Induvadana Movie Mp3 Songs
Induvadana is a romantic entertainer movie story and screenplay written by Satish Aketi and directed by MSR. The movie casts Varun Sandesh and Farnaz Shetty are in the lead roles. The music was composed by Shiva Kakani while cinematography is done by B Murali Krishna and is edited by Kotagiri Venkateshwara Rao. The film is produced by Smt. Madavi Adurti under Sri Balaji Pictures banner. Here you can get the details about Induvadana Movie Mp3 Songs.
1. Vadi Vadiga Song Lyrics in Telugu
Vadi Vadiga song lyrics penned by Tirupathi Jaavana, music score provided by Shiva Kakani, and sung by Javed Ali & Malavika from Telugu Induvadana movie. The movie features Happy Days fame Varun Sandesh & Farnaz Shetty in the lead roles.
వడి వడిగా సుడిగాలిగా వచ్చి
గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా
సరసర రావే సరాసరి సునామీలా
చుట్టేశావు హడావిడిగా
ఓసినా గువ్వలా చెన్నా… ఊడిపడ్డ వెన్నెల వానా
తోడుకున్న తియ్యనీ తేనా… తననే తందానే తానా
పట్టుకోన మువ్వలా గున్నా… తేలుతున్న తెల్లనీ మైనా
ఆకతాయి అల్లరేదైనా ఎక్కించేసైనా మేనా
వడివడిగా సుడిగాలిగా వచ్చి
గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా
ఒక్క చూపుని చూసి నీళ్ళల్లో తోసి నన్నే ముంచావే
నీ చేతితో తాకి కొత్తగ మళ్ళీ ఊపిరి పోసావే
పదపద పదమందే నీ వెనకే నా హృదయం
పదిమందెదురైనా నీ తోనే నా పయనం
ప్రాణం అయ్యావే ఆ నిమిషంలో నువ్వే
పాదం కదిలిందే నీ వెంటే… ఆగవే ఆగవే ఆగవే
పడిపడిపోయా ఓ పిల్లా నిన్నే చూసి
పంచ ప్రాణాలిస్తా నీకే పోగేసి
నీ పెదవులు తాకి తేనెల తీపి నన్నే చేరిందే
నాలోకం దాటి నీలోకానికి తీసుకువచ్చిందే
మరి మరి మరిచేదే లేదసలు ఈ సమయం
మది నన్నే విడిచి నిను చేరే క్షణం
ఎటు చూస్తూ ఉన్నా కనిపిస్తావు నువ్వే
వెళ్ళిపోమాకే తిరిగి చూడవే… చూడవే చూడవే
వడి వడిగా సుడిగాలిగా వచ్చి
గుచ్చి గుచ్చి చూసాక భలే భలేగా
సరసర రా సరే సరాసరి సునామీలా
చుట్టేశావ హడావిడిగా
నేను నీ గువ్వలా చెన్నా… ఊడిపడ్డ వెన్నెల వాన
తోడుకో తియ్యనీ తేనా… తననే తందానే తానా
పట్టుకుంటె మువ్వ నేనేనా… తూలుతున్న తెల్లనీ మైనా
ఆకతాయి అల్లరేదైనా ఎక్కేస్తా నేను మేనా
వడివడిగా సుడిగాలిగా వచ్చి
గుచ్చి గుచ్చి చూసానా భలే భలేగా
2. Kallalloki Kallu Petti Chudu Song Lyrics in Telugu
Kallalloki Kallu Petti Chudu lyrics from the Induvadana movie. The song is sung by S. P. B. Charan from Induvadana. Kallalloki Kallu Petti Chudu Romantic soundtrack was composed by Shiva Kakani with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు
గుండెల్లోకి దూరి పోయి చూడు
నాలో నిన్ను తొంగి తొంగి చూడు
హాయి హాయిగా
చెంపల్లోన సిగ్గునడిగి చూడు
ముద్దుల్లోనా వేడినడిగి చూడు
నిన్నే నాలో గుర్తుపట్టి చూడు
తనివి తీరగ
భారత్ల్య్రిక్స్.కోమ్
నువ్వు చూడు చూడు అంటే మనసు ఆగదే
నిన్ను చూడకుండ ఉంటే ఏమి తోచదే
అసలేమి తోచదే
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు
గుండెల్లోకి దూరి పోయి చూడు
నాలో నిన్ను తొంగి తొంగి చూడు
హాయి హాయిగా
గురుతైన లేదు కదా నువ్వు లేని జీవితం
మరుపైన రావు కదా ఒక్క నిమిషం
నీ రాకతోనే కదా మారిపోయే జాతకం
నీ తోడులోనే కదాన..
3. Chilipi Chupulu Song Lyrics in Telugu
Chilipi Chupulu Song Lyrics penned by Thirupathi Jaavana, music composed by Shiva Kakani, and sung by Jaspreet Jasz & Divya Ishwarya from Induvadana Telugu cinema.
చిలిపి చూపులు, సెగలు రేపితే
-సరసమాగేనా…
పెదవి ఎరుపులు, ఎదురు పడితే
-మైకమంతేనా…
వయసేమో ఈ సమయం, వరదై పొంగుతుంటే
నాలోన అలజడి అలలయ్యేనే…
వయసేమో ఈ సమయం, వరదై పొంగుతుంటే
నాలోనా అలజడి అలలయ్యేనే…
చిలిపి చూపులు, సెగలు రేపితే
-సరసమాగేనా…
పెదవి ఎరుపులు, ఎదురు పడితే
-మైకమంతేనా…
పైట గాలి… మెల్లంగా నన్నే తాకి
పులకింతలు ఏవేవో, చుట్టేసి ఊపిరాపేనే…
మనసు లాగి… ఒంపుల్లో దాచేసి
వలపంత ఒంపేస్తుంటే
నా ద్యాసే మారిపోయేనే…
మాటే రాక మౌనం ఒకటి
నిలిచెనీవేళా…
కాలమంతా కౌగిల్లలోనే…
కరిగేల మనమే, ఒకటైపోదామే ఈ వేళ
చిలిపి చూపులు సెగలు రేపితే
-సరసమాగేనా…
పెదవి ఎరుపులు ఎదురు పడితే
-మైకమంతేనా…
అందమంతా…
నా ముందే ఆరేస్తుంటే, ఆరాటం ఉప్పొంగి
నిదరంత చెదిరిపోయేనే…
చెంతకొస్తే…
ముచ్చెమటే మత్తే ఎక్కి, తనువంతా తడిపేస్తుంటే
నాప్రాణం స్వర్గం ఏలేనే
చీకటిలోనే… సింగారమంతా
సిగ్గులు విడిచేనే…
కాలమంతా కౌగిల్లలోనే…
కరిగేల మనమే, ఒకటైపోదామే ఈ వేళ
చిలిపి చూపులు సెగలు రేపితే
-సరసమాగేనా…
పెదవి ఎరుపులు ఎదురు పడితే
-మైకమంతేనా…
Also Read: Sehari Movie Mp3 Songs