Listen and Download Yuvarathnaa Movie Mp3 Songs
Yuvarathnaa is an Indian Tollywood action drama movie. Yuvarathnaa Movie Mp3 Songs with lyrics are given below and the movie was directed by Santhosh Ananddram and produced by Vijay Kiragandur under the banner of Hombale Films. The movie actors are Puneeth Rajkumar, Sai Kumar, Diganth, Dhananjay, Sayyeshaa, and Prakash Raj. The music was composed by S. Thaman, while the cinematography is handled by Venkatesh Anguraj. The movie editing is done by Jnaneesh B Matad respectively. The movie is released on 1 April 2021 in Telugu with the Kannada. Yuvarathnaa Movie Mp3 Songs listen and download in your mobile apps.
Power Of Youth Song Lyrics In Telugu
Power Of Youth Lyrics was written by Ramajogayya Sastry and music was composed by Thaman S. The song was sung by Nakash Aziz from the Tollywood movie Yuvarathnaa. The music label was the Hombale Films.
యువా యువా యువా యువా …
జాగో జాగోరే యువత… నీలో కల నిజమయ్యేట్టు
పక్కా గురిచూసి కొట్టు…
గో గో గోగోరే చిరుత… నీ బలమెంతో తెలిసేట్టు
ఎక్కు పై మెట్టు మెట్టు
హే తొక్కిపెట్టకు నీలో సరుకు… ఎక్కుపెట్టు తగు లక్ష్యం కొరకు
విశ్రమించకు, నీరసించకు… విజయమందు వరకు
హే ఊపిరాగినా బతికే కిటుకు… నేర్పి చూడు నీ ఆలోచనకి
ఉన్న పేరు మరి కాస్త పేరయ్యే… గొప్ప దారి వెతుకు
పవర్ అఫ్ యూత్… ||4||
యువా యువా…
ఛాలెంజె ఏదైనా… ఛాలెంజె ఎవరిదైనా
ఎదురించాలి, ఎదురెళ్ళాలి… లేనేలేదనుకో వెనుకడుగు
గెలుపనేదెవ్వడి సొత్తు… జన్మతో అందరి హక్కు
చెమటలు చిందే నీ ప్రతి కష్టం… తిరిగిస్తుంది చల్లని వెలుగు
హే యువత యువత… హే యువత యువత
హే కాళ్ళను లాగే జనాల ముందే… కాలరు ఎగిరేద్దాం
హే యువత యువత… హే యువత యువత
అవమానించిన వాళ్ళ ఫోనుల్లోనే… డీపీ అయిపోదాం
హే గెలుపు రంగుగా… పెదవుల తళుకు
వెలుగు వరకు… నువ్వలుపని అనకు
ఛీ కొట్టినోళ్ల పొగరంత నరకు… చిరునవ్వు కత్తితో
పవర్ అఫ్ యూత్… ||2||
తయ్యారే తకథై… తయ్యారే తకథై తయ్యా
తయ్యారే తకతయ్యా… తక తక తయ్యా ||2||
యువా యువా… యువా యువా
కామెంటు చేసేవాళ్ళు… లోకాన పనిలేనోళ్లే
మన టైమస్సలు ఖాలీ లేదే… వాళ్లకి మనకి పోలిక లేదే
హే యువత యువత… హే యువత యువత
మన ఓటమికెదురు చూసేవాళ్ళని… చూస్తూ ఉంచేద్దాం
హే యువత యువత… హే యువత యువత
పరీక్షలోన ఫెయిల్ అయినా సరే… బతుకును గెలిచేద్దాం
హే ఊపిరాగినా బతికే కిటుకు… నేర్పి చూడు నీ ఆలోచనకి
ఉన్న పేరు మరి కాస్త పేరయ్యే… గొప్ప దారి వెతుకు
పవర్ అఫ్ యూత్…
Power Of Youth Song Lyrics In English
Jaago Jaagore Yuvatha… Neelo Kala Nijamayyettu
Pakkaa Gurichoosi Kottu
Go Go Gogore Chirutha… Nee Balamentho Thelisettu
Ekku Pai Mettu Mettu…
Hey Thokki Pettu Neelo Saruku… Ekkupettu Thagu Lakshyam Koraku
Vishraminchaku, Neerasinchaku… Vijayamandhu Varaku
Hey Oopiraaginaa Bathike Kituku… Nerpi Choodu Nee Aalochanaki
Unna Peru Mari Kaastha Perayye Goppa Daari Vethuku
Power Of Youth… ||4||
Yuva Yuva…
Challenge Edhainaa… Challenge Evaridhainaa
Edhurinchaali, Edhurellaali… Leneledhanuko Venakadugu
Gelupanedhevvadi Sotthu… Janmatho Andhari Hakku
Chematalu Chindhe Nee Prathi Kashtam… Thirigisthundhi Challani Velugu
Hey Yuvatha Yuvatha… Hey Yuvatha Yuvatha
Hey Kaallanu Laage Janaala Mundhe… Collar Egireddhaam
Hey Yuvatha Yuvatha… Hey Yuvatha Yuvatha
Avamaaninchina Vaalla Phonullone… DP Ayipodhaam
Hey Gelupu Rangugaa… Pedhavula Thaluku
Velugu Varaku Nuvvalupani Anaku…
Chee Kottinolla Pogarantha Naruku… Chirunavvu Katthitho
Power Of Youth ||2||
Commentu Chesevaallu… Lokaana Panilenolle
Mana Time-Assalu Khaalee Ledhe… Vaallaki Manaki Polika Ledhe
Hey Yuvatha Yuvatha… Hey Yuvatha Yuvatha
Mana Otamikedhuru Choosevaallani… Choosthu Uncheddhaam
Hey Yuvatha Yuvatha… Hey Yuvatha Yuvatha
Pareekshalona Fail Ayinaa Sare… Bathukunu Gelicheddhaam
Hey Oopiraaginaa Bathike Kituku… Nerpi Choodu Nee Aalochanaki
Unna Peru Mari Kaastha Perayye Goppa Daari Vethuku
Power Of Youth…
Oorikokka Raaja Song Lyrics In Telugu
Oorikokka Lyrics was written by Kalyan Chakravarthy and the music was composed by Thaman S. The song was sung by Dinakar and Ramya Behra from the Tollywood movie Yuvarathnaa. The music label was the Hombale Films.
ఊరికొక్క రాజా ఆ రాజుకు ఒక రాణి
ఆ రాజా రాణి మనమేనంటూ… లవ్ యూ జాను
ఈ మనువే మారుతి వ్యాను… కార్లోపలేమో జాము
ఇక బామ్మ తాత అమ్మ అబ్బ పిల్లల పేము
మార్నింగ్ మంగళసూత్రం… మోగే నాద స్వరం
మా లైఫ్ కిది కొత్త రథం
ఫ్యామిలీ సాంగ్ ఫైనల్ స్టార్ట్
హే గిఫ్టులతోని గెస్టులెవరకి ఎంట్రీ లేదు
ఊరికొక్క రాజా… ఆ రాజుకు ఒక రాణి
ఆ రాజా రాణి మనమేనంటూ… లవ్ యూ జాను
ఈ మనువే మారుతి వ్యాను… కార్లోపలేమో జాము
ఇక బామ్మ తాత అమ్మ అబ్బ పిల్లల పేము
హానిమూనుకెళ్ళే మగడా… రొమాంటిక్ హీరోవేరా
సంసారమర్థమవని యాక్షన్ హీరోవిరా
ఈ లవ్ ఫైటు రెండు… ఉంటే లైఫ్ కదా
నీ భార్యా బర్తుడేకి… సెలవే పెట్టి పదా
తండ్రి తల్లి వీడి మేము వచ్చేసాము
ఫ్రెండ్స్ డ్రింక్స్… వదిలేయ్ రా మాము
ట్వింకిల్ చేసి తాళి కట్టు
రీసన్ లేని పెళ్ళే హాంఫట్టు, లైఫె శిట్టు
ఊరికొక్క రాజా ఆ రాజుకు ఒక రాణి
ఆ రాజా రాణి మనమేనంటూ… లవ్ యూ జాను
ఈ మనువే మారుతి వ్యాను… కార్లోపలేమో జాము
ఇక బామ్మ తాత అమ్మ అబ్బ పిల్లల పేము
మార్నింగ్ మంగళసూత్రం… మోగే నాద స్వరం
మా లైఫ్ కిది కొత్త రథం
ఫ్యామిలీ సాంగ్ ఫైనల్ స్టార్ట్
హే గిఫ్టులతోని గెస్టులెవరకి ఎంట్రీ లేదు
Oorikokka Raaja Song Lyrics In English
Oorikokka Raja Aa Rajuku Oka Rani
Aa Raja Rani Manamenantu… Love You Janu
Ee Manuve Maruthi Van-U… Carlopalemo Jam-U
Ika Bamma Thatha Abba Amma Pillala Pemu
Morning MangalaSuthram… Moge Naadha Swaram
Maa Life Kidhi Kottha Ratham
Family Song Final Start
Hey..! Giftulathoni Guestula Varaki Entry Ledhu
Oorikokka Raja Aa Rajuku Oka Rani
Aa Raja Rani Manamenantu… Love You Janu
Ee Manuve Maruthi Van-U… Carlopalemo Jam-U
Ika Bamma Thatha Abba Amma Pillala Pemu
Honeymoon Kelle Magada… Romantic Herovera
SamsaaramArthamavani Action Heroviraa
Ee Love, Fight-U Rendu… Unte Life Kadha
Nee Bhaarya Birthday Ki… Selave Petti Padha
Thandri Thalli Veedi… Memu Vachhesaamu
Friends Drinks Vadhilei Raa Maamu
Twinkle Thaali Kattu
Reason Leni Pelle Haam Fattu Life Ye Shit-U
Oorikokka Raja Aa Rajuku Oka Rani
Aa Raja Rani Manamenantu… Love You Janu
Ee Manuve Maruthi Van-U… Carlopalemo Jam-U
Ika Bamma Thatha Abba Amma Pillala Pemu
Morning MangalaSuthram… Moge Naadha Swaram
Maa Life Kidhi Kottha Ratham
Family Song Final Start
Hey..! Giftulathoni Guestula Varaki Entry Ledhu
Paatashaala Song Lyrics In Telugu
Paatashaala Lyrics was written by Kalyan Chakravarthy and music was composed by Thaman S. The song was sung by Vishal Mishra from the Tollywood movie Yuvarathnaa. The music label was the Hombale Films.
కాపాడే సైన్యం… పోషించే సేద్యం
బ్రతుకంతా గురువంటా తానే
వివరాలే లేని విడి అక్షరాన్ని
అర్థంగా మార్చేది తానే
తప్పు సరిగా దిద్ది నేర్పించి సమబుద్ధి
నీలో చిత్తశుద్ధికి తానే వాది
సాగే దూరాలన్నీ మొదలయ్యేది దారి
నీలో సాధనకెళ్ళా ఇదిగో ఆది
పాఠశాల పాఠశాల… పాఠశాల పాఠశాల
ఓఓ ఓఓ ఓ ఓ ఓఓ… ఓఓ ఓఓ
ఓఓ ఓఓ ఓ ఓ ఓఓ… ఓఓ ఓఓ
కాపాడే సైన్యం… పోషించే సేద్యం
బ్రతుకంతా గురువంటా తానే
వివరాలే లేని విడి అక్షరాన్ని
అర్థంగా మార్చేది తానే
నీమాటేదైనా ఈ చోటుదే… ఏ స్నేహమైన ఈ మాటుదే
ఏం నేర్చుకున్నా నీ నేర్పిదే… ఏ దిక్కుకైనా నీ రెక్కిదే
రాజు పేద లేని రాజ్యంరా తన పేరు
రాగద్వేషం లేని సేవకు మారు
రా బడికంటూ పిలిచి… రాబడిగా మారేను
గడిగడి తోడే నిలిచే గొడుగే తాను
నిమిషం విలువలు నీకు… బడి గంటే నేర్పింది
నిలబడు నాయకుడల్లే నిను మార్చింది
ఎంతటి గురి నీకున్నా… వెన్నుగ గురువే ఉంది
నిన్నే పైకెక్కించిన నిచ్చెన ఏదీ..??
పాఠశాల పాఠశాల… పాఠశాల పాఠశాల
నేర్పింది మీరే కలిసుండటం… చెప్పింది మీరే పంచివ్వడం
చూపింది మీరే గుర్తించడం… తెలిపింది మీరే జీవించడం
శిక్షణ శిక్షగా కాదు… రక్షణగా మార్చారు
పుస్తకమయ్యే గెలుపుకు నక్షా మీరు
పెరిగాడంటే ఒకడు… తల్లీదండ్రుల పేరు
ఎదిగాడంటే మాత్రం గురువుల సౌరు
పదవిని నమ్మిన వాడు… అవ్వొచ్చు పేదోడు
చదువును నమ్మిన వాడు… ఎపుడూ కాడు
మార్కుల పట్టా ఎపుడూ… నీ విలువే కాబోదు
విషయం వినయం మించిన… విజయం లేదు
పాఠశాల పాఠశాల… పాఠశాల పాఠశాల
Paatashaala Song Lyrics In English
Kaapaade Sainyam… Poshinche Sedhyam
Brathukantha Guruvantaa Thaane
Vivaraalu Leni Vidi Aksharaanni
Ardhamgaa Maarchedhi Thaane
Thappu Sarigaa Dhiddhi Nerpinchi Samabuddhi
Neelo Chittha Shuddhiki Thaane Vaadhi
Saage Dhooraalannee Modhalayyedhi Dhaari
Neelo Saadhanakellaa Idhigo Aadhi
Paatashaala Paatashaala… Paatashaala Paatashaala
OoOo OoOo Oo Oo OoOo… OoOo OoOo
OoOo OoOo Oo Oo OoOo… OoOo OoOo
Kaapaade Sainyam… Poshinche Sedhyam
Brathukantha Guruvantaa Thaane
Vivaraalu Leni Vidi Aksharaanni
Ardhamgaa Maarchedhi Thaane
Neemaatedhainaa Ee Chotudhe… Ye Snehamaina Ee Maatudhe
Em Nerchukunnaa Nee Nerpidhe… Ye Dhikkukainaa Nee Rekkidhe
Raaju Pedha Leni Rajyamraa Thana Peru
Raagadhwesham Leni Sevaku Maaru
Raa Badikantu Pilichi Raabadigaa Maarenu
Gadigadi Thodai Niliche Goduge Thaanu
Nimisham Viluvalu Neeku… Badi Gante Nerpindhi
Nilabadu Naayakudalle Ninu Maarchindhi
Enthati Guri Neekunnaa Vennuga Guruve Undhi
Ninne Paikekkinchina Nichhena Edhi..??
Paatashaala Paatashaala… Paatashaala Paatashaala
Nerpindhi Meere Kalisundatam… Cheppindhi Meere Panchivvadam
Choopindhi Meere Gurthinchadam… Thelipindhi Meere Jeevinchadam
Shikshana Shikshaga Kaadhu… Rakshanagaa Maarchaaru
Pusthakamayye Gelupuku Nakshaa Meeru
Perigaadante Okadu… Thalleedhandrula Peru
Edhigaadante Maathram Guruvula Souru
Padhavini Nammina Vaadu Avvochhu Pedhodu
Chaduvnu Nammina Vaadu Epudoo Kaadu
Markula Pattaa Epudoo Nee Viluve Kaabodhu
Vishayam Vinayam Minchina Vijayam Ledhu
Paatashaala Paatashaala… Paatashaala Paatashaala
Feel the Power Song Lyrics In Telugu
Feel the Power Lyrics was written by Kalyan Chakravarthy and the music was composed by Thaman S. The song was sung by Revanth from the Tollywood movie Yuvarathnaa. The music label was the Hombale Films.
బ్రాండిది స్టూడెంటు దమ్మే మనదే
సౌండిది శూన్యాన్నే చీల్చుకుపోద్దే
మీరు మాదంత పొగరంటారే
అది లేని వాడంటూ ఎవడున్నాడే
స్పీడు మాకిష్టం మీకు ఏం నష్టం
లేదు బాలారిష్టం
అడుగులలో పడి నలిగేందుకు
నేలము కాదంట మాసరి శిఖరం అంటా
టా టా టా టా టా
ఫీల్ ద పవర్…. ఫీల్ ద పవర్
ఫీల్ ద పవర్…. ఫీల్ ద పవర్
బ్రాండిది స్టూడెంటు దమ్మే మనదే
సౌండిది శూన్యాన్నే చీల్చుకుపోద్దే
మీరు మాదంత పొగరంటారే
అది లేని వాడంటూ ఎవడున్నాడే
తప్పుగేమీ మేలేము… తప్పుకొని పోలేము
చెప్పినదేదో వినకుంటే… చెడే అయిపోము
కుల్ల కుల్లంగుంటాము… గోలే చేస్తా అంటాము
మీనం మేషం లేని రోషం సునామి మేము
నచ్చినోళ్ళు హీరోలాగా చుస్తావుంటే కిక్కోస్తాది
తగ్గలేము ఎవరికోసం ఆటిట్యూడ్ ఇది
తేడా గాని వచ్చిందంటే… బ్రేకింగ్ న్యూసై వచ్చేస్తామే
రాంగ్ రూట్ కానే కాదు… మాస్కులు లేని లోకం మాదే
మేము రాసిందే మాకు రూలంటా మాకు తిరిగేదంట
తెలియదు కంప్రమైస్ అంటే ఫైరు స్టూడెంటే
రేసు గుర్రాలంటా
టా టా టా టా టా
ఫీల్ ద పవర్…. ఫీల్ ద పవర్
ఫీల్ ద పవర్…. ఫీల్ ద పవర్
బ్రాండిది స్టూడెంటు దమ్మే మనదే
సౌండిది శూన్యాన్నే చీల్చుకుపోద్దే
మీరు మాదంత పొగరంటారే
అది లేని వాడంటూ ఎవడున్నాడే
Feel the Power Lyrics In English
BRAANDIDI STUDENTU DAMMEY MANADEY
SOUNDIDI SHOONYAANNEY CHEELCHUKUPODDEY
MEERU MAADANTAA POGARANTAARE
ADILENIVAADANTOO EVADUNNAADEY
SPEEDU MAAKISHTAM MEEKU YEMNASHTAM
LEDU BAALAARISHTAM
ADUGULALOPADI NALIGENDUKU
NEYLAMU KADANTAA
MAASARI SHIKHARAM ANTAA
TAA TAA TAA TAA TAA
FEEL THE POWER FEEL THE POWER
FEEL THE POWER FEEL THE POWER
BRAANDIDI STUDENTU DAMMEY MANADEY
SOUNDIDI SHOONYAANNEY CHEELCHUKUPODDEY
MEERU MAADANTAA POGARANTAARE
ADILENIVAADANTOO EVADUNNAADEY
TAPPUGEMI MEYLEMU TAPPUKONI POLEMU
CHEPPINADEDO VINAKUNTE CHEDEY AIPOMU
KHULLAMKHULLANGANTAAMU GOLEYCHESTHOOUNTAAMU
MEENAM MESHAM LENI ROSHAM SUNAAMI MEMU
NACCHINOLLU HEERO LAAGA CHOOSTAAUNTEY KIKKOSTAADI
TAGGALEMU EVVARIKOSAM ATTITUDIDI
TEDAA GANI VACCHINDANTE
BREAKING NEWSAI VACCHESTAAMEY
RAANGU ROOTU KANE KAADU
MAASKULU LENI LOKAM MAADEY
MEMU RAASINDEY MAAKU ROOLANTA
MAAKU TIRUGEYDANTAA
TELIYADU COMPROMISANTEY FIRU STUDENTEY
RESUGURRALANTAA
TAA TAA TAA TAA TAA
FEEL THE POWER FEEL THE POWER
FEEL THE POWER FEEL THE POWER
BRAANDIDI STUDENTU DAMMEY MANADEY
SOUNDIDI SHOONYAANNEY CHEELCHUKUPODDEY
MEERU MAADANTAA POGARANTAARE
ADILENIVAADANTOO EVADUNNAADEY
Also, Read: Teddy Movie MP3 Songs