Malli Modalaindi Movie Mp3 Songs
Malli Modalaindi is a romantic family drama movie directed by TG Keerthi Kumar. The movie casts Sumanth and Naina Ganguly are in the lead roles. The music was composed by Anup Rubens while cinematography was done by Shiva GRN and it is edited by Pradeep E. Ragav. The film is produced by K Rajashekar Reddy.
1. Ento Emo Jeevitham Song Lyrics in Telugu
Ento Emo Jeevitham Song Lyrics penned by Krishna Chaitanya, music composed by Anup Rubens, and sung by Sai Charan from Telugu cinema Malli Modalaindi.
ఏ ఏంటో…
ఆ ఏమో
ఆ ఏంటో ఎమో జీవితం
ఎందుకిలా చేస్తాదో జీవితం
అరె ఏంటో ఎమో జీవితం
ఎందుకిలా చేస్తాదో జీవితం
యే చూడాబోతే తెల్లగున్న కాగితం
యే రాసుకున్న చెరిగిపోదు నీ గతం
యే నిన్ను చూసి నవ్వేస్తు
నీ సరద తీరుస్తూ
ఎవ్వడిని వధిలి పెట్టదు
అట్టో ఇట్టో ఎట్టో ఎట్టొ సాగుతున్న జీవితం
సరాసరీ సవాలుగా మారేనా
అరే చిన్న పెద్ద ఊరు వాడా
నవ్వనే నవ్వగా
పెళ్లే పెటాకులై పోయె దేవుడా
యే చిక్కులో పడ్డావు
చిక్కు ముడివయ్యావు
వేగు చుక్కల నువ్వు
అట్ట అట్ట ఎట్టా మిగిలావు
సీతలేని ఓ రామ
ఎందుకో ఈ డ్రామా
లంక తేగలెట్టక ఏమైందో భామ
గ్లాసు బాసు దేవదాసు
సోలో లైఫె సూపర్ బాసు
చేతులు రెండూ కాలే ధాకా
ఆకులు నువ్వే పట్టవయ్యో
సుడిగుండం దాటేదేట్టా
అట్టో ఇట్టో ఎట్టో ఎట్టొ సాగుతున్న జీవితం
సరాసరీ సవాలుగా మారేనా
అరే చిన్న పెద్ద ఊరు వాడా
నవ్వనే నవ్వగా
పెళ్లే పెటాకులై పోయె దేవుడా
ఓ వంటలో నల భీమా
చెయ్యలేదా భీమా
పెళ్లి రుచి తెలిసిందదా
చేదు కారం తగిలాయ
మంట ముందు పెట్టాకె పెళ్లి చేస్తారయ్యా
మంట కింద పెట్టేదే
పెళ్లి పెళ్లాం ప్రేమ…
మగువ తగువ కలిసొచ్చాక
సులువ విలువ పోయేధాకా
పిల్లే నిన్ను ఒగ్గేశాక
తట్టా బుట్ట సర్దేశాక
సొంతూరెల్లాకు బ్రథరూ
అట్టో ఇట్టో ఎట్టో ఎట్టొ సాగుతున్న జీవితం
సరాసరీ సవాలుగా మారేనా
అరే చిన్న పెద్ద ఊరు వాడా
నవ్వనే నవ్వగా
పెళ్లే పెటాకులై పోయె దేవుడా
2. Alone Alone Song Lyrics in Telugu
Alone Alone Song lyrics were written by Krishna Chaitanya, this song from the film Malli Modalaindi. The Song has sung by Sid Sriram and the music was composed by Anup Rubens. TG Keerthi Kumar is the Director of this film. Sumanth and Naina Ganguly played lead roles in this film.
కనులకు తెలియని ఓ కలలా… వెళిపోయావే నువ్వు ఎలా
మిగిలానే నే ఓ శిలలా, అలోన్
అలోన్ అలోన్… అలోన్ అలోన్
ఐ యామ్ లోన్లీ… ఐ యామ్ సో లోన్లీ
అలోన్ అలోన్… అలోన్ అలోన్
ఐ యామ్ లోన్లీ… ఐ యామ్ సో లోన్లీ, యాయి యే
కనులకు తెలియని ఓ కలలా
వెళిపోయావే నువ్వు ఎలా
మిగిలానే నే ఓ శిలలా, అలోన్
విడివిడి అడుగులు పడెను ఎలా
కలవని జంటల ఓ కధలా
ఒంటరి మనసులో ఓ వ్యధలా, అలోన్ ఓ ఓ ఓ
ఆ ఆ, వదిలెళ్ళిపోకే నన్నూ…, వదులుకోలేనే నిన్నూ…
మన గతములోనే ఉన్నాను…, ఓ చెలీ… ఓ చెలీ…
అలోన్ అలోన్ (-అలోన్)… అలోన్ అలోన్ (-అలోన్)
అలోన్ అలోన్, ఐ యామ్ లోన్లీ… ఐ యామ్ సో లోన్లీ
తలచావా చెలి నువ్వు అలా
పొలమారిందే ఎందుకిలా
వేరెవరూ నాకేమి ఇలా, అలోన్…
చిరునవ్వులకే సంకెళ్ళా
వెళిపోయావే ప్రియురాలా
గతమే నువ్వని మరవాలా, అలోన్…
వదిలెళ్ళిపోకే నన్నూ…, వదులుకోలేనే నిన్నూ…
మన గతములోనే ఉన్నాను…
ఓ చెలీ (-ఓ చెలీ…), ఓ చెలీ (-ఓ చెలీ…)
వదిలెళ్ళిపోకే నన్నూ… వదులుకోలేనే నిన్నూ
మన గతములోనే ఉన్నాను
ఓ ఓ చెలీ (-ఓ చెలీ…) ఓ చెలీ (-ఓ చెలీ…)
అలోన్ అలోన్.
Also Read: Good Luck Sakhi Movie Mp3 Songs