Love Today Movie Mp3 Songs Lyrics, Video Songs, Songs Info

0

Bangu Aaku Thechi Song Lyrics

Bangu Aaku Thechi Song Lyrics penned by Kalyan Chakravarthy, sung by Yogi Sekar, and music composed by Yuvan Shankar Raja from Telugu album Love Today.

Aa, Bangu Aaku Techi… Aa
OCB Lo Guchi… AaAaa Aa
Bangu Aaku Techi… Aa
Aa, OCB Lo Guchi

Bangu Aaku Thechi Song Lyrics in Telugu

ఆ, బంగు ఆకు తెచ్చి… ఆ
ఓసీబి లో గుచ్చి… ఆఆ ఆ
బంగు ఆకు తెచ్చి… ఆ
ఆ, ఓసీబి లో గుచ్చి

చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క చిక్క
చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క… (బూమరే)

హే, చిలకు చిక్క ఉయ్యాలూగెనే
అరె పచ్ఛా చిలుక ఉయ్యాలూగెనే, (గిజా)
చిలకు చిక్క టెన్ టు ఫైవ్ ఉయ్యాలూగెనే
అరె పచ్ఛా చిలుక ఉయ్యాలూగెనే
(మైమరచి)

(వైబ్ మ్యానా… వైబ్ మ్యానా)
(తికమక మక డుర్రే)

చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క చిక్క, (వైబ్ మ్యానా)
చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క, (తికమక మక డుర్రే)

అడ్డాలోనే తోపు… తోపు లేపే టాపు
టాపులోన డోపు… డోపు కొట్టి ఊపు
అడ్డాలోనే తోపు… తోపు లేపే టాపు
టాపులోన డోపు… డోపు కొట్టి ఊపు

గిలిగిలి గిలి అలివేణి
మత్తు గిలి, మత్తు గిలి
మత్త గిలే చు… మత్తు గిలే చు
గిలిగిలి గిలి అలివేణి
మత్తు గిలి, మత్తు గిలి
మత్త గిలే చు… మత్తు గిలేచు

(మామ మర్ గయా)
కుంతల జలధిలోన
స్నానముంది వెళ్దామా
కుంతల జలధిలోన
స్నానముంది వెళ్దామా

కుంతల జలధిలోన
స్నానముంది వెళ్దామా
కుంతల జలధిలోన
స్నానముంది వెళ్దామా

ఓమిట్టియా… ఓమిట్టియా
ఓమిట్టియా ఊలా
జి జి కి పక్కిడి… జి జి కి పక్కిడి
జి జి కి పక్కిడి… గిలియా

ఓమిట్టియా… ఓమిట్టియా
ఓమిట్టియా ఊలా
జి జి కి పక్కిడి… జి జి కి పక్కిడి
జి జి కి పక్కిడి… గిలియా

చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క
చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క
(మామ మర్ గయా)

క్రికెట్ బ్యాటు గ్రిప్పు
యు1 పాట ట్రిప్పు
పది రూపాయ్ బెట్టు
పాట పక్కా హిట్టు

టప్పం గుత్తి సాంగో
ప్రదీప్ యువన్ కాంబో
చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క చిక్క
చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క
(ప్రదీప్ యువన్ ప్రదీప్ యువన్
ప్రదీప్ యువన్ ప్రదీప్ యువన్ కాంబో)

Pilla Padesave Song Lyrics

Pilla Padesave Song Lyrics penned by Bhaskara Bhatla, sung by Haricharan, and music composed by Yuvan Shankar Raja from Telugu cinema Love Today.

Too Tu Tu TuTuToo
Too Tu Tu TuTuToo
Too Tu Tu TuTuToo
Too Tu Tu TuTuToo

Ooru Ooru Antha
Thana Vaipe Choosthundhanta
Thanu Maatram Sigge Paduthu
Naavaipe Choosthundhanta

Achham Puvvula Thota
Thanu Aduge Pettina Chota
Kalipindhe Maata Maata
Kadupe Nindindee Poota

Arey Navve Navvindhante Poonakaale
Aa Kalle Thippindhante Kallolaale
Naa Gundeki Daaram Katti
Laagaave Allari Pilla
Paddhathigaa Undevaanni
Chedipoyaane Nee Dhayavallaa

Padesaave Pilla Padesaave
Padesaave Pilla Padesaave
Padesaave Pilla Padesaave
Padesaave Pilla Padesaave

Pilla Padesave… Pilla Padesave
Pilla Padesave… Pilla Padesave

Too Tu Tu TuTuToo
Too Tu Tu TuTuToo
Too Tu Tu TuTuToo
Too Tu Tu TuTuToo

Epudaina Anipinchindho
Edhalo Edho Bhaaram
Ninu Thaluchukunte
Thelikapadadhaa
Naa Chinni Praanam

Chuttura Evarunnaaro
Gamaninchadhu Naa Kannu
Anthidhigaa Nennee
Maikamlona Koorukupoyaanu

Mana Madhyaki Vasthe Raani
Prathi Roju Edho Yuddham
Shanthamga Maaraalante
Nee Muddhe Mantram

Nuvve Ento Telusu Kadhe
Kadigina Muthyam Nuvvu Kadhe
Nuv Chesaavante Neram Kooda
Nyaayanguntundhe

Ninnodhili Pettane
Pilla Ninnodhili Pettane
Naa Praanam Poyinaa
Ninnu Vadhili Pettane

Ninnodhili Pettane
Pilla Ninnodhili Pettane
Naa Praanam Poyinaa
Ninnu Vadhili Pettane

Ooru Ooru Antha
Thana Vaipe Choosthundhanta
Thanu Maatram Sigge Paduthu
Naavaipe Choosthundhanta

Achham Puvvula Thota
Thanu Aduge Pettina Chota
Kalipindhe Maata Maata
Kadupe Nindindee Poota

Too Tu Tu TuTuToo
Too Tu Tu TuTuToo
Too Tu Tu TuTuToo
Too Tu Tu TuTuToo

Pilla Padesave
Pilla Padesave
Pilla Padesave
Pilla Padesave

Pilla Padesave Song Lyrics in Telugu

టూ టుటు టు టు టు
టూ టుటు టు టు టు
టూ టుటు టు టు టు
టూ టుటు టు టు టు

ఊరు ఊరు అంతా
తన వైపే చూస్తుందంట
తను మాత్రం సిగ్గే పడుతూ
నా వైపే చూస్తుందంట

అచ్చం పువ్వుల తోట
తను అడుగే పెట్టిన చోట
కలిపిందే మాట మాట
కడుపే నిండిందీ పూట

అరె నవ్వే నవ్విందంటే, పూనకాలే
ఆ కళ్లే తిప్పిందంటే, కల్లోలాలే
నా గుండెకి దారం కట్టి లాగవే అల్లరిపిల్లా
పద్ధతిగా టెన్ టు ఫైవ్ ఉండేవాన్ని
చెడిపోయానే నీ దయవల్లా

పడేసావే… పిల్లా పడేసావే
పడేసావే… పిల్లా పడేసావే
పడేసావే… పిల్లా పడేసావే
పడేసావే… పిల్లా పడేసావే

పిల్లా పడేసావే… పిల్లా పడేసావే
పిల్లా పడేసావే… పిల్లా పడేసావే

టూ టుటు టు టు టు
టూ టుటు టు టు టు
టూ టుటు టు టు టు
టూ టుటు టు టు టుటు

ఎపుడైనా అనిపించిందో
ఎదలో ఏదో భారం
నిను తలుచుకుంటే
తేలికపడదా నా చిన్ని ప్రాణం

చుట్టురా ఎవరున్నారో
గమనించదు నా కన్ను
అంతిదిగా నేన్నీ
మైకంలోనా కూరుకుపోయాను

మన మధ్యకి వస్తే రాని
ప్రతి రోజు ఏదో యుద్ధం
శాంతంగా మారాలంటే
నీ ముద్దే మంత్రం

నువ్వే ఏంటో తెలుసు కదే
కడిగిన ముత్యం నువ్వు కదే
నువ్ చేసావంటే నేరం కూడా
న్యాయంగుటుందే

నిన్నొదిలి పెట్టనే
పిల్లా వదిలి పెట్టనే
నా ప్రాణం పోయినా
నిన్ను వదిలి పెట్టనే

నిన్నొదిలి పెట్టనే
పిల్లా వదిలి పెట్టనే
నా ప్రాణం పోయినా
నిన్ను వదిలి పెట్టనే

ఊరు ఊరు అంతా
తన వైపే చూస్తుందంట
తను మాత్రం సిగ్గే పడుతూ
నా వైపే చూస్తుందంట

అచ్చం పువ్వుల తోట
తను అడుగే పెట్టిన చోటా
కలిపిందే మాట మాట
కడుపే నిండిందీ పూట

టూ టుటు టు టు టు
టూ టుటు టు టు టు
టూ టుటు టు టు టు
టూ టుటు టు టు టుటు

పిల్లా పడేసావే.. పిల్లా పడేసావే
పిల్లా పడేసావే.. పిల్లా పడేసావే

Pranam Pothunna Song Lyrics

Pranam Pothunna Song Lyrics penned by Kalyan Chakravarthy Tripuraneni, sung & music composed by Yuvan Shankar Raja from Telugu cinema ‘Love Today‘.

Nanne Thitti Pranam Pothunna
Vadhilipetti Ninnu Ne Pone
Janmaluga Puduthuntaa
Ninnu Viduvaka Neethone

Nanne Thitti Pranam Pothunna
Vadhilipetti Ninnu Ne Pone
Sathyamuga Chebuthunnaa
Ninnu Vidichika Ne Lene

Oo Oo Mullai Vasthe
Ninnu Guchhendhuku Kaalame
Kanchelaaga Kadathaa
Ninu Kaachendhuku Naa Praaname

Gaale Kannulni Thaaki
Pudithe Kantathade
O Velai Thudichesthuntaa
Ne Nee Sainikudai

Nanne Thitti Pranam Pothunna
Vadhilipetti Ninnu Ne Pone
Janmaluga Puduthuntaa
Ninnu Viduvaka Neethone

Nanne Thitti Pranam Pothunna
Vadhilipetti Ninnu Ne Pone
Sathyamuga Chebuthunnaa
Ninnu Vidichika Ne Lene

Nuvvai Kalave Nannu
Kanuluga Maarchesaave, Telusa
Nuvvai Kadale Neelo
Thirige Thirige Alane Chesaave

Ninne Nenu Vethukuthu Unte
Marugai Pothaave
Pasipillaadalle Aligaanante
Thirige Vasthaave

Vidipothu Kalise Kanureppalalo
Chappudu Ne Kaanu
Nuvu Peelche Shwaasai
Neelo Daagina Nammakame Nenu
Naa Nammakame Neevu

Nanne Thitti Pranam Pothunna
Vadhilipetti Ninnu Ne Pone
Janmaluga Puduthuntaa
Ninnu Viduvaka Neethone

Nanne Thitti Pranam Pothunna
Vadhilipetti Ninnu Ne Pone
Sathyamuga Chebuthunnaa
Ninnu Vidichika Ne Lene

Pranam Pothunna Song Lyrics in Telugu

నన్నే తిట్టి… ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నే పోనే
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విడువక నీతోనే

నన్నే తిట్టి… ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నే పోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నే లేనే

ఓ ఓ ముల్లై వస్తే
నిన్ను గుచ్చేందుకు కాలమే
కంచెలాగ టెన్ టు ఫైవ్ కడతా
నిను కాచేందుకు నా ప్రాణమే

గాలే కన్నుల్ని తాకి
పుడితే కంటతడే
ఓ వేలై తుడిచేస్తుంటా
నే నీ సైనికుడై

నన్నే తిట్టి… ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నే పోనే
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విడువక నీతోనే

నన్నే తిట్టి… ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నే పోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నే లేనే

నువ్వై కలవే నన్ను
కనులుగా మార్చేసావే, తెలుసా
నువ్వై కడలే నీలో
తిరిగే తిరిగే అలనే చేసావే

నిన్నే నేను వెతుకుతు ఉంటే
మరుగై పోతావే
పసిపిల్లాడల్లే అలిగానంటే
తిరిగే వస్తావే

విడిపోతూ కలిసే కనురెప్పలలో
చప్పుడు నే కాను
నువు పీల్చే శ్వాసై
నీలో దాగిన నమ్మకమే నేను
నా నమ్మకమే నీవు

నన్నే తిట్టి… ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నే పోనే
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విడువక నీతోనే

నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నే పోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నే లేనే

Cheppu Bujjikanna Lyrics

Cheppu Bujjikanna Lyrics penned by Sasi Kumar Mutthuluri, music composed by Yuvan from Telugu super hit album ‘LOVE TODAY‘. Bujjikanna dialogues.

Aeyy Chittikanna
Cheppu Bujjikanna..! Enti Ee Timelo Phone Cheshaav.
Chaala Gurthosthunnaav, Inkosari Long Drive Veldhaama
(Inkosari Long Drive Veldhaama..)

Cheppu Bujjikanna
Cheppu Bujjikannaa
Cheppu Bujjikannaa
Long Drive, Long Drive Veldhaama

Cheppu Bujjikanna
Cheppu Bujjikannaa
Cheppu Bujjikannaa
Long Drive, Long Drive Veldhaama

Cheppu Bujjikanna Lyrics in Telugu

— ఏయ్ చిట్టికన్నా
చెప్పు బుజ్జికన్నా.. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావ్.
చాలా గుర్తొస్తున్నావ్, ఇంకోసారి లాంగ్ డ్రైవ్ వెళ్దామా..?
(ఇంకోసారి లాంగ్ డ్రైవ్ వెళ్దామా..)

చెప్పు బుజ్జికన్నా
చెప్పు బుజ్జికన్నా
చెప్పు బుజ్జికన్నా
లాంగ్ డ్రైవ్
లాంగ్ డ్రైవ్ వెళ్దామా

చెప్పు బుజ్జికన్నా
చెప్పు బుజ్జికన్నా
చెప్పు బుజ్జికన్నా
లాంగ్ డ్రైవ్
లాంగ్ డ్రైవ్ వెళ్దామా

అవును కదా..!
పోయిన వెనెస్డే వెళ్ళాం, ఈ వెనెస్డే వచ్చేసింది.
వెళ్లి వన్ మంత్ టెన్ టు ఫైవ్ అయినట్టుంది కదా.
కానీ దీని గురించి ప్రదీప్ కి రీసన్ చెప్పడానికి ఎంత కష్టపడ్డానో తెలుసారా..?
(ఎంత కష్టపడ్డానో తెలుసారా…)

రేయ్ ప్రదీప్ ఈరోజు నీ కాల్స్ అటెండ్ చేయలేనురా..!
ఊళ్ళోంచి మా బాబాయ్ ఫ్యామిలీ అందరూ వస్తున్నారు.
వాల్ని బయటికి తీసుకెళ్లమని మా నాన్నగారు ఒకటే నస పెడుతున్నారురా.

ఇట్స్ ఓకే బేబీ, నో ప్రాబ్లెమ్. ఒక్కరోజే కదా.
హు హు, చిరాగ్గా ఉంది బేబీ. నాకీ ఒక్కరోజే లీవు. నిన్ను కలుద్దామనుకున్నాను.
కానీ, మా నాన్న వాల్ని ఇక్కడికి తీసుకెళ్ళు అక్కడికి తీసుకెళ్ళు అని చంపుతున్నార్రా.

ఒక్కరోజే కదా బేబీ.
నీ కోసం లైఫ్ అంతా వెయిట్ చేస్తా.
ఒక్కరోజే కదా బేబీ
ఒక్కరోజే కదా బేబీ
ఒక్కరోజే కదా బేబీ
నీ కోసం లైఫ్ అంతా వెయిట్ చేస్తా.

ఒక్కరోజే కదా బేబీ
ఒక్కరోజే కదా బేబీ
ఒక్కరోజే కదా బేబీ
నీ కోసం లైఫ్ అంతా వెయిట్ చేస్తా. మిస్ యు.
(లాంగ్ డ్రైవ్)

Also, read: Hit 2 Mp3 Songs Lyrics, Video Songs, Songs Info

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *