Maha Samudram is a romantic action entertainer movie directed by RX 100 fame Ajay Bhupathi. The movie casts Sharwanand, Siddharth, Aditi Rao Hydari and Anu Emmanuel are in the lead roles along with Jagapathi Babu, Rao Ramesh, KGF Ramchandra Raju, and many others are seen in supporting roles. The Music was composed by Chaitan Bharadwaj while cinematography is done by Raj Thota and it is edited by Praveen KL. The film is produced by Sunkara Ramabrahmam under the AK Entertainments banner.
1. Hey Rambha Rambha Song Lyrics in Telugu
Hey Rambha Rambha song lyrics in Telugu from Maha Samudram movie. This song’s lyrics are written by the Bhaskara Bhatla. While music has given by the Chaitan Bharadwaj and this song is sung by the singer Chaitan Bharadwaj. Sharwanand, Aditi Rao, Anu Emmanuel, Siddharth, Jagapathi babu plays lead roles in this movie. Maha Samudram movie is directed by Ajay Bhupathi.
హే మందే ఇక మందే
ఇశాఖపట్నం బీచు
తాగొచ్చు ఉగొచ్చు ఏదైనా చేయొచ్చు
కొట్టేయ్ జై కొట్టేయ్
మనమంత రంభ ఫ్యాన్సు
కట్టేద్దాం బ్యానర్సు
పెట్టేద్దాం కటౌటు
కొర్రమీను మాదిరి
వర్ర వర్రగుంటది
కుర్రగాళ్ళ గుండెకి
గాలం వేస్తదిరా
ఎర్ర పెదవి కొరికితే
సర్రా సరి నవ్వితే బుర్ర తిరిగిపోతది
గిర్రా గిర్రా గిర్రా గిర్రా
ఓ రంభ రంభ హే రంభ హే రంభ
రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ
పండగే ప్రారంభ
హే రంభ హే రంభ
రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ
ఎక్కదే గుడుంబా
సోడా ఐస్ లేకుండా రెండు నైంటీలు
గనుక పీకమనుకో
బాడీలో రంభ డాన్స్ ఆడెద్దిరా మామ
అబ్బా ఈలా కొట్టేయ్ కొట్టేయ్
సౌండు పెట్టెయ్ పెట్టెయ్
డాన్స్ కట్టేయ్ కట్టేయ్ దుమ్మే రేగాలా
పూలు ఎసెయ్ ఎసెయ్
బీరు పోసేయ్ పోసేయ్
కోడి కోసేయ్ కోసేయ్
హే దీని అందం మత్తు మందు సమానమే
మునిగిపోదాం దూకేయ్
దీని నడుం బాణాసంచా దుకాణమే
అది చాల చాల ప్రమాదం
ఓ రంభ రంభ హే రంభ హే రంభ
రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ
పండగే ప్రారంభ
హే రంభ హే రంభ
రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ
ఎక్కదే గుడుంబా
సాక్షాత్ శ్రీకృష్ణుడే ఓ వేలితోటి కొండనెత్తాడే
అరె ఒంటి చేత్తో ఆంజనేయుడే
మరి సంజీవని ఎత్తుకొచ్చాడే
అయ్యబాబోయ్ మనవళ్ల కాదు
మనమంతటి గొప్పోళ్ళం కాదు
ఓ సీసనైనా ఎత్తకపోతే ఎట్టా మావ
ఓ రంభ రంభ హే రంభ హే రంభ
రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ
పండగే ప్రారంభ
హే రంభ హే రంభ
రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ
ఎక్కదే గుడుంబా
2.Cheppake Cheppake Song Lyrics in Telugu
Cheppake Cheppake song lyrics from the Telugu Maha Samudram movie. The song features Aditi Rao Hydari and Sharwanand, and this song is sung by Deepthi Parthasarathy. The song lyrics are written down by Chaitanya Prasad. Chaitan Bharadwaj is composing the music of the movie.
చెప్పకే చెప్పకే
ఊసుపోని మాటలు
చాలులే వేళాకోళం ఊరుకో
నేర్పకే నెర్పకె
లేని పోనీ ఆశలు
మనసా మళ్లి రాకు వెళ్లిపో
ఎగసే కలలే అలలై
ఏదనే ముంచెసెలె
కదిలే కథలే కడలై
ఉప్పెనెల్లె ఊపెసెలె
ఎందుకీ బంధాలన్నీ కలపకులే
నిలపకులే గెంటేస్తాను గెంటేస్తాను
నిన్నిక ఇప్పుడే
మనసా కనబడితే
ఏదురుగా నిలబడితే
చంపేస్తాను చంపేస్తాను
తొండర పెడితే
చల్లనైనా చూపు నువ్వే
మంచి గంధపు మాట నువ్వే
ముల్ల కంచెలన్నీ తుంచి
పూల బాటవయ్యవే
మోయలేని హాయి నువ్వే
నన్నే మార్చిన మాయ నువ్వే
ముందు నువ్వు వెల్తు ఉంటే
వెంట నీడనయ్యలే
వేసవి వేడిలో లేత గాలై వచ్చావే
మమతే కురిసి మనసే తడిసెలే
నువ్వు నా జతగా ఉంటే
బతికా నే ధైర్యమై
తెలీసెన్ ఇప్పుడే ఇపుడే
జీవితన మాధుర్యమే
వింతగా నన్నే నేను మరచితేనే
మురిసితినే నిన్న లేని మొన్న లేని వెన్నెల విరిసే
మదికోక మది దొరికే
కలతల కథ ముగిసే
అంతే లేని సంతోషాల కాంతులు కురిసే
నువ్వు నేను వేరు అన్నా
నీ వైపూ అసలు చూడాకన్నా
దొంగ లాగ కల్లె నిన్నే
తొంగి తొంగి చూసాయె
పగ్గం ఏసి ఆపుతున్నా
ప్రేమే కాదిది స్వర్ధమన్నా
సిగ్గులేని కాళ్లే నన్నే ముగ్గులోకి తోసాయే
నా మధేమిది ప్రేమనధే అయ్యింది
కుదురే మరచి వరధై ఉరకలే
తపనే తపమై జపమై నిలిచా నీకోసమే
జడిలా ముసిరే కసిరే
జ్ఞాపకల్ని తోసెసాలే
ప్రేమకే రూపం నువ్వు అని తెలిసే
మది మురిసే
గుండె తీసి దండే చేసి రమ్మని పిలిచే
ఎద ఇది నిలవదులే
నిన్ను ఇక వదలదులే
ఆనందాల మహాసంద్రమాయను మనసే
3.Hey Thikamaka Song Lyrics in Telugu Lyrics
The song is sung by Haricharan, Nutana Mohan, and the lyrics are written by Kittu Vissapragada. While the Music was composed by Chaitan Bharadwaj. The song Starring Sharwanand, Siddarth, Aditi, Anu Emmanuel. The song lyrics are from Maha Samudram movie.
హే తికమక మొదలే… ఎద సొద వినదే
అనుకుందే తడువా… తెగ నచ్చి నచ్చి పిచ్చే పట్టే
హే తెలియక తగిలే… తొలకరి చినుకే
మొహమాటం ఒడిలో… సరదాగా జారి వానై మారే
హే ఎటుపోనుందో దగ్గరగా ఉన్నా దూరాలే
చెలి గాలుల్లో పంతంగుల్లాగా తూలే
అడగాలన్నా చిత్తడి చూపుల్లో ఏముందో
పెదవంచుల్లో రహస్యంలోన తలమునకలివే
ఆ, తెగ తడబడుతూ పొరబడుతూ నిలబడితే ఎలా
అరకొర చనువే వద్దొద్దని అడక్క నిలిచే
ఆ, పదుగురి ఎదురే… కొరకొరగా ఎగబడితే ఎలా
తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే
నక్కీ నక్కీ దాక్కుంటుంటే లోలో అందాలే
వెతికినది విసిరినది చూపు కౌగిలే
తట్టి తట్టి తాకిందేమో ప్రేమే వానల్లే
మిన్నే మన్నే మన ఇద్దర్లా మారాయే
ఏ క్షణమైనా తనలోని ప్రేమంతా
ఒక్కింతైనా టెన్ టూ ఫైవ్ తిరిగొస్తుందేమో
ఏ వివరం నచ్చి మెచ్చి ఉబ్బి తబ్బిబ్బయ్యిందో
ఎద కడలిలో అలలుగా ఎగసేనా
ఆ, పదుగురి ఎదురే… కొరకొరగా ఎగబడితే ఎలా
తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే
నచ్చి నచ్చి పైపై వాలే ప్రేమే చూపించే
మగువనలా చులకనగా చూడరాదుగా
వచ్చి వచ్చి వాలిందేమో సీతాకోకల్లే
కన్నె కళ్ళే నా యద గుట్టే లాగాయే
హే ఎగసిందా లోలోన ఆరాటం
కాసేపైనా దాచే పని లేదా
నా కలలో కూడా నువ్వే వచ్చి
పిచ్చే పట్టించి ఏమెరుగక ఎదురుగా నిలవాలా
ఆ, పదుగురి ఎదురే… కొరకొరగా ఎగబడితే ఎలా
తనువును తడిపే కలబడితే గప్ చుప్ అని మనస్సునడిగే
4.Jagadale Raani Song Lyrics in Telugu
Jagadale Raani song lyrics from the Maha Samudram movie. The song is sung by Hemachandra, Chaitan Bharadwaj. While the lyrics are written by Bhaskarabhatla and the music was composed by Chaitan Bharadwaj. The song starring Sharwanand and Siddharth. The song lyrics from Maha Samudram movie.
ఎప్పుడో నువ్వు తలెత్తుకో
నిను మించిన తోపేవాడిక్కడ
వడిగ కలబడిపో
భయపడితే బాతకవు ఎక్కడా
తిధితే నువ్వు పాడోద్దురో
తేల్చేసే ఎక్కడిక్కడ
కొడితే ఏడురెల్లిపో
దిన్ తస్సాదియ్యా
నే చెప్పిన లక్షణాలూ
చూపించావు పుస్తకాలు
నా వెంబాడి నెరుగ
వస్తె చూపిస్తా
నేనొకడికి లొంగడాలు
ఓ పడి పడి మొక్కడాలు
నా ఒంటికి పదధురా
తమషాలోడు నాథో
జగదాలే రాణి రాణి
చూసుకుందాం
చావో రేవో తెలిపోదిలే
కెరటాల తోటి పోటి దేనికంట
లెక్క పత్రం రాసుకొద్దులే
ఎప్పుడో నువ్వు తలెత్తుకో
నిను మించిన తోపేవాడిక్కడ
వడిగ కలబడిపో
భయపడితే బాతకవు ఎక్కడా
తిధితే నువ్వు పాడోద్దురో
తేల్చేసే ఎక్కడిక్కడ
కొడితే ఏడురెల్లిపో
ఎవడైతే ఎన్టీ ఖాటారా
లోకమేపుడు దేగా కళ్ళతో
చూస్తూ ఉంటది
నువ్వవ్వక్కు కోడి
మిగలదు శరీరం
అన్నీ వెలల శాంతి మంత్రం
వల్లే వేయకు కట్టేస్తారు పాడి
ఆ సంగతీ తెలుగు నాకు
కాబట్టే పోగారు నాకు
ఆ మాత్రం ఉండడం
థప్పెం కాదంట
మనసు ఉన్నాదేవ్వడైనా
నాలాగే బతుకుతాడు
నేయ్ చెప్తే మానకే
చెయ్యెత్తి మొక్కుతాడు
ఎప్పుడో నువ్వు తలెత్తుకో
నిను మించిన తోపేవాడిక్కడ
వడిగ కలబడిపో
భయపడితే బాతకవు ఎక్కడా
తిధితే నువ్వు పాడోద్దురో
తేల్చేసే ఎక్కడిక్కడ
కొడితే ఏడురెల్లిపో
దిన్ తస్సాదియ్యా
జగదాలే రాణి రాణి
చూసుకుందాం
చావో రేవో తెలిపోదిలే
కెరటాల తోటి పోటి దేనికంట
లెక్క పత్రం రాసుకొద్దులే (x2)
Also Read: Master Movie Mp3 Songs – Listen and Download