరిటేశు బాబుకు పాటంటే
ఇంత ఎరైటి అన్నా ఉండాలి కదా
అమ్మీ..! మనకింత్ మంచి పాట సిక్కినాది శానా కదా
అవునన్నో బాషెట్లుంటే ఏమి… మనమంద్రు సిన్మా తియ్యాల్సిందే

ఆడ ఈడ అడ్క తింటం… తాగే పైసల్ కూడ బెడ్తమ్
ఒక్క ప్లేట్ల అన్నం తింటం… గళ్ళా కూడా పల్లగొడ్తమ్
సినిమా తీశినం… మేమ్ సినిమా తీశినం
సిన్మా తీస్తం… సిన్మా తియ్యాల్సిందే, మల్ల సిన్మా తీస్తం
సిన్మా తీస్తం… సిన్మా తియ్యాల్సిందే, మల్ల సిన్మా తీస్తం

ఏమంటర్..!
సిన్మా తీస్తం, పక్కా తీస్తం… మల్ల సిన్మా తీస్తం
మల్ల మల్ల తీస్తం… సిన్మా తీస్తం, మల్ల సిన్మా తీస్తం
ఏ ఎంతసేపు పాడ్తవ్ రా, నడువ్ సిన్మా తీద్దాం

Baavilona Kappa Song Lyrics

Baavilona Kappa Song Lyrics are written by Sirish Satyavolu, the music was composed and also the song is sung by Sirish Satyavolu from the Telugu film Cinema Bandi.

హయ్యో హయ్యో హయ్యయ్యయో యో
హయ్యో హయ్యో హయ్యయ్యయో ||2||

బావిలోన కప్పతీరు బెకరు బెకరు అంటావా
హయ్యో హయ్యో హయ్యయ్యయో
అరె గూటిలోన గువ్వతీరు గుటురు గుటురు అంటావా
హయ్యో హయ్యో హయ్యయ్యయో
కాసులకి ఆశపడి ఏసాలు కట్టే సూడు
మోతలకి మోజుపడి లోకాన్నే మరిసే తీరు

హయ్యో హయ్యో హయ్యయ్యయో యో
హయ్యో హయ్యో హయ్యయ్యయో

ఏటిలో ఈదేటి సేపకి… ఊపిరే ఊదేనెవరో
నీటిలో నానేటి సీమకి… మునగడం నేర్పిందెవరో
నీడలో ఆడేటి నెమలికి… రంగులే పూసిందెవరో
ఎండలో మాడేటి కాకికి… నల్ల రంగు ఏసిందెవరో

కోయలమ్మా కోయలలో భజన పాడేనా
సిలకమ్మా సిత్రాల్లో సింధులు వేసేనా
ఏనుగమ్మ నడుంకట్టి కుస్తీ పట్టేనా
ఏలరా నీకీతంతూ

కాసులకి ఆశపడి ఏసాలు కట్టే సూడు
మోతలకి మోజుపడి లోకాన్నే మరిసే తీరు

Kaasuleyi Linga Song Lyrics

The song lyrics are penned by Sirish Satyavolu, the Music was given by Sirish Satyavolu. This song was sung by the singers Sparsha Ramesh, Yasaswi Kondepudi. Vikasa Vasisitha, Varanasi, Rag mayur, Trishara play lead roles in this movie.

కాసులెయి లింగా కనుపాపలెంటా
కాసేనంటా ఆశలే ఈ లింగా
జనమందరి నోటానానేనంటా
మూడు సేక్రాలు మోసెత్తిన
మమతల్లోనా మునిగేనంటా
ఆరు ఈదుల్లో కూసేటి పసి కలలోనా కరిగేనంటా
సుక్కలన్నీ సెమ్మగిల్లి సిరునవ్వై సాకేనురో
సూపుమేరా సూపులన్నీ
ఎలిగెలిగి పోతున్నాయేరో
నీదో కాదో లేదో తెలియని నీ కదనానా
లోలో ఎదలో రచనంతా నీదేగా లింగా
రత్తత్త రత్తత్తరో… రత్తత్త రత్తత్తరో
రెక్కాడని రేయగాని ఈ రంగంలో
సంబరమే రెప్పంచుల్లో

నే ప్రతి చిన్న చిత్రాలలో చిగురించు చైత్రాలు రో
అనుకోని భావాలు రో
అలుసైనది అలసటరో లింగా
ఏ బోరుసమ్మ ఏ బొమ్మదో
చిగురమ్మ ఏ కొమ్మదో
చిరునావు ఏ కంచిదో
తెలిపేదది ఏ కధరో లింగా
నీదో కాదో లేదో తెలియని నీ కథానానా
లోలో ఎదలో రచనంతా నీదేగా లింగా
రత్తత్త రత్తత్తరో… రత్తత్త రత్తత్తరో
రెక్కాడని రేయగాని ఈ రంగంలో
సంబరమే రెప్పంచుల్లో
లోలో ఎదలో రచనంతా నీదేగా లింగా
రత్తత్త రత్తత్తరో… రత్తత్త రత్తత్తరో
రెక్కాడని రేయగాని ఈ రంగంలో
సంబరమే రెప్పంచుల్లో

Also, Read:  Yuvarathnaa Movie Mp3 Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *