Ghani Movie Mp3 Songs – Watch and Download

0

Ghani Movie Mp3 Songs

Ghani Movie Mp3 Songs

Ghani Movie Mp3 Songs as the Ghani is a sports backdrop boxing movie directed by Kiran Korrapati. The film casts Varun Tej, Saiee Manjrekar, Upendra, Sunil Shetty, and Naveen Chandra are in the lead roles. The Music is composed by Thaman S while cinematography is done by George C. Williams and it is edited by Marthand K. Venkatesh. The film is produced by Allu Venkatesh and Sidhu Mudda under the Renaissance Pictures banner.

1. Romeo Juliet Song Lyrics in Telugu

Romeo Juliet Song Lyrics This Song from Ghani Movie Music was Given by Thaman S. Romeo Juliet Lyrics written by Raghuram and Song sung by Aditi Shankar.

రోమియో కి జూలియట్ లా
రేడియో కి శాటిలైట్ లా
లబ్ డబ్ హార్ట్ బీట్ లా
ఉండిపోన నీకు నేను ఇలా

చూపులేమో చక్లేట్ లా
నవ్వులేమో మాగ్నెట్ లా
నచ్చినావు అన్నీ వేళలా
మస్త్గున్న చందమామ లా

న్యూటన్ చెప్పిన సూత్రమేదో గుండెనే లాగేనా
యూటర్న్ తీరిగే నీడలాగా వెంటనే సగనా
వేటూరిల నండూరి లా
వర్ణించమంటే నీ పై ప్రేమే బాషాలన్నీ చాలవే మరి

రోమియో కి జూలియట్ లా
రేడియో కి శాటిలైట్ లా
లబ్ డబ్ హార్ట్ బీట్ లా
ఉండిపోన నీకు నేను ఇలా

ఆనందమే అడుగులే వేసి నా స్వాంతమే అవ్వగా
ఎప్పుడైతే నాకు నేను నిన్న దాకా
నచ్చానాయిన నచ్చలేదు ఇంతలగా
ఊపిరే ఊయలై ఊగుతుంది ఉన్నపాటుగా

రోమియో కి జూలియట్ లా
రేడియో కి శాటిలైట్ లా
లబ్ డబ్ హార్ట్ బీట్ లా
ఉండిపోన నీకు నేను ఇలా

2. Kodthe Song Lyrics in Telugu

Kodthe Song Lyrics in Telugu This Song Music Given by Thaman S Song sung by Harika Narayan from the Ghani movie. Kodthe Song Lyrics written by Ramjogayya Sastry.

లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా
లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా
లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా
లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా

రింగారె రింగ రింగ
రింగ రింగా
రింగ్ ఆఫ్ ద డెస్టినీ కి
రారా సింఘా

దిల్ మాంగే స్పోర్టే నీకు
ఈ బాక్సింగా
తు ఆజారే అమీ తుమీ సన్నాహంగా

పిడికిల్లై పదివేళ్ళు వంగనీ వంగనీ
వరదల్లె అడ్రినాలిన్ పొంగనీ పొంగనీ
నీ పదునేంటో పవరేంటో
పంచుల్లో కనిపించనీ

కోడ్తే కోడ్తే కోడ్తే కోడ్తే

లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా
లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా
లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా
లాల్లాలే లాలాలాలే లాల లాల లాలా

సో కాల్డ్ ప్లేయర్స్ సో మెనీ
ఎవ్వడి ఫోర్స్ ఎంతనీ
లెగ్గెడితే నెగ్గాలని
నువ్వాడాలి ఆటని

ఆకాశాల అంచున
నీ మీదున్న అంచనా
నిజమయ్యే లెక్కన
ధమ్ లగాకే ఖేలోనా

ఒప్పొనెంట్ ఎంతోడైనా
ఉస్కో నాకౌట్ కర్ధేనా
హమ్ హై రాజా రేంజ్ లో
తుమ్ ట్రోఫీ లేలోనా

జో జీత ఓ హి
సికందర్ హోతా హై నా
కోడ్తే కోడ్తే కోడ్తే కోడ్తే

3. Ghani Anthem Song Lyrics in Telugu

latest Telugu movie Ghani Anthem lyrics in Telugu. This song’s lyrics are written by the Ram Jogayya Sastry. Music is given by the Thaman S and this song is sung by the singers Aditya Iyengar, Sri Krishna, Sai Charan & Prudhvi Chandra. Saiee Manjrekar, and Varun Tej plays lead roles in this movie. Ghani Movie is directed by the Kiran Korrapati.

నీ జగ జగడం
వదలకురా కడవరకూ
ఈ కదనగుణం అవసరమే ప్రతి కళకు
హే నిన్నెంటి మొన్నేంటి నీకెందుకు
ఇవ్వాళే నీకు మైదానం
ఏ చుట్టూ ఏ వైపో మళ్ళించకు
ఏకాగ్రతే సోపానం
పడ్డావో లేచావో నువ్వాగకు
కొనసాగాలి క్రీడా ప్రస్థానం
ఏ తగ్గేది నెగ్గేది లెక్కించకు
నీ ఆట నీకు సమానం
ఆ…ఆ…ఆ…ఆ…

దే కాల్ హిం గని
కనివిని ఎరుగని
దే కాల్ హిం గని
లోకం తనకనీ
దే కాల్ హిం గని
కనివిని ఎరుగని
దే కాల్ హిం గని
లోకం తనకనీ

హే రేపు మనదిరా
గెలుపు మనదిరా
రేయి చివరిలో వెలుతురూందిరా
రేపు మనదిరా
గెలుపు మనదిరా
ప్రతి చెమట బొట్టుకూ ఫలితముందిరా

దే కాల్ హిం గని
కనివిని ఎరుగని
దే కాల్ హిం గని
లోకం తనకనీ
దే కాల్ హిం గని
కనివిని ఎరుగని
దే కాల్ హిం గని
లోకం తనకనీ
నేమ్ ఇస్ గ గ గని
నేమ్ ఇస్ గ గ గని

Also Read: Etharkkum Thunindhavan Movie Mp3 Songs 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *