Watch and Download Kondapalem Movie Mp3 Songs
Vaishnav Tej’s adventure movie Konda Polam is directed by Krish Jagarlamudi and produced by Saibabu Jagarlamudi. The moviemakers are officially announced the movie release in the theater on October 8. It creates a good response from the audience. Rakul plays shepherd girl based on author Sannapureddy Venkata Rami Reddys novel.
1. Obulamma Song Lyrics
The Obulamma song’s lyrics are written by the Chandrabose, Sirivennela Seetharama Sastry. Music was given by the M M Keeravani and this song is sung by the singers Satya Yamini, PVNS Rohit. Vaisshnav Tej, Rakul Preet Singh plays lead roles in this movie. Kondapolam movie is directed by Krish Jagarlamudi under the banner First Frame Entertainments.
గింజ గింజ గింజ మీద
బుసక బుసక బుసక తీసి
తీయంగా బత్తెమై పోయే
బొట్టే కట్టి చేతపట్టిన చేతిలోకి చేరాలని
గుండు జల్లారట పడిపోయే
ఓ ఓబులమ్మా బొమ్మ కర్ర మేని ఛాయా ముద్దుగుమ్మ
కపర కపర రేతిరిలోనా
కాలమంతా లెక్కలు కట్టి
గుండెలోని నీ పేరు జపమాయె
ఇదివరకెపుడు తెలియని ఎరగని
తురుపే మైమరిపిస్తూ ఉంటె
కంటికేమో కునుకే దూరేపు చుట్టమాయె
కన్నులు కన్నును వింటున్న
చూపును చూపును చెబుతున్నా
మాటల మాటలు చూస్తున్న మగతలలో
ఎవ్వరెకెవ్వరు సావాసం
ఎక్కడికక్కడ ప్రయాణం
ఎప్పటికెప్పుడు ఎదురయ్యే మలుపులలో
చదివేసాడేమో నా కలలో
ఉంటాడు నీడై రేబవలు
తిష్టేసినాడే గోతరాలు
పొమ్మంటే పొడే ఈడిగలో
ఓ ఓబులమ్మా పుట్టచెండు ఆటల్లోనా పూలకొమ్మ
కపర కపర రేతిరిలోనా
కాలమంతా లెక్కలు కట్టి
గుండెలోని నీ పేరు జపమాయె
ఇదివరకెపుడు తెలియని ఎరగని
తురుపే మైమరిపిస్తూ ఉంటె
కంటికేమో కునుకే దూరేపు చుట్టమాయె
ఓ ఓబులమ్మా బొమ్మకర్ర మేని ఛాయా ముద్దుగుమ్మ
ఓ ఓబులమ్మా పుట్టచెండు ఆటల్లోనా పూలకొమ్మ
2.Tala Etthu Song Lyrics
Tala Etthu Song Lyrics penned by Sirivennela Seetharama Sastry from Kondapolam cinema. The music score has provided by M M Keeravani, and sung by M M Keeravaani, Harika Narayan & Sri Soumya Varanasi. Vaisshnav Tej, Rakul Preet Singh plays lead roles in Konda Polam movie.
గిర గిర గిర గిర గిర గిర గిర గిర
సుడిగుండం లాగేస్తూ ఉంటే
బితుకు బితుకుమను ఊపిరికి
బతుకు బతుకు అని ఓపిక పోస్తూ
ఉక్కును ముంచే ఉప్పెనవై
ఎత్తు తల ఎత్తు… ఎత్తు తల ఎత్తు
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్ రయ్ రయ్యా రయ్
తలవంచుకు చూసేదేమిటి
నిను కడ తేర్చే మన్ను
తల ఎత్తితె కనబడుతుంది
తన దాకా రమ్మను నిన్ను
పడదోసే సంద్రపు నీలం
ఎగదోసే గగనపు నీలం
అలిసిందా ఎగసిందా… అల
అల లాంటిదే కాదా… నీ తల
అలలాంటిదే కాదా… నీ తల
అలలాంటిదే కాదా… నీ తల
ఎత్తు తలఎత్తు… ఎత్తు తల ఎత్తు
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
పడవైన అంతఃపురమైన
ఉనికి కొరకు పోరాటం తప్పదు
నువు చెయ్యాల్సిన పని చేసేయ్
ఏం జరిగినా పర్వా నై
ఎవరేమైనా అనుకోని
నీలో నిన్నే నువ్వే చూస్తూ
బిత్తరపడి గర్వపడేలా
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్యా రయ్
రయ్ రయ్ రయ్ రయ్ రయ్యా రయ్
3.Dham Dham Dham Song Lyrics
The Dham Dham Dham song’s lyrics are written by Chandrabose. Music given by the M M Keeravani and this song is sung by the singers Rahul Sipligunj & Damini Bhatla, Lokeshwar, Hymath. Vaisshnav Tej, Rakul Preet Singh plays lead roles in this Konda Polam movie. Kondapolam movie is directed by Krish Jagarlamudi under the banner First Frame Entertainments.
పచ్చ పచ్చ చెట్టు చేమ
పట్టు చీరెలంటా
నల్ల నల్ల ముళ్ల కంప
నల్ల పూసలంటా
కిచ కిచలాడే ఉడుత పిచ్చుక లాలి పాటంటా
గల గల పారే సెలలో నీళ్లు సలపాలంట
అడవి తల్లి ఇంటికొచ్చిన దగ్గరి చుట్టాలం
వన లచ్చిమి వోడిలో కట్టాలన్నీ గట్టెక్కించేద్దాం
అడవి తల్లి ఇంటికొచ్చిన దగ్గరి చుట్టం
వన లచ్చిమి వోడిలో కట్టాలని గట్టెక్కించేద్దాం
ధం ధం ధం తిరిగేద్దాం
ధం ధం ధం దొర్లెద్దాం
ధం ధం ధం తిరిగేద్దాం
ధం ధం ధం దొర్లెద్దాం
ధం ధం ధం తిరిగేద్దాం
ధం ధం ధం దొర్లెద్దాం
ధం ధం ధం దయ చూపలానీ
అడవిని అడగేద్దాం
మన పాణాలన్నీ నిలిపే తాళ్ళకితల్లికి
సాగిల పడిపోదాం
పోగ మంచేమో సామ్రాన్నేసి
ప్రేమగా తలని నిమిరేనంట
చేతికి తగిలే పెడు బెరడు
తాయెత్తల్లే తడిమెనంట
మద్దే టేకు ఆకులు మనకు
విసన కర్రలు విసిరేనంట
గడ్డి గరిక పచ్చిక మనకు
పరుపు పరిచే పిలిచేనంటా హో
ధం ధం ధం చూసేద్ధాం
ధం ధం ధం చుట్టెద్దాం
దమ్ ధమ్ ధమ్ ధమ్ అడవే మనకు కోవెల అనుకుందాం
కోరుక ముందు వరాలనిచ్చే
తల్లీని కొలిచెద్ధం
చుక్క చుక్క దాచలంటూ
తేనెటీగె తేలిపెనంటా
చురుకుంటేనే బతుకుందంటూ
దుప్పే కడితి చెప్పెనంట
పెద్ద పులితో తలపడు ధైర్యం
అడవి పందే నెర్పెనంటా
కలిసే ఉంటె బాలముందంటూ
వేసు కుక్కలు సాటెనంట
పొట్ట కుటికి వేటాడేటి జీవితాలు చెప్పే పాటం ఒకటే
తిన్న ఇంటిని ధ్వంసం చేసే
పాపానికి ఒడికట్టద్దు అంతే
ధం ధం ధం చదివేద్దాం
ధం ధం ధం నేర్చెద్ధం
ధం ధం ధం ఈ పాటలను
బ్రతుకున పాటిద్దాం
అడివిని మించిన బడి లేదంటూ
అడుగులు కలిపెద్ధం హా…
4.Kadhalu Kadhaluga Song Lyrics
Kadhalu Kadhaluga Song Lyrics penned & music score provided by M M Keeravani and sung by Kailash Kher & Yamini Ghantasala from Kondapolam movie. Kondapolam movie is directed by Krish Jagarlamudi under the banner First Frame Entertainments.
కధలు కధలుగ
కలలు కలలు మిగిలేనా
కధలు కధలుగ
కలలు కలలు మిగిలేనా
తధాలు లేని ఆ
కధల గతులు అడవేనా
ఆగని చెప్పవే
ఆశనే భిక్షగా
అడిగా ఇవ్వావే
కధలు కధలుగ
తుదాలు లేని ఆ
కధలు గతులు అద్వేనా
పరిచయము అయిన గాలి
నా ఊపిరై చెలిస్తే
తన వాసం అయిన ప్రాణం
తనువంత ఉదయిస్తే
తెగ ఎదురు చూసి
తడిసింది కాంతిపాపే
సెగ ఎగులు తున్నా
ఏధా కోరి ఊరడింపే
కధలు కధలుగ
కలలు కలలు మిగిలేనా
చిటికి చిటికి ఆ గణన
బ్రతుకు చితికేనా
అదిగితే నిన్ను నువ్వే
నా ధారేయ్ ఏఅంతంటూ
బదులుగా నీకు నువ్వే
చెబుతావు రహస్యం
యే ధూళి లోన కలిసిందో
నీ ప్రపంచం
ఆ అణువణువు వేతకాళి
నీ వికాసం
చెరాని గమ్యమే
చెరువు ఒక్క క్షణం
చెన్‌పధాయి నిజం
నమ్మడం జీవితం
నమ్మడం జీవితం నినునువ్వే
నమ్మడం జీవితం
నమ్మడం జీవితం నినునువ్వే
నమ్మడం జీవితం
5.Daarulu Daarulu Song Lyrics
The Daarulu Daarulu song lyrics are written by the Sirivennela Seetharama Sastry. Music given by the M M Keeravani and this song is sung by the singers M M Keeravaani & Harika Narayan. Vaisshnav Tej, Rakul Preet Singh plays lead roles in this movie. Kondapolam movie is directed by the Krish Jagarlamudi under the banner First Frame Entertainments.
రయ్ రయ్ రయ్యరయ్
రయ్ రయ్ రయ్యరయ్
రయ్ రయ్ రయ్యరయ్ రయ్ రయ్ రయ్ రయ్యరయ్
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
సాగక తప్పని దారులు
యే జాడని చెప్పని తీరులు
మెతుకుని వేతికే ఆశల మూరలు
బతుకుని కోరికే ఆకలి కోరలు
చావో రేవో తేలెవరకు ఆగకన్న పోలిమేరలు
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
మెతుకును వేతికే ఎ…. ఆశగా పోరడు
బతుకును కొరికే ఎ… ఆకలి కోరలు
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
ఓ బద్ధెం ముక్కున కట్టుకోని
పాణం పిడికిట కట్టుకొని
కరువుతో కయ్యం పెట్టుకుని
గాయం గాయం తట్టుకొని
పంట పోలం నీధైపోగా
గుండెబలం నీధైపోగా…
కొండపోలం చేయట్టుకుని
చావో రేవో తేలెవరకు
ఆగకన్న పొలిమెరలు
చావో రేవో ఓ తేలెవరకు
చావో రేవో తేలెవరకు
ఆగకన్న పొలిమెరలు
దారులు దారులు దారులు
పులి చారలు చారలు చారలు
సాగక తప్పని దారాలు
యే జాడని చెప్పని తీరులు
రయ్ రయ్ రయ్యరయ్ రయ్ రయ్ రయ్యరయ్
రయ్ రయ్ రయ్యరయ్ రయ్ రయ్ రయ్యరయ్
రయ్ రయ్ రయ్యరయ్ రయ్ రయ్ రయ్యరయ్
రయ్ రయ్ రయ్యరయ్ రయ్ రయ్ రయ్యరయ్
6.Shwaasalo Song Lyrics
The Shwaasalo song is from Kondapolam movie. Shwaasalo song is sung by the Yamini Ghantasala & PVNS Rohit, wrote by M M Keeravaani and, music is given by M M Keeravaani.
నీలో నాలో నీలో నాలో
నీలో నాలో నీలో నాలో,
శ్వాసలో
హద్దుల్ని దాటాలన్న ఆశా
నీలో నాలో నీలో నాలో
ఆశాలో
పొద్దుల్నీ మరిచే హాయి మోసా
నీలో నాలోనీలో నాలో,
గుండె లోయల్లో పొంగు వాగుల్లో
ప్రేమ సాగుల్లో బాగు వోగుల్లో
మేను మరిచెలా పైనా పడుతున్నా
కూన డేగల్లో తేనెటీగల్లో,
శ్వాసలో
హద్దుల్ని దాటాలన్న ఆశా
నీలో నాలో నీలో నాలో,
పరువములో అణువు అణువు
పరవశముండగా
పరవశమే అలలు అలలై
అలజడి రేపగా,
ఏటితో ఆటలే
తేట తేల్లమై
శ్వాసలో
హద్దుల్ని దాటాలన్న ఆశా
ఆశాలో
పొద్దుల్నీ మరిచే హాయి మోసా,
గుండె లోయల్లో పొంగు వాగుల్లో
ప్రేమ సాగుల్లో బాగు వోగుల్లో
మేను మరిచెలా పైనా పడుతున్నా
కూన డేగల్లో తేనెటీగల్లో,
శ్వాసలో
హద్దుల్ని దాటాలన్న ఆశ.
7.Chettekki Song Lyrics
Chettekki Lyrics from Kondapolam is the latest Telugu song sung by Kaala Bhairava and Shreya Ghoshal with music also given by M.M.Keeravaani. Chettekki’s song lyrics are written by Chandrabose.
రాయే రాయే రాంసిలకో
రంజు భలే జత ఇదిగో
రాయే రాయే రాంసిలకో
రంగు భలే సెకలివిగో
సురుకైన సిన్నదంట
సరుకున్న సిన్నోడంట
కుదిరింది ఈ జంట
ఒయ్ హొయ్ ఒయ్ హొయ్
ఓ ఓహో ఓ హో హొయ్
ఒయ్ హొయ్ ఒయ్ హొయ్
హోయి హోయి హోయి హొయ్
చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ
లొట్టెసి జుర్రుకుంటావా..?
బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా
నచ్చింది చుట్టుకుంటావా..?
చుక్కల్లో చీరను నేసి, నేసి
వెన్నెల్లో పానుపు వేసి, వేసి
కన్నుల్లో చూపే దీపం చేసి
వేచాను ఎదురే చూసి
చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ
లొట్టెసి జుర్రుకుంటావా..?
బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా
నచ్చింది చుట్టుకుంటావా..?
హొయ్, చెరిసగమైపోయే వేలల్లోన లీలల్లోన
కలవరమే నాలో చూసేవా
పరవశమై పోయే దారుల్లోన తీరుల్లోన
పరుగులనే నాతో తీసేవా
కీచురాళ్ళ కూతలన్నీ ఇనుకోక
కోడికూత కూసిందేమో కనబోక
కూర్చొనీక నుంచోనీక
కౌగిట్లోనే బజ్జుంటాగా
అట్టా ఇట్టా తెల్లవారిపోయేనే
తానాలాడే తావుల్లో ఉంటావా
వందేళ్లు తప్పదీ సేవ
టెన్ టు ఫైవ్
చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ
లొట్టెసి జుర్రుకుంటావా..?
బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా
నచ్చింది చుట్టుకుంటావా..?
మ్మ్ మ్, చుక్కల్లో చీరను నేసి, నేసి
వెన్నెల్లో పానుపు వేసి, వేసి
కన్నుల్లో చూపే దీపం చేసి
వేచాను ఎదురే చూసి
చెట్టెక్కి పుట్టతేనె పట్టి తెచ్చ మామ
లొట్టెసి జుర్రుకుంటావా..?
హో, బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా
నచ్చింది చుట్టుకుంటావా..?
ఒయ్ హొయ్ ఒయ్ హొయ్
ఓ ఓహో ఓ హో హొయ్
ఒయ్ హొయ్ ఒయ్ హొయ్
హోయి హోయి హోయి హొయ్
Also Read: Srimanthudu Mp3 Songs – Listen and Download