Khiladi Movie Mp3 Songs – Listen and Download

0

Khiladi Movie Mp3 Songs

Khiladi Movie Mp3 Songs

Khiladi​ is an action entertainer movie directed by Ramesh Varma Penmetsa. The movie casts Ravi Teja, Meenakshi Chaudhary, and Dimple Hayathi are playing the main lead roles along with Arjun Sarja, Unni Mukundan, Anasuya Bharadwaj, Nikitin Dheer, Rao Ramesh, Murli Sharma, Mukesh Rishi, Thakur Anoop Singh, Sachin Khedekar, Vennela Kishore, and many others are seen in supporting roles.

The music was composed by Devi Sri Prasad while cinematography was done by GK Vishnu, Sujith Vaassudev and it is edited by Amar Reddy Kudumula. The film is produced by Satyanarayana Koneru under the A Studios banner. Here you can get full details about the Khiladi Movie Mp3 Songs.

1. Istam Song Lyrics in Telugu

The song Lyrics in Telugu This Song from Raviteja Khiladi Movie, The song music was Composed by Devi Sri Prasad Song sung by Hari Priya and Istam Song Lyrics written by Shree Mani.

చిన్నప్పుడు నాకు అమ్మ గోరుముద్ద ఇష్టం
కాస్త ఎదిగాక బామ్మ గోరింటాకు ఇష్టం
బళ్ళోకెళ్ళే వేళ… రెండు జల్లు అంటే ఇష్టం
పైటేసినాక ముగ్గులెయ్యడం ఇష్టం

కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం
పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం
అంతకంటే నేను అంటే నాకు ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నాకోసం నువు పడే కష్టం

తెల్లారంగానే వెచ్చనైన కాఫీ ఇష్టం
ఉల్లాసం పెంచే… స్వచ్ఛమైన సోఫీ ఇష్టం
అద్దం ముందర నాకు… అందమద్దడం ఇష్టం
నా అందం చూసి లోకం… ఆహా ఓహో అంటే ఇష్టం

గొడుగులేని వేళ వానంటే ఇష్టం
వెలుగులేని వేళ తారలు ఇష్టం
నిదుర రాని వేళ జోలపాట ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నా కోసం నువ్ పడే కష్టం

రెప్పల తలుపు మూసి… కలలు కనడమే ఇష్టం
మదికి హత్తుకుపోయే… కథలు వినడమంటే ఇష్టం
చేతి గాజులు చేసే… చిలిపి అల్లరంటే ఇష్టం
కాలి మువ్వలు చెప్పే… కొత్త కబురులంటే ఇష్టం

ఊహల్ని పెంచే ఏకాంతమిష్టం
ఊపిరిని పంచే చిరుగాలి ఇష్టం
ప్రాణమిచ్చే గుండె చప్పుడెంతో ఇష్టం

కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నా కోసం నువ్ పడే కష్టం

2. Attasudake Song Lyrics in Telugu

Attasudake Lyrics from Khiladi movie is the Latest Telugu song sung by DSP, Sameera Bharadwaj with music is given by given by Devi Sri Prasad starring Ravi Teja, Meenakshi Chaudhary. Atta Sudake song lyrics are written by Shree Mani while music video released by Aditya Music.

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

నీలో స్పీడుకే… ఊపెక్తాంది మూడుకే
సిగ్గే సైడ్కే… అటకేక్తాంది చోడ్కే

మన సెల్ఫీ తీసి పోస్టర్ వేశా
నా గుండె గోడకే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

ఓ బాటిల్ లోన సముద్రం
ఒక బాడీ లోన ఇంతందం
ప్యాకింగ్ చేయడం అసాధ్యం
ఆ గాడ్ కి వందనం

సూపర్ హీరో ఇమేజు
నీకిచ్చారేమో ప్యాకేజు
నీ వల్లే నాకీకరేజు
నువ్వే నా ఇంధనం

దూరం పెంచకే
మెంట్లెక్తాంది మైండుకే
నీతో బాండ్ కే టెంప్టెక్తాంది గుండెకే
ఒక డీజే మిక్సే మొదలయ్యిందే
నాలో మాస్సు గాడికే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఏ, ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

నువు స్విచ్చే లేని కరెంటు
ఐపోయా నీకే కనెక్టు
నీకే ఇచ్చా నా రిమోటు
నీ ఇష్టం ఆడుకో

నీ పిక్చర్ కాముడి కటౌటు
నీ స్ట్రక్చరు లవ్వుకి లేఔటు
నీ రేంజికి తగ్గ కంటెంటు
నా గ్లామర్ చూసుకో

రావే ట్రేడుకే
ఓ ట్రక్కుడు లవ్వు లోడుకే
వస్తా తోడుకే
నువ్వెక్కడికెల్తే ఆడికే
మన సీనేగాని చూస్తే
షాకే సెన్సారు బోర్డుకే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

3. Full Kick Song Lyrics in Telugu

Full Kick Lyrics from Khiladi movie is a brand new Telugu song sung by Sagar, Mamta Sharma, and this latest song is featuring Ravi Teja, Dimple Hayathi. Full Kick (FullKick) song lyrics are penned down by Shree Mani while music is given by Devi Sri Prasad and the video has been directed by Ramesh Varma.

ఏందిరా అబ్బాయ్ సిట్యుయేషన్ ఏంటి..?
మాస్ సాంగ్ అన్న..!
అయ్యబాబోయ్ మాసే, ఆహా..!
మరి, మాస్ మహారాజ్ ఇక్కడ
అంతేనంటవా..!
అదిగో క్యూట్ చిక్కు
నువ్వు పెట్టెయ్ టిక్కు
ఇంక ఫుల్ కిక్కు..!!!!
అబ్బ..! ఇంకొంచెం పెంచెహెహె

నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లయింగ్ కిస్సు
ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచెన్ పల్సు
అది ఒంటిలోని చేసినల్లరి నీకేం తెల్సు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు

నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్సు
నా ఈడులోన షురూ ఇంకా ఎఫ్-వన్ రేస్
ఆ బ్రేకుల్లేని బ్రేకు డాన్సు నీకేం తెల్సు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు

నువ్వు చదివేసి పారేసిన లవ్వు నావెల్సు
నువ్వు వాడేసి ఆరేసిన బెస్టు టవల్సు
అవి నాకంట పడుతుంటే
ఆ మంట నీకేం తెల్సూ
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కో
ఫుల్ కిక్కో… ఫుల్ కిక్కో
కిక్కో కిక్కో ఆ కిక్కేహె

నీ షేపు ముందు సరిపోరే ఏ మోడల్సు
కెలికేసినావు దానితోటి నా ఛానల్సు
నీ సోకు ఎంత సైకోనో నీకేం తెల్సు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు

నీ కండలోన దాచావయ్యో డంబెల్సు
అవి చూడగానే హార్మోన్సులో నో బ్యాలన్సు
ఇక రాతిరెన్ని జాతరలో నీకేం తెల్సు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు

ఇద్దరి బాడి ఫీలింగ్సు మాచింగ్ మాచింగ్సు
ఇక తీసేయ్ మద్యన డిస్టెన్సు దేనికి న్యూసెన్స్
నువ్వు ఇచ్చేస్తే గ్రీన్ సిగ్నల్సు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు
కిక్కో కిక్కో కిక్కురరేయ్

ఆయ్ ఆయ్ ఆ ఆఆ ఆయ్ ఆయ్ ఆ ఆఆ
ఆయ్ ఆయ్ ఆ ఆఆ ఆయ్ ఆయ్ ఆ ఆఆ
ఆయ్ ఆయ్ ఆ ఆఆ ఆయ్ ఆయ్ ఓ ఓఓ

నేనున్న చోటు పసిగట్టే నీ టాలెంట్సు
కనిపెట్టి యూస్ లేదేమో గూగుల్ మ్యాప్సు
అసలుండనీవు మన మధ్యన కొంచెం గ్యాప్సు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు

మాగ్నెట్స్ కూడా షాకయ్యే అట్ట్రాక్షన్సు
మన మధ్య మొదలుపెట్టాయి నీ యాక్షన్సు
మన లవ్వుకింకా లోకంలో నో ఆప్షన్సు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు

మన ఇద్దరి మధ్యన ఫిజిక్స్
సంథింగ్ సంథింగ్సు
మన ఇద్దరి మధ్యన లిరిక్సు
ఫుల్ అఫ్ రొమాన్సు
ఇక కుమ్మేద్దాం డాన్సో డాన్సు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు
కిక్కో కిక్కో ఆ కిక్కేహె
ఫుల్ కిక్కో… (కిక్కో కిక్కో కిక్కో)

4. Catch Me Song Lyrics in Telugu

Catch Me Lyrics from Khiladi​ movie Telugu Song  Ravi Teja is the latest song from Khiladi Movie (ఖిలాడీ) and the song is sung by Neha Bhasin & Jaspreet Jasz the music is composed by Devi Sri Prasad, CatchMe Song Lyrics is penned down by Shreemani, Check out full lyrics of Catch me if you can dance song In English and Telugu from Khiladi Film.Starring Ravi Teja & Dimple Hayathi.

హలో మిస్టర్ మాచో మ్యాన్
నాతో కొంచెం నాచో మ్యాన్
నాటీ డేటే పూచో మ్యాన్
మిస్సయితే రాదు సోచో మ్యాన్

రైటు లేదు రాంగు లేదు
రంగే లేని నైటే లేదు
రంగంలోకి రాబిన్ హుడ్డయ్
రారా సూపర్ మ్యాన్

హే, విస్కే లేని గ్లాసే లేదు
రిస్కే లేని రేసే లేదు
మాస్కే లేని ఫేసే లేదు
కాస్కో స్పైడర్ మ్యాన్

క్యాచ్ మీ, క్యాచ్ మీ
క్యాచ్ మీ… ఇప్ యూ కెన్?
టీచ్ మీ, టీచ్ మీ
టీచ్ మీ… వాట్ యూ కెన్?

హే పార్టీ మ్యాన్
నా డీజే మిక్సే నీకు నచ్చిందా
సై అంటే ఫ్లోరోసెంట్ కాంతుల్లోన
ఫెవరెట్ మ్యూజిక్ తో
నా డాన్స్ ఫ్లోరే బద్దలు కొడదాంరా

హేయ్, బేబీ గర్ల్
నీ బ్యూటీ ట్రీటే పిచ్చెక్కించిందే
నువ్వుంటే పౌండ్ నుంచి యూరో దాక
ఉండదింకా మనకే డోకా
చిందులేసి చిత్తే చేద్దాంరా

హే డాలర్ కోసం గాలం వేసే జాలరిలా
ఫిషింగ్ హుక్కే వెయ్యకు ఏదోలా
నీ గ్లామర్ కోసం స్కీమే వేశా ఈ వేళా
ఏ స్కామో చేసి నీ సొత్తంతా దోచేలా

క్యాచ్ మీ క్యాచ్ మీ
క్యాచ్ మీ… ఇప్ యూ కెన్?
టీచ్ మీ టీచ్ మీ
టీచ్ మీ… వాట్ యూ కెన్?

హేయ్, ఖిల్లాడి
నీ కిల్లర్ చూపుకి ఒళ్ళే అల్లాడి
బుల్లెట్లా గుచ్చుకుంటే గుండెల్లోన
రెచ్చిపోయే నాట్యంతోన
లేడి నెమలై నీతో నా బాడీ

హేయ్ అమ్మాడి..!
నీ అందం ఆయుధమల్లే వెంటాడి
కత్తుల్నే దించుతుంది సోకుల్ వాడి
దంచుతుందే నాపై దాడి
పెంచుతుందే రక్తంలో వేడి

హే, సిల్లీ సిల్లీ మాటలు చాలింకా
నీలోని రొమాన్స్ ని తీయింకా
నీ చైనీ చైనీ మెరుపుల మోజింక
నీ జిలుగులు మొత్తం కాజేస్తానే నేనింకా

క్యాచ్ మీ క్యాచ్ మీ
క్యాచ్ మీ… ఇప్ యూ కెన్?
టీచ్ మీ టీచ్ మీ
టీచ్ మీ… వాట్ యూ కెన్?

5. Khiladi​ Title Song Lyrics in Telugu

Khiladi​ Title Song Lyrics penned by Shree Mani, music composed by Devi Sri Prasad, and sung by Ram Miriyala from Telugu movie Raviteja’s Khiladi movie.

అతను గ్రాండ్ మాస్టర్
అతను క్రైమ్ పోస్టర్
వీడు ఏడురయ్యే టైమింగు
డేంజర్ తో డేటింగ్
మీరు వేగంగా పరుగెత్తాలి
అతను స్పెల్ కాస్టర్
డబ్బు రాక్షసుడు
వీడితో నీకు మీటింగ్
హలో తోటి గ్రీటింగ్
లైఫ్ యే రోలర్ కోస్టర్

వాసన చూసీ నోట్ పేరు
చెప్పగలడు సాల
బరువు ఎంపిక
కట్ట లోన లెక్క చెప్పెవాలా
రాబెరికి పాఠశాల
మనీ-హీస్ట్ కే ఇవాలా
కోత ఎత్తు చూపిన హవాలా

కిల్ కిల్ కిల్ కిల్ కిల్ కిలాడీ
కిల్ కిల్ కిల్ కిల్ కిల్ కిలాడీ

లోకం ద్రవ డబ్బు
ట్రాకర్ లా లాగే వాలా
లాకర్ లో దాగున్నా రహస్యాలు అన్నీ
హకర్ లా పట్టే వాలా
పోకర్ లో కింగంటి నీ విధి నీ
జోకర్ లా మార్చేవాలా
గురి చూసి కరెన్సీ క్యారమ్స్ ని
స్ట్రైకర్ లా కొట్టేవాలా

శరీర మోతం మెదడు దోచిన
ఎకైక మానవ వీడే
గుండె కోసం ఇచ్చిన స్పాట్ ని కూడా
స్కెచ్ల్తో నింపేసాడే

కిల్ కిల్ కిల్ కిల్ కిల్ కిలాడీ
కిల్ కిల్ కిల్ కిల్ కిల్ కిలాడీ

అకౌంట్ బుక్కుల్లో లెక్క కానీ
లెక్కలకే బాలెన్సరు
ఫైనాన్స్ సబ్జెక్ట్ లో పట్టా ఉన్నా
సరికొత్త ఫ్రీలాన్సర్
దేశం కే అప్పుండి కోట్లల్లోనా
మానుకుంటే తప్పేంటని
సలాహాలు ఇస్తూనే సర్వం దోచే
అరుదైనా సలహాదారు
సొంత శరీరం నాంటి ఉంటోందని
నీడలకే అద్దె యెస్తాడే
సెంటీమీటర్ సెంటిమెంట్ యే లేని
స్వయంకృత స్వార్థ వీడే

కిల్ కిల్ కిల్ కిల్ కిల్ కిలాడీ
కిల్ కిల్ కిల్ కిల్ కిల్ కిలాడీ

Also Read: Super Machi Movie Mp3 Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *