Listen and Download Songs – Ek Mini Katha Movie Mp3 Songs

0

Ek Mini Katha Movie Mp3 Songs

Listen and Download Ek Mini Katha Movie Mp3 Songs

Ek Mini Katha is an Indian Tollywood adult comedy movie. It’s directed by debutant Karthik Rapolu and it’s written by Merlapaka Gandhi. The film Produced by UV Concepts, UV Creations, and Mango Mass Media, film actors is Santosh Shoban, Kavya Thapar, and Shraddha Das in lead roles. The movie premiered on Amazon Prime Video on 27 May 2021. Ek Mini Katha Movie Mp3 Songs are given below.

I Hate My Lifu Song Lyrics

I Hate My Life Song Lyrics are written by Bhaskara Bhatla from the Telugu album Ek Mini Katha. The music score provided by Pravin Lakkaraju and the song was sung by Hemachandra.

ఏ.. ఛీ ఛీ… ఈ చిన్న లైఫేంటో
చిరాకు తెప్పిస్తున్నాది
చిన్నప్పటినుంచి ఇంతేగా… ఇంచైనా చేంజవకున్నాది
కింగు సైజు సిగరెట్టులా… దర్జాగా ఉండాలనుకుంటే
స్మాలు సైజు బీడీలా… బతుకే ఉస్సూరుమంటుందే

ఐ హేట్ మై లైఫు లైఫు లైఫు… అరె కష్టాలకే కేర్ ఆఫు
మై లైఫు లైఫు లైఫు… చల్, ప్రతీ క్షణం మూడాఫు
యే లైఫు లైఫు లైఫు… ఐపోతున్నది లైటాఫు
మై లైఫు లైఫు లైఫు… ఇక ఏనాటికో టేకాఫు

మై లైఫు, ఐ హేట్ యూ
మై లైఫు, ఐ హేట్ యూ

అందరికీ హ్యాపీనెస్సు… ఫుల్ బాటిల్ సైజులో ఉంటే
నాకేమో క్వార్టర్ సైజే ఎప్పటినుంచో
ఒక్కొక్కడి ఫ్యూచర్ చూస్తే… సిల్వర్ స్క్రీన్ రేంజులో ఉందే
నాకెపుడూ సెల్ ఫోన్ స్క్రీనే
ఏం చెయ్యాలో నా అరచేతి రేఖ… అణువంతైనా పెరగట్లేదయ్యో
నా అదృష్టమైతే… అంగుళమూ పొడుగవ్వట్లేదయ్యో

ఐ హేట్ మై లైఫు లైఫు లైఫు… అరె కష్టాలకే కేర్ ఆఫు
మై లైఫు లైఫు లైఫు… చల్, ప్రతీ క్షణం మూడాఫు
యే లైఫు లైఫు లైఫు… ఐపోతున్నది లైటాఫు
మై లైఫు లైఫు లైఫు… ఇక ఏనాటికో టేకాఫు

తింటేమో ఎక్కట్లేదు… నిదరేమో పట్టట్లేదు
దేనిమీద ఉండట్లేదు కాన్సంట్రేషన్
అల్లోపతి ఆయుర్వేదం… లేదంటే హోమియో వైద్యం
ఏ మందుతో నయమవుతుందో… నా ఫ్రస్ట్రేషన్
నను ఆ బ్రహ్మ చెక్కే టైముకి… మట్టి సరిపోలేదేమో
పోనీ ఎదోటిలే అని చిన్నగ సర్దేసాడేమో

ఐ హేట్ మై లైఫు లైఫు లైఫు… అరె కష్టాలకే కేర్ ఆఫు
మై లైఫు లైఫు లైఫు… చల్, ప్రతీ క్షణం మూడాఫు
యే లైఫు లైఫు లైఫు… ఐపోతున్నది లైటాఫు
మై లైఫు లైఫు లైఫు… ఇక ఏనాటికో టేకాఫు

Saamiranga Song Lyrics

Saamiranga Song Lyrics are written by Sreejo, the music was composed by Pravin Lakkaraju. The song was sung by Prudhvi Chandra,  Rap by Sreenivas Josyula from the Telugu film Ek Mini Katha.

సామిరంగా పరేషానీజీవితం
తస్సాదియ్యా ఊరుకోరే ఈ జనం
పిల్లకన్నీ పెద్దకలలే… చిన్నబోయా నాలో నేనే
తెల్లారేలోగా తేలిపోతుందా… నా చిన్న కొరత
సామిరంగా పరేషానీజీవితం
తస్సాదియ్యా ఊరుకోరే ఈ జనం

లైటు తీసినట్టు చీకటయ్యే… జీవితం జీవితం
ముందు చూస్తే నుయ్యి… వెనక గొయ్యి జాతకం
పట్టాలు తప్పుతున్న రైలు బండిలా
లైఫు గంగలో కలిసి మూడు నాశనం నాశనం

విహార యాత్ర ముందు… విచారమే విచారమే
తథాస్తు అంటే మైండు బ్లాకైనదే బ్లాకైనదే
చుట్టాలు చుట్టు ముట్టి… మాటల్లో ముంచుతుంటే
పైపైకి నవ్వుతూనే లోన… బెదురుతున్నానే బెదురుతున్నానే

జీవితం జీవితం… నాశనం నాశనం, ఆహ్హా
జాతకం జాతకం… … నాశనం నాశనం

ఇంతా కాలం దాచుకుందే… ఈ నిమిషం భయపెడుతుందే
పిల్ల కొంటె నవ్వు చూసి… దిగులేదో మొదలయ్యింది
నలిగిపోతుంటే ఎవ్వరికీ అర్ధం కాదే
తలచుకుంటుంటే మెదడంతా మబ్బైపోయే
ఆకాశం బద్దలైనా తియ్యాలి పరదా

సామిరంగా పరేషానీజీవితం
తస్సాదియ్యా ఊరుకోరే ఈ జనం

Ee Maya Lo Song Lyrics

Ee Maya Lo Song Lyrics penned by Sreejo, music composed by Pravin Lakkaraju, and sung by Lipsika & Sweekar Agasthi from the Telugu cinema ‘Ek Mini Katha‘.

నిమిషమాగని మాయో హాయో
వయసు వేడుక చేసే నాలో
నీవల్లే అందం వచ్చి… వర్ణాలే వానై ముంచి
నాలో మొదలయ్యే ప్రాణం ప్రేమో ఏమో ఏమో ఏమో
ఈ మాయలో పడిపోతున్నానే… ఈ మాయలో పడిపోతున్నానే

అబ్బబ్బో నువ్వు పక్కనుంటే
లోకంతో పనిలేదు అంతే
నిమిషంకో కొత్తపుట్టుకంటే
నేను నీలా మారుతున్న వింతే
అసలేం జరిగిందో గుండెల్లో
అది తెలిసేలోగా ఏదైనా బానే ఉందంటూ
మనసే మోగిందా
కళ్ళల్లో కలలో నువ్వే… తెల్లారితే కథలో నువ్వే
ఇంకేకోణం మిగిలున్నా… నువ్వయ్యావే
ఈ మాయలో పడిపోతున్నానే… ఈ మాయలో పడిపోతున్నానే
ఈ మాయలో పడిపోతున్నానే

హేయ్..! సరదాగా కప్పు కాఫీ అంటే
గడియారం కన్నా ముందరుంటా
ఊహల్లో నన్ను మర్చిపోతూ
నీకు నచ్చేలాగా మారిపోతా

నువ్వు తప్ప ఇంకేమాటైనా… మది వరకు రాదే
నువ్వు లేని క్షణమే ఉందంటే… అది నిజమే కాదే
నదిలా నే పయనిస్తుంటే… కడలై కౌగిలినిచ్చావే
ఇంకేం వింతలు చూడాలో… అనుకుంటూనే
ఈ మాయలో పడిపోతున్నానే… ఈ మాయలో పడిపోతున్నానే
ఈ మాయలో పడిపోతున్నానే

Also, Read: Roberrt Movie Mp3 Songs 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *