Maestro Movie Mp3 Songs – Shuru Karo, La La La, Vennello Aadapilla, Baby O Baby Songs

0

Maestro movie

Maestro Movie Mp3 Songs – Listen and Download

Maestro is a black comedy crime thriller movie directed by Merlapaka Gandhi. The movie casts Nithiin, Tamannaah Bhatia and Nabha Natesh are in the lead roles. The music was composed by Mahati Swara while cinematography is done by J Yuvaraj and is edited by SR Shekhar. The film is produced by N Sudhakar Reddy and Nikitha Reddy under the Sreshth Movies banner.

1. Shuru Karo Song Lyrics in Telugu

Shuru Karo from the Telugu Maestro movie featuring Nabha Natesh, Tamannaah, Nithiin is a scenic song, and it has a quaint aria by Revanth. The remarkable lyrics of the melody are documented by Shreemani. Mahati Swara Sagar is the melodist of this song luscious music. The spectacular music video of the warbling is guided by Merlapaka Gandhi.

షురు కరో షురు కరో

గురూ ఈ స్టోరీ

నీ కథేమిటో బాధేమిటో

చెప్పేయ్ ఓ సారి, స్టార్ట్ మ్యూజిక్

 

ఆహ హేయ్ ఓహో

డేఏమిటో రేమిటో తెల్వని సవారి

ఇన్ని రంగులెలా చూసిందిరో

బోలో అత్తిరి…హేయ్

 

సో హ్యాపీ లైఫ్ ఏ సాఫీగుండేదే

కాఫీతో కలిసే సోఫీ అలా

 

మ్యూజిక్కే ప్రాణం అంటూ ఆ వేళ

మ్యాజిక్కా మొదలే లవ్ ఫీలే సూఫీలా

మాస్ట్రో మాస్ట్రో ఐ యామ్ ఎ మాస్ట్రో

లవ్లీ లైఫే ప్రతిరోజు లవర్ తో

 

మాస్ట్రో మాస్ట్రో ఐ యామ్ ఎ మాస్ట్రో

జాలి లైఫే జాబిల్లి ఫ్లవర్ తో

షురు కరో షురు కరో గురూ ఈ స్టోరీ

నీ కథేమిటో బాధేమిటో

చెప్పేయ్ ఓ సారి

 

ఏమిటో రేమిటో తెల్వని సవారి

ఇన్ని రంగులెలా చూసిందిరో

బోలో అత్తిరి

 

బాబు ఇందాకల పార్ట్-1 అమ్మ

ఇప్పుడు పార్ట్-2………….

పెప్పీగా సెక్సీగా ఉండేదయ్యో నా ట్యూను

 

ఒకడొచ్చి గివ్మీ షో అంటే టెంప్టయ్యాను

ఆహ హేయ్ ఓహో

బిగ్ షాట్ బీవీకే

బర్త్ డే గిఫ్టు నా ప్లాను

 

వెళ్ళాను టైముకే ఫుల్లుగా బుక్కే అయ్యాను

అది వైఫా వామ్మో కానే కాదంటాను

 

పీకల్నే తెంచే నైఫే బెటరంటా

గ్లామరునే పోసి చేసిన గ్రానైడ్

లేడీలా మారి వస్తోంది నా సైడ్

మాస్ట్రో మాస్ట్రో ఐ యామ్ ఎ మాస్ట్రో

లైఫ్ షో మారి మొదలయ్యే…కిల్లర్ షో

 

మాస్ట్రో మాస్ట్రో ఐ యామ్ ఎ మాస్ట్రో

హ్యాపీ స్టోరీ అయ్యింది…హారర్ షో

నెక్స్ట్ ఏమిటో రెస్టేమిటో

చెప్పేయ్ ఓ సారు

హై టెన్షన్ లో పడేసిలా

చంపకు మాష్టారు

 

ప్రొడ్యూసరో డైరెక్టరో ఫోనే చేశారు

ఆ ట్విస్టేమిటో

హాట్ స్టార్ లో చూసెయ్మన్నారు

3. La La La Song Lyrics In Telugu

Nithin’s latest movie Maestro song La la la la lyrics in Telugu. This song lyrics are written by Kasarla Shyam. Music given by the Mahati Swara Sagar and this song is sung by the singer Dhanunjay Seepana. Nithin, Nabha Natesh, Tamanna plays lead roles in this movie. Maestro movie is directed by Merlapaka Gandhi.

లా లా లా లా లా
లా లా లా లా లా
లా లా లా ల…
లా లా లా లా లా
లా లా లా లా లా
లా లా లా లా…

హార్టెమో కొట్టుకుంది గోడకి
వెలాడుతున్న గడియారంలా
పల్స్ ఎమో పెరుగుతుంటే
స్పీడుగా పరిగేత్తే
మైండే రైల్ ఇంజిన్ లా

హైడ్ అండ్ సీక్ ఆడిందే
ఈ లక్ ఇవ్వాలా
నల్ల అద్దాల చాటే
డౌట్ ఏమో చెరిందే
కిడ్నీలో రల్లల్లా
మళ్లి తెల్లారుతుంటే

లా లా లా లా లా లా లా
సైలెన్స్ వెంటే
లా లా లా లా లా లా
లా లా లా లా లా లా
వయోలెన్స్ జంటే
లా లా లా లా లా లా

సోలోగున్న పాటే గ్రూప్ సాంగ్ అయ్యిందా
లైఫె మార్కెట్లో వెలమ్ పాట అయ్యిందా
వేసుకున్న మాస్కే
రిస్కుల్లో నెట్టిందా

చూపులేని కన్ను గన్నే గురి పెట్టిందా
ప్రతివాడు బుల్లెటే
ఎదుటోడు టార్గెటె
గాలి వేస్తున్న పైసా రా రమ్మంటే
కోరేది లాభమే
వెతికేది షార్ట్‌కటె
కాలం తమషా చూస్తూ ఆడే ఆటే

లా లా లా లా లా లా లా
నిశ్శబ్దం వెంటి
లా లా లా లా లా లా
లా లా లా లా లా లా
హింస జాంటీ
లా లా లా లా లా లా

4. Vennello Aadapilla Song Lyrics in Telugu

Vennello Aadapilla Song Lyrics In Telugu from the Maestro movie. Starring Nithiin, Tamanna, Nabha Natesh from Film Maestro, The song lyrics penned by Sreejo & Krishna Chaitanya, Sung by Sweekar Agasthi, Music given by Mahathi Swara Sagar.

అనగనగనగా అందమైన కధగా
మొదలైన ఈ మనసే
నువ్వు లేక జతగా ఉండనీదు తెలుసా
ఇకపైన ఈ మదిని

నిమిషమైన నేను నేనుగా లేనే
కడుగుతుంటే కలలెన్నెన్నో, ఓ ఓ
నిన్నలోని నిన్ను వదిలి రాలేనే
తరుముతుంటే ఊహలు ఎన్నో ఓ ఓ…

వెన్నెల్లో ఆడపిల్లే తన
ఈ చీకటై మిగిలానా ఓ ఓ…
వెన్నెల్లో ఆడపిల్లే తన
ఈ చీకటై మిగిలానా ఓ ఓ…

స్మరించుకొన స్ఫురించుకోన
ఆనాటి ఊసులే, ఓహో హో
తరించిపోనా నువు తలుచుకున్న
పలైతే మారెనా ఓహో హో…

చెలి నీతో దూరం ఆ తారా తీరం
తనే ముందే ఉన్నా అందదు కాస్తయినా

వెన్నెల్లో ఆడపిల్లే తన
ఈ చీకటై మిగిలానా ఓ ఓ…
వెన్నెల్లో ఆడపిల్లే తన
ఈ చీకటై మిగిలానా ఓ ఓ…

5. Baby O Baby Song Lyrics in Telugu

Latest Telugu song Baby Oh Baby lyrics in Telugu. This song’s lyrics are written by the Sreejo. Music given by the Mahathi Swara Sagar and this song is sung by the singer Anurag Kulkarni. Nithin, Tamanna, Nabha Natesh play lead roles in this movie. Maestro movie is directed by Merlapaka Gandhi and produced by Nikitha Reddy, N Sudhakar Reddy.

అంతులేని కళ్ళలోకిలా
అందమొచ్చి దూకితే ఎలా
మనసుకి లేని తొందరా
మొదలిక మెల్ల మెల్లగా
ఎం చూశానో నీలో అని అడిగే లోపే
మైమరిచానో ఏమో అని బదులొచ్చిందే
ఈ వింతలో మైకంలో గంతులు వేసిందే
నా గుండెకి చెబుతావా నా మాటే వినదే
నీ వల్లే…..

ఓ బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే
బేబీ ఓ బేబీ చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే
బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పేట్టవే
బేబీ ఓ బేబీ లైక్ ఏ రైన్బో రేంజ్ నింపవే

పొద్దున్నే లేస్తూనే నీతో కలే రాకుంటే
ఆరాటంగా వస్తా స్పీడ్ డయల్ లా
ఉన్నట్టుండి నువ్వు నాతో కలుద్దామా అంటుంటే
లైఫె పొంగే షాంపైన్ బాటిల్ లా
నా ఊహల్లో నువ్వు తెగ తిరగేస్తుంటే
అలవాటేమో నాకు అని మనసనుకుందే
గమనించావో లేదో గడి కొకసారైనా
నువ్వు గురుతే రాకుండా
గడవదు కథ ఇంకా నిజంగా…
ఓ బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే
బేబీ ఓ బేబీ చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే
బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పేట్టవే
బేబీ ఓ బేబీ లైక్ ఏ రైన్బో రేంజ్ నింపవే

చేతిలో చెయ్యేసి నీతో పాటే రమ్మంటే
కళ్ళే మూసి ఫాలో అయిపోనా
రోజుకో రీజన్ తో నీ చుట్టూ చేరాలంటూ
క్రేజీ హారిస్ గోయింగ్ దివానా
ప్రేమిస్తే ఈ మైకం మాములని విన్నా
ఎదురైనా సందేహం సరదా పడుతున్నా
మెరుపల్లె ఈ లోకం పరిచయమై నిన్న
నను తికమక పెడుతుంటే తడబడిపోతున్న నిజంగా…

ఓ బేబీ ఓ బేబీ చిన్న నవ్వే చాలే చుక్కలే
బేబీ ఓ బేబీ చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే
బేబీ ఓ బేబీ ముద్దుగానే మంటే పేట్టవే
బేబీ ఓ బేబీ లైక్ ఏ రైన్బో రేంజ్ నింపవే

Also Read: Yuddham Tho Rasina Prema Katha Movie News and Release Date Details

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *