Paagal Movie Mp3 Songs – Watch and Download
Paagal Movie Mp3 Songs and the Paagal is a Telugu romantic entertainer movie directed by Naresh Kuppili. The movie casts Vishwaksen in the lead role. The music was composed by Radhan while cinematography was done by Manikandan and is edited by Garry. The film is produced by Bekkem Venugopal. Prem (Vishwak Sen) becomes an orphan at an early age when his mother (Bhumika), who loves him more than life, dies of cancer.
Those who share the love are doomed to starvation. He Loved over more than 1000 people in finding pure love like a mother. But he Can’t find a girlfriend to look after like a mother. Under such circumstances, Prem loves the future MLA Raji (Murali Sharma). Even he threatens to kill himself if he does not say I love you to him.
1.Saradaga Kasepaina Lyrics in Telugu
Saradaga Kasepaina’s song lyrics from the Paagal movie. Saradaga Kasepaina song is sung by the Karthik & Purnima, written by Ananta Sriram and, music is given by Radhan.
ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావే
ఇవ్వాళ ఎవ్వరు పంపారే
ఇన్నేళ్ళ చీకటి గుండెల్లో
వర్ణాల వెన్నెల నింపారే
దారిలో పువ్వులై వేచెనే ఆశలు
దండగా చేర్చెనే నేడు నీ చేతులు
గాలిలో దూదులై ఊగెనే ఊహలు
దిండుగా మార్చెనే ఈడ నీ మాటలు
కొత్తగా కొత్తగా పుట్టినానింకోలా
కాలమే అమ్మగా కన్నాదే నన్నిలా
సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్న
సరిపోదా నాకీజన్మకీ
చిరునవ్యై ఓ సారైనా చిగురించా లోకంలోన
ఇది చాల్లే ఇపుడీకొమ్మకీ
చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదనా
సంచిలో పోగు చేసి నీకియ్యనా
చిందులేసే సంబరాన్ని ఈ రోజునా
కొంచము దాచుకోక పంచెయ్యనా
కలలోనే సంతోషం కలిగించే ఊపిరి
ఉదయాన్నే నీకోసం ఉరికిందే ఈ పరి
తలనిమిరే వేళ కోసం వెర్రోడినై
వానలకై నేలలాగా వేచా మరి
వందేళ్ళ జీవితానికి అందాల కానుక
అందించినావు హాయిగా వారాలలోనే
చుక్కానిలా నువ్వీక్షణం ముందుండి లాగగా
సంద్రాన్ని ధాటినానుగా తీరాలలోనే
చెంతనే చెంతనే నిన్నిలా చూస్తూనే
ఆకసం అంచునే తాకానే నించునే
సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్న
సరిపోదా నాకీజన్మకీ
చిరునవ్యై ఓ సారైనా చిగురించా లోకంలోన
ఇది చాల్లే ఇపుడీకొమ్మకీ
చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదనా
సంచిలో పోగు చేసి నీకియ్యనా
చిందులేసే సంబరాన్ని ఈ రోజునా
కొంచము దాచుకోక పంచెయ్యనా
2.Ee singler chinnode Song Lyrics in Telugu
Ee singler chinnode lyrics in Telugu from Paagal movie. This song’s lyrics are written by Krishna Kanth. Music was given by the Radhan and this song is sung by the singer Benny Dayal. Paagal movie is directed by the Naresh Kuppili. Vishwak sen, Nivetha pethuraj plays lead roles in this movie.
ఈ సింగల్ చిన్నోడే
న్యూ లవ్ లో ఫ్రెష్ గా పడ్డాడే
సిగ్నల్ గ్రీనే చూసాడే
పరుగులు పెట్టాడే
ఈ సింపుల్ చిన్నోడే
తన లవ్వులో డీపుగా మునిగాడే
ఎక్కడ ఉన్న చంటోడై
చిందులు వేసాడే
బేబీ గర్ల్ బేబీ గర్ల్ నిద్దరంది లేదులే
కంటికి రెప్పకి మధ్య నువ్వొచ్చి
ఆకలి దప్పిక అస్సలంటూ ఉండదే
పంపవే మత్తు చూపుల మందిచ్చి
హార్టులో మోగేలే నీదే రింగ్టోన్
ఒక కిస్ ఇచ్చి పోరాదే జాను
స్మైలూతో అవ్వదా లైఫ్ కామ్ డౌన్
పక్కనుంటూనే చూస్తావా నన్ను
చేరావ్ ఇలా నా గుండెకి ఇలా
నా ఫేటే ఇలా మారి తిరిగేనా
చూడే పిల్లా నా కల్లే ఇలా
పైపైన మబ్బులో ఎగిరిన
ఈ సింగల్ చిన్నోడే
న్యూ లవ్ లో ఫ్రెష్ గా పడ్డాడే
సిగ్నల్ గ్రీనే చూసాడే
పరుగులు పెట్టాడే
అరెరే ఎటిఎం అయ్యాడే
ఎయి లవ్వులో డీపుగా మునిగాడే
క్యాషు కార్డు నిల్ అయినా
పడి పడి నవ్వాడే
కొండల్లా కష్టాలంటే
నమ్మనే లేదు చెప్పాలంటే
ఓర్చుకో కాసింత వెయిటే
నీ డ్రీములో హాఫె పట్టే బ్యూటే బేబీ
కన్నులు చాలని అలుగుతూ
అలుగుతూ చూపెను కోపమే
గుడ్డిదేరో డౌట్ ఇక తీరేరో
ఈ కాదల్ నీ
క్యూట్ క్యూట్ చిన్నది
ట్రై చేయమన్నది
స్పీడ్ ఒద్దు అన్నది
ఏం పాపం
ఫాలో మీ అన్నది
పోజ్ ఒద్దు అన్నది
స్పేస్ ఇవ్వమన్నది
ఎం శాపం
నచ్చేసాడు ఓ స్కెచ్ ఎసాడు
నే వే లోకి బాగానే వచ్చేసాడు
నీ అందం తోనే ఫ్లాట్ అయిపోయాడు
నీ గుండెల్లో జండానే పాతేసాడు
ఈ సింగల్ చిన్నోడే
న్యూ లవ్ లో ఫ్రెష్ గా పడ్డాడే
సిగ్నల్ క్రాసె చేసాడే
బోర్లా పడ్డాడే
అరెరే ఓ ఒకటై చేసాడే
ఎయి లవ్వులో డీపుగా మునిగాడే
ప్యారు పాప అంటూనే ఇరుకున పడ్డానే
3.Aagave Nuvvagave Song Lyrics in Telugu
Aagave Nuvvagave from the Telugu movie ‘Paagal’ featuring Vishwak Sen, Nivetha Pethuraj is a tasteful song, and it has sublime lyrics sung by Sid Sriram. The refined lyrics of the canticle are penned down by Krishna Kanth. Radhan is the melodist of this song’s pleasant music. The tantalizing music video of the sound is superintended by Naresh Kuppili.
ఆగవే నువ్వాగవే, పోయే ఊపిరే నువ్వాపవే
ఆగవే నువ్వాగవే, పోయే ఊపిరే నువ్వాపవే
చెరగని నీ నవ్వులనే అణువణువు నింపుకున్నా
ప్రతినిమిషం గురుతులనే, మరువకనే బ్రతుకుతున్నా
కనులసలే నిదురొదిలే, నీకొరకే వెతుకుతున్నా
వదిలేలుతూ పరిగెడితే, తెగిపోయే బంధమేనా
తెగిపోయే బంధమేనా, తెగిపోయే బంధమేనా, ఆ ఆఆ
అమ్మల్లే నుదురే, తాకేటి చేయే
మార్చేసి రాతే వేధించనే నన్నే
ఎడారంటి ఎదకే ప్రాణాలు పొసే
ప్రేమించమంటే గుండే కోశావులే
ముగుస్తుంటే కధలన్నీ దాచాను బాధనే
రెప్పల్లో నిలిపానే కన్నీటినే
నాపైన చూపించావు ఎనలేని ప్రేమనే
విరహాల నదిలో విసిరేయకే, ఏ హే
నా వెనకనే నడిచావే, నా బ్రతుకును నడిపావే
నా కలలను విడిచావే, నేనుందే నీ కొరకే
ఆ నింగిని చూపావే, ఎగరడమే నేర్పావే
రెక్కలనే విరిచావే, మన చెలిమే మరిచి
చెరగని నీ నవ్వులనే అణువణువు నింపుకున్నా
ప్రతినిమిషం గురుతులనే, మరువకనే బ్రతుకుతున్నా
కనులసలే నిదురొదిలే, నీకొరకే వెతుకుతున్నా
వదిలేలుతూ పరిగెడితే, తెగిపోయే బంధమేనా
అద్దంలా ఎదురై చూపావు నన్నే
వద్దంటు రాయే విసిరావు నాపై
నువ్వే కాక ఎవరూ నాకంటూ లేరే
నీ ధ్యాసలోనే నన్నే ముంచావులే
నువు లేని క్షణమే నాకింక శూన్యమే
నా వెంట లేనే లేదు సంతోషమే
భరించానే ఇన్నాళ్లు తెలిసినా మోసమే
నాకన్నా నిన్నే బాగా నమ్మానులే, హేయ్
ఓ నిజముని చెప్పేవా
నన్నొదిలితే నువ్వైనా, ఏ, సుఖముగ ఉంటావా
నీవల్లే కాదసలే ఈ నడుమున దూరాలే
చెరిపొకటిగ చేరాలే మన మునుపటి కాలాలే తే అడుగే కదిపే
చెరగని నీ నవ్వులనే అణువణువు నింపుకున్నా
ప్రతినిమిషం గురుతులనే, మరువకనే బ్రతుకుతున్నా
కనులసలే నిదురొదిలే, నీకొరకే వెతుకుతున్నా
వదిలేలుతూ పరిగెడితే, తెగిపోయే బంధమేనా
ఆగవే నువ్వాగవే, పోయే ఊపిరే నువ్వాపవే
ఆగవే నువ్వాగవే, పోయే ఊపిరే నువ్వాపవే, ఏ ఏ
4. Amma Amma Nee Vennela Song Lyrics in Telugu
Latest Telugu movie paagal song Amma amma nee vennela lyrics in Telugu. This song’s lyrics are written by the Ramajogayya Sastry. Music given by the Radhan and this song is sung by the singer’s Sid Sriram, Veda, Vagdevi. Vishwaksen, Niveth apethuraj plays lead roles in this movie. Paagal movie is directed by Naresh Kuppili under the banner Sri Venkateswara Creations, Lucky Media.
కనుపాప నువ్వై వెలిగిస్తు
నా కలకు రంగుల మెరిపిస్తు
అడుగుడుగు నీడై నడిపిస్తు
ప్రతి మలుపులో నను గెలిపిస్తు
అండగా ఉండవే ఎప్పుడు నువ్విలా
పండుగై నిండవే లోపల వెలుపల
నువ్వు నాతోడై లేనిదే నేనిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
తలను మురిచె చెయ్యి చాలు
తనువంత హాయి స్వరాలు
లాలన సాకనా అన్నీ నీవే
ఆసరా పంచిన ఆనాటి నీ కొనవేలు
దీవనై నడపదా
నిండు నూరేళ్లు
నా మోదటి నేస్తమా
నీ తీపి గురుతులు వేలు
రేపనే రోజుకు దారి దీపాలు
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
లోకాన అమ్మలంతా
అంధించు ప్రేమనంత
ఒక నువ్వే వరముగా పంచినావు
చిన్నదే ఆకాశం అనిపించు
మమతవు నీవు
నన్నిల పెంచగా ఎంచుకున్నావు
ఎన్ని మరు జన్మలు
నాకేదురు పడిన గాని
నీ ఓడి పాపగా నన్నుండనీ అమ్మ
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
ఆ… ఆ… అమ్మా…
5. Enno Ennenno Vinnam Gaani Song Lyrics in Telugu
Enno Ennenno Vinnam Gaani Song Lyrics from Telugu Paagal movie. The song lyrics provided by Ananth Sriram, music composed by Radhan and sung by Anthony Daasan.
ఎన్నో ఎన్నేన్నో విన్నాం గాని
ఇంకా ఎన్నెన్నో చూశ్నాం గాని
అన్నీ కాకుండా ఇంకోటైతాందోయ్
ఇపుడే షురువైంద బాతాకాని
ఇష్టాలెన్నెన్నో ఉన్నాయ్ గాని
రిష్టాలింకెన్నో అయినై గాని
దునియా మొత్తంలా గిట్లా ఏ చోటా
కాలేదోయ్ చూడీ విడ్డూరాన్ని
వీడేందో…వాడేందో
ఈ ఈ సంబంధం పేరేందో
వీడితీరేందో వాడి జోరెందో
వీళ్ళిద్దరెళ్ళేటి దారేందో
కండ్లా జోడు చాటున గా కండ్లాతోటి చూడకోయ్
గుండెతోటి చూస్తేనే మనకర్థమైతది
మంచి చెడ్డ కొల్తకి అసలందేచీసి కాదిది
మాయేది లేకున్నా మర్మమున్నది
డబ్బుకి సన్మానాలకి
గొప్పగా నజరానాలకి
లొంగని దోస్తానా ఇది
ప్యారునే పారించే నది
ఇప్పుడో ఇంకోకప్పుడో… ఇద్దరి మధ్య దీనిని
అందరూ భూమితందరు ఒప్పుకుంటారాయన్నది
వీడేందో వాడేందో
ఈ ఈ సంబంధం పేరేందో
వీడితీరేందో వాడి జోరెందో
వీళ్ళిద్దరెళ్ళేటి దారేందో
ఎన్నో ఎన్నేన్నో విన్నాం గాని
ఇంకా ఎన్నెన్నో చూశ్నాం గాని
అన్నీ కాకుండా ఇంకోటైతాందోయ్
ఇపుడే షురువైంద బాతాకాని
ఇష్టాలెన్నెన్నో ఉన్నాయ్ గాని
రిష్టాలింకెన్నో అయినై గాని
దునియా మొత్తంలా గిట్లా ఏ చోటా
కాలేదోయ్ చూడీ విడ్డూరాన్ని
6. You Are My Love Song Lyrics in Telugu
You Are My Love song lyrics penned by Shree Mani, and the music composed by Radhan and sung by Rahul Sipligunj from Telugu Paagal movie.
చెలియా ఓ చెలియా
చాలే నాకిక ఓ చెలియా
మనసే పలికే తొలి పదనిస నీ వల్ల
కలయా ఇది కలయా
కానే కాదని ఓ సఖియా
నిజమై నిలిచే నా ఎదుటన ఈ వేళ
కొత్త ఎఫ్ఎంలో సంగీతమే నా గుండెల్లో
లవ్ బర్డల్లే తేలానులే ఆకాశంలో
రివ్వున రివ్వున రాకెట్లా
రింగులు తిరిగే రెయిన్బో లా
మనసే మెరుపుల బాస్కెట్ లా
మిణుకుల్లో మునిగేలా
రంగుల రంగుల చిత్రంలా
చుట్టూ లోకం మారేలా
ప్రేమను జల్లి నిలువెల్లా కురిసావే వెన్నెల్లా
యూ ఆర్ మై లవ్ మై లవ్
నువ్వే నా పిల్లా
యూ ఆర్ మై లవ్ మై లవ్
అని లోకం చూసేలా
ఇన్ని నాళ్ళ నా ఎడారిలో
పూలతోట అడుగుపెట్టేరో
మండుటెండ బుల్లి బుగ్గపై
మంచుముక్క ముద్దు పెట్టేరో
నీతో ఉన్న కొత్త నన్నునీ
కాదు అన్న కన్ను చూసెరో
ఆ కళ్ళల్లో నేనంటే అసూయలే పొంగిపోయెరో
పట్టుతీగ పట్టి లాగెరో
చుట్టుకున్న ముళ్ళు తెంచెరో
నేనేనాడు ఊహించలేనంతలా ప్రేమ పొంగెరో
టన్నుల టన్నులు వెన్నెలలే
గుప్పెడు గుండెను కప్పేలా
నిన్నల మొన్నల నీడలలో
హరివిల్లే గుప్పేలా
భూమిని ఎత్తుకు బంతల్లే
హత్తుకు తిరిగా బాలుడిలా
పోలిక దొరకని ప్రేమికుడై నిలిచానే నీ వల్ల
యూ ఆర్ మై లవ్ మై లవ్
నువ్వే నా పిల్లా
యూ ఆర్ మై లవ్ మై లవ్
అని లోకం చూసేలా
యూ ఆర్ మై లవ్ మై లవ్
మబ్బుల్లో ఎగిరేలా
యూ ఆర్ మై లవ్ మై లవ్
ఈ మ్యాజిక్ నీ వల్ల
యూ ఆర్ మై లవ్ మై లవ్
నువ్వే నా పిల్లా
యూ ఆర్ మై లవ్ మై లవ్
అని లోకం చూసేలా
యూ ఆర్ మై లవ్ మై లవ్
మబ్బుల్లో ఎగిరేలా
యూ ఆర్ మై లవ్ లవ్ లవ్ లవ్ లవ్
ఈ మ్యాజిక్ నీ వల్ల
7. Kanapadava Female Version Song Lyrics in Telugu
Kanapadava Female Version song lyrics from the Paagal movie is a Telugu romantic entertainer movie directed by Naresh Kuppili. The movie casts Vishwaksen in the lead role. The music was composed by Radhan while cinematography was done by Manikandan and is edited by Garry.
వెళ్లిపోతోంది ప్రాణమే
కనబడుతొంది శూన్యమే
వదిలేలుతోంది గాయమే…కన్నీటి జ్ఞాపకమే
వెలివేసింది కాలమే…ఉరి తీసింది ప్రేమనే
ముసిరేసింది మౌనమే…ఒంటరినై మిగిలానే
కనపడవా…కనపడవా
కన్నీరై మిగిలేలతావా
చిరునవ్వై ఎదురొచ్చి…చితిలోకే నెడతావా
కనపడవా కనపడవా
శిథిలం చేసి పోతావా
గుండెను కోసే కథ నువ్వై కడ దాకా వస్తావా
Also Read: Sai Pallavi’s Viraata Parvam Movie News and Cast & Crew Details