Ishq ( Not a Love Story) Movie Mp3 Songs – Listen and Download

0

Ishq ( Not a Love Story) Movie Mp3 Songs

Ishq – Not a Love Story is a romantic thriller movie directed by S S Raju. The movie casts Teja Sajja and Priya Prakash Varrier are in the lead roles. The Music was composed by Saagar Mahati while the film is produced by Paras Jain and NV Prasad under the Super Good Films banner. Siddhu (Teja) is an IT professional who lives in Hyderabad with his mother and sister. Siddhu is in a serious relationship with Anu. One night, Siddhu takes out Anu for a ride and the couple faces moral policing. What happens next and how Siddhu sort out the issues form the crux of the story.

1.Aanandam Madike Song Lyrics in Telugu

Get the Aanandam Madike Song Lyrics sung by Sid Sriram, Satya Yamini performed and are featured in Ishq – Not A Love Story film of Teja Sajja, Priya Prakash Varrier. The lyrics writer Sri Mani wrote down the Aanandam Madike‘s Telugu lyrics and S S Raju gave direction to the music video.

ఏమైందో ఈ వేళ ఈ గాలి
రంగులేవో చల్లిందా ఓహో
అందమైన ఊహేదో మదిలో వాలి
అల్లరేదో చేసిందా ఓహో

మెత్తనైన నీ పెదవులపై
నా పేరే రాశావా
నే పలికే భాషే
నువ్వయావే వెన్నెలా ఓహో

రెండు కన్నులెత్తి గుండెలపై
నీ చూపే గీశావా
ఆ గీతే దాటి అడుగునైనా
విడువలేనే నేనిలా

ఆనందమానంద మదికే
ఏమందమేమందమొలికే
నీ నవ్వు నా గుండె గదికే
వెలుగే వెన్నెలా

ఆనందమానంద మదికే
ఏమందమేమందమొలికే
నీ పిలుపు నా అడుగు నదికే
పొంగే వరదలా

మిలమిల మెరిసే
కనుచివరలే మినుకుల్లా
విసరకు నువ్వే
నీ చూపులే మెరుపుల్లా

మెరిసెనా మెల్లగా
దారిలోన మల్లెల వాన
కురిసెనా ధారగా
రంగు రంగు తారలతోనా
వీణలై క్షణాళిలా
స్వరాలూ పూసేనా
ప్రేమలో ఓ నిమిషమే
యుగాలు సాగేనా

ఆనందమానంద మదికే
ఏమందమేమందమొలికే
నీ నవ్వు నా గుండె గదికే
వెలుగే వెన్నెలా

ఆనందమానంద మదికే
ఏమందమేమందమొలికే
నీ పిలుపు నా అడుగు
నదికే పొంగే వరదలా

2.Aagalekapotunna Song Lyrics In Telugu

 

Aagalekapothunnane song lyrics in telugu and english. This song lyrics are written by the Shreemani. Music given by the Mahathi Swara Sagar and this song is sung by the singer Anurag Kulkarni. Teja Sajja, Priya Varrier plays lead roles in this movie. Ishq movie is directed by the SS Raju.

ఆగలేకపోతున్నానే వేగమందుకో చక చక
ఆపలేక అడుగేసాయే పాదాలె టకటక
హో… హో…. హో…

ఓ.. ఆగవో కాలమా
ఇక అంతేనమ్మా
ఇంతే నీ వేగమా
జాలి చూపించమ్మా
ఓ.. ఆగవో కాలమా
ఇక అంతేనమ్మా
ఇంతే నీ వేగమా
జాలి చూపించమ్మా

హో… హో…. హో…
వేగలేకపోతున్నానే ఆలస్యం చేయకిక
సాగదీయకుండా దూరాన్నే దాటైవే టకటక
హో… హో…. హో…
ఓ.. ఆగవో కాలమా
ఇక అంతేనమ్మా
ఇంతే నీ వేగమా
జాలి చూపించమ్మా
ఓ.. ఆగవో కాలమా
ఇక అంతేనమ్మా
ఇంతే నీ వేగమా
జాలి చూపించమ్మా

3.Cheekati Chirujwaalai Song Lyrics in Telugu

Cheekati Chirujwaalai Lyrics : The song is sung by Anurag Kulakarni, Uma Neha, Lyrics are Written by Sri Mani and the Music was composed by Mahati Swara Sagar. Starring Teja Sajja, Priya Varrier.

చీకటి చిరుజ్వాలై నిప్పులు కురిసిందే
కత్తులు దూసిందే… గుండెలు కోసిందే
గాయం చేసిందే… సాయం లేకుందే
సాయం లేకుందే

రగులుతుంది రక్త కణం… గుండెలోన నిప్పు కణం
రేయి పగలు లేని రణం
మాటల్లో చెప్పలేని… మౌనంతో ఆపలేని
అర్దమవని యుద్ధమేదో నా లోపల జరుగుతుంది
కాలం నను కాల్చుతోంది… విషమై ఎగబాకుతుంది
నా ప్రేమకు మలినమంటి… నా హృదయం భగ్గుమంది

కాల్చేసినా ఏం చేసినా
నాలోని నరకాన్ని మరిచేదెలా ఈ యాతనా
కాల్చేసినా ఏం చేసినా
నాలోని నరకాన్ని మరిచేదెలా ఈ యాతనా

Also Read: Paagal Movie Mp3 Songs – Watch and Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *