Sehari Movie Mp3 Songs
Sehari is a romantic comedy entertainer movie directed by Gnanasagar Dwaraka. The movie casts Harsh Kanumilli and Simran Choudhary are in the lead roles. The music was composed by Prashanth R Vihari while cinematography is done by Suresh Sarangam and is edited by Ravi Teja Girijala. The film is produced by the Virgo Pictures banner. Here you can get the full details about Sehari Movie Mp3 Songs.
Idhi Chala Baagundhile Song Lyrics in Telugu
Idhi Chala baagundhile song lyrics in Telugu and English. This song’s lyrics are written by Kittu Vissapragada. Music was given by Prashanth R Vihari and this song is sung by the singer Sid Sriram. Sehari movie is directed by the Gnanasagar Dwaraka. Harsh Kanumilli, Simran Choudhary plays lead roles in this movie.
ఓ కలలా…
ఇన్నాళ్లు నిను దాచి లోకమే
ఓ కథలా… కథలా
ఇవ్వాళే చూపిస్తుంటే చాలులే
నేడు కాలాన్నీ ఆపేసి
ఏ మంత్రం వేసావే
ఏకాంతమే లేదుగా
నీతోనే నా రోజు సాగేట్టు
ఏ మాయ చేసావే నా దారి మారిందిగా
మది మదిలో హాయిలోన
తికమకలో తేలుతున్న
తడబడుతూ తూలుతున్నా అయినా…
మది మదిలో హాయిలోన
తికమకలో తేలుతున్న
పనిలో పనిగా సరదా మొదలవుతున్న
ఇది చాల బాగుందిలే
ఇది చాల బాగుందిలే
ఇది చాల బాగుందిలే… ఇది చాల బాగుందిలే
ఇది చాల బాగుందిలే
ఇది చాల బాగుందిలే
జూమ్ జూమ్ తననన జుమ్ తననన
నా చుట్టూ ఏమవుతున్న
జూమ్ జూమ్ తననన జుమ్ తననన ఆ…
నువ్వుంటే చాలంటున్న
జూమ్ జూమ్ తననన జుమ్ తననన
ఓ… ఆ… ఓ…ఓ…
నిన్న మొన్న నాపై కక్షే కట్టిన
నువ్వే లేవని తెలుసా
ఇవ్వాలె ఇలా నీతో ఉండగా
బావుందిలే కొత్తగా
ఇంకాసేపని ఎం చేద్దమని
కాలక్షేపమే పనిగా
పనులు మాని నీ పనే నాదిగా ఊరేగుతున్నానుగా
నీతోనే తెల్లారిపోతున్న
ఇంకాస్త సేపుండి పోనా
నీతోనే అల్లరమే లేని లోకాన ఉన్నానుగా
నీలానే నా తీరు మారింది అదేమిటో తోచలేదే
నీలోనే నా హాయి దాగుంది
ఏం అంటే ఎం చెప్పనే
మది మదిలో హాయిలోన
తికమకలో తేలుతున్న
తడబడుతూ తూలుతున్నా అయినా…
మది మదిలో హాయిలోన
తికమకలో తేలుతున్న
పనిలో పనిగా సరదా మొదలవుతున్న
ఇది చాల బాగుందిలే
ఇది చాల బాగుందిలే
ఇది చాల బాగుందిలే…
జూమ్ జూమ్ తననన జుమ్ తననన
ఇది చాల బాగుందిలే
జూమ్ జూమ్ తననన జుమ్ తననన
ఇది చాల బాగుందిలే
జూమ్ జూమ్ తననన జుమ్ తననన
2. Sehari Title Song Lyrics in Telugu
Sehari Title Song Lyrics from Telugu movie Sehari starring Harsh Kanumili, Simran Choudhary. This song is sung by Ram Miriyala and lyrics penned by Bhaskarabhatla while music composed by Prashanth R Bihari.
హా కచ్డా కచ్డా హోగాయా
అర్ధమైత లేధయా
యేహే అచట ముచ్చట లేధాయా
వశపడలేదు ఎండయ్యా
ఈసినా పెగ్గు ఎంతవున్నా
కిక్కే వస్తాలేదు
అంధారి నసీబు రాసినోడు
నన్నే దేకలేదే
నన్నే నన్నేరే అరేయ్ నన్నే నన్నేరే
లైట్ లెలోరే యే యే మాసు స్టెప్పీ రా
నినాదాలన్న పడాలన్నా
జిందగీలో లేహదే సెహరీ సెహరీ
చిల్లవ్వలన్నా నవ్వాలన్నా
జిందగీలో లేదే సెహరీ సెహారీ
ఆ హే అటూ ఇటూ అటూ ఇటూ అని
యే ధారి తోచదే
మనసుకు నిలకడ లేనే లేదు
తేలియని వయసిధి కధా ఏధేధో చేశా
తప్పంతా నాధే నాధే
ఓహ్ మై గాడ్-యూ, ఓహో ఇది చాలా కష్టం
అరేరే అరెరే లైఫ్ యే రిస్క్‌ఐపోయే
ఎగిరానే ఇన్నాళ్లు నింగి అంచుల్లోనా
దూరానే కోరెల్లి పంజరానా
ఒంటరిగా ఇరుక్కుపోయి శూన్యంలోనా
నా స్వేత్చా కొఱకు చూస్తూ ఉన్నా
నినాదాలన్న పడాలన్నా
జిందగీలో లేహదే సెహరీ సెహరీ
చిల్లవ్వలన్నా నవ్వాలన్నా
జిందగీలో లేదే సెహరీ సెహారీ
ఆ సెహరి సేహరి చూడే నన్నోసారి
సెహరి సేహరి లేధే వేరే ధారీ
సేహరీ సేహరి వచ్చే సరాసరీ
ఇపుడే ఇపుడే ఇపుడే సెహరి సెహరీ
3. Rama Rama Song Lyrics in Telugu
Latest Telugu movie Sehari song Rama Rama lyrics in Telugu. This song’s lyrics are written by the Sanapati Bharadwaj Patrudu. Music was given by Prashanth R Vihari and this song is sung by the singer Jassie Gift. Harsh Kanumilli, Simran Choudhary, Abhinav Gomatam, play lead roles in this movie. Sehari movie is directed by the Gnanasagar Dwaraka under the banner Virgo Pictures.
ఓ రామ రామ
అమ్మాయో అమ్మాయో
అమ్మాయో జతగా ఉన్నారు
తమరి కోసం
పనులన్నీ మానేసి
కనులు మూసి
దూకేసారే రామ రామ
ఆ… రావయ్యా ఓ రామ
ఓ రామ రామ
బోలెడన్ని సెప్పలోయ్
ఓ రామ రామ
సెప్పేవి కాదంట
ఓ రామ రామ
అయినా గాని సెప్పట్లే
ఓ రామ రామ
లెక్కలు రావంటా
ఓ రామ రామ
లెక్కలే వేస్తుంటే ఓ రామ రామ
దిక్కేది లేదంట ఓ రామ రామ
దిక్కులే చూస్తుంటే ఓ రామ రామ
కెచలు లేదంట ఓ రామ రామ
హెచ్చులే పోతుందే ఓ రామ రామ
సక్కగా ముద్దులే చూత్తుంటే తిప్పుతుంటే
ఓ ఇరువురి కథ ఇరుకుల బొంత
సవతుల వలె సాగెను సంత
పురుషుల గతి కుడితిల పడ్డ
ఎలుకై పోయిందా
తేలేవని పని సులువనుకున్న
కెలికే వారికే సిలువయ్యా
తెలివిగా తెగ మోస్తూ ఉన్న
సాన హైరానా
గండు చీమల్లె పంచదార చుట్టూ
చేరుకున్నారంట చుసేటట్టు
నిలకడ ఎరగని మరకత గాళ్ళు
ఓరయ్యో గడుసోల్లె
ఓ ఇన్నావు కదా రామ
ఓ రామ రామ
బోలెడన్ని సెప్పేసా
ఓ రామ రామ
సెప్పేసినా కూడా ఓ రామ రామ
ఇంకోసారి సెప్పేస్తా ఓ రామ రామ
ఎక్కాలు రావంట ఓ రామ రామ
లెక్కలే వేసిండ్రే ఓ రామ రామ
దిక్కేది లేదంట ఓ రామ రామ
చుక్కలెన్నో చుసిండ్రే
ఓ రామ రామ
4. Naa Disha Neeve Song Lyrics in Telugu
Naa Disha Neeve Song lyrics were available in both English and Telugu. This song was sung by Yazin and lyrics were written by Sampathi and music given by Prashant and music label by Aditya Music.
ఏదోల ఏదోల
ఉండెదే ఏదోల
ఆసాంతం మరిందె నువ్వు వచ్చాకా
గుండెల్లో ఈ గోల
అగేదే యే వేలా
యేకాంతం పోయిందే
నువ్వొచ్చాకా
చూపుల్లో సంకేతం
ఇస్తున్న సందేహం
రాలేద సందేహం
మాటల్లే సంగీతం
నాలోని సంతోషం
అంత నీ సవాసం
నా దశ నీవే… నా దిశా నీవే
నా దశ నీవే…. నా దిశా నీవే
జతగా….
పదే పదే
మన కల ఇక
అదే అదే మది కోరిక
చూశావంటే చాలు నా లోకం ఓ కొత్త
చూస్తు ఉండి పోవ రోజంత…
నీ నవ్వుల్లో… నా నిన్నలనే
నే మరీచానే…
నా సెహరి వే నా సెహరి వే
నా సెహరి వే నా సెహరి వే
5. Manase Swayanga Song Lyrics in Telugu
This song’s lyrics are written by Kittu Vissapragada. Music was given by the Prashanth R Vihari and this song is sung by the singer Yashika Sikka. Hash Kanumilli, Simran Choudary plays the lead roles in this movie. Sehari movie is directed by the Gnanasagar Dwaraka.
కనులు దాటే
తెగువ ఉందా
కరిగిపోయే కలలకి
మనవి వినని మలుపులెన్నో
కదలలేని కథలకి
ఎమో ఆగే వీలుంటుందా
ఇమో సాగే ధారుంటుందా
కలవరమ ఇది
ఏవేవో ఊహల్లో ఊరేగే దారుల్లో
ఎన్నెన్నో స్వప్నాలే ఊరించాయ
తీరాలే దాటేసి ఆడించే ఆటల్లో
ఓడించే మౌనాలే ఇవా
మనసే స్వయంగ
కదిలే భయంగా
గాతమే స్థిరంగా ఓ
మిగిలే నిజంగా
ఏకాంతంలో సాగే ప్రయాణం చేదుగా
ఇన్నాళ్లుగా లోటేమిటో తెలిసిందిగా
ఆ నక్షత్రాలే ఎన్నూన్నా
ఆకాశంలో నింగి జాబిల్లి
సావాసాన్నే కోరే
చుట్టురా ఎవరున్నా
ఈ లోకంలో గుండె ఆశించే
తోడంటే ఒకరేలే
మనసే స్వయంగా
కదిలే భయంగా
గాతమే స్థిరంగా ఓ
మిగిలే నిజంగా
6. Life Of Varun Song Lyrics in Telugu
The song lyrics are written by Pranav Chaganty, music given by Prashanth R Vihari and song is sung by Mangli, Pranav Chaganty.
లేడీస్ అండ్ జెంటిల్ మెన్
బాయ్స్ అండ్ గర్ల్స్
వెల్కం టు ద రైడ్ ఆఫ్ యువర్ లైఫ్
లెట్స్ గో..!!
ఏ ట్విస్టు లేని స్టోరీ కాదు నో వే
వీడి లైఫు ఒక్క ముక్కలోన ఒబె
హేయ్, మెల్లమెల్లగా బుర్ర వెలిగేలోపే
ఇంకా అంతలోనే బ్రేక్ అయ్యే హొపే
రోజు తాటకల్లే తాట తీసే పోరే
కోటి సూటి పోటీ మాటలతో పోరే
ఎయిత్ వండరరంట వీడి లైఫ్ స్టోరే
వింటే థండరే వీడి బతుకు పంక్చరే
(పంక్చరే పంక్చరే పంక్చరే పంక్చరే)
ఓ ఓ ఓ ఓ ఓహో ఓ ఓ
గతుకు రోడ్డులో విహరిస్తున్నా
బతకడమే తెలియని కుర్రాడే
ఓహో ఓ, నోరు తెరిచి నో నో అనలేక
ఇరకాటంలో పడిపోతాడే, ఓ ఓ ఓ
దూదికన్నా స్మార్ట్ వీడేలా
స్పీకిన్ అబౌట్ హిమ్… హి ఈజ్ సో హేజీ
ఫిగురిన్ అవుట్ వై లైఫ్ ఈజ్ షేడీ
గతుకు రోడ్డులో విహరిస్తున్నా
బతకడమే తెలియని కుర్రాడే
ఓహో ఓ, నోరు తెరిచి నో అనలేక
ఇరకాటంలో పడిపోతాడే, ఓ ఓ ఓ
కలల లోకంలో ఉంటాడే, ఏ ఏఏ
ఫ్యూస్ లేని ట్యూబ్ లైటేరా
థింకిన్ అబౌట్ దిస్ డ్రైవ్స్ మీ క్రేజీ
హి ఈజ్ ఏ గ్రో మ్యాన్
బట్ స్టిల్ ఏ బేబీ
ఏదో ఒక ఫ్లో లో పడిపోయే
ఏవో ఊహల్లో తేలే
ఏదో ఒక కన్ఫ్యూషన్ లోనే
ఉంటూ లోన్లీ యువర్ వే
అన్నా వింటాడా, లేదే
ఎంతో భయపడతాడే
తన బాటే తడబాటే అంటాడే
కలలెన్నో కంటాడే
తారాతీరం చేరేలోపే
కాలం మారి కాటే వేసే
దూదికన్నా స్మార్ట్ వీడేలా
స్పీకిన్ అబౌట్ హిమ్… హి ఈజ్ సో హేజీ
ఫిగురిన్ అవుట్ వై లైఫ్ ఈజ్ షేడీ
Also Read: Atithi Devo Bhava Movie Mp3 Songs