Raja Vikramarka Movie Mp3 Songs
Raja Vikramarka Movie Mp3 Songs as the Raja Vikramarka is an action drama movie directed by Sri Saripalli. The movie casts Kartikeya and Tanya Ravichandran are in the lead roles. The music was composed by Prashanth R Vihari while cinematography was done by PC Mouli and is edited by Jesvin Prabu. The film is produced by 88 Rama Reddy under the Sri Chitra Movie Makers banner. National Investigation Agency (NIA) Team Leading Officer (Tanikella Bharani) and Vikram (Gummakonda Karthikeya) his new team Member. He works as an undercover security officer at Home Minister (Saikumar) home. In that sequence, Vikram falls in love with the Home Minister’s daughter Kanti (Tanya).
1. Raja Garu Bayatakosthe Song Lyrics in Telugu
Raja Garu Bayatakosthe Song Lyrics penned by Krishna Kanth, music composed by Prashanth R Vihari, and sung by David Simon from Telugu cinema Raja Vikramarka.
రాజాగారు బయటికొస్తే ప్రమాదమే
ప్రయాసతో పరారు అంతే
రాజాగారు వేటకొస్తే భుజాలపై
షికారులే ఖరారు అంతే
అదిరెలే ఇంచైనా తగ్గదింకా ఠీవి నీదే
అదిరెలే కంగారు మచ్చుకైనా లేనే లేదే
అదిరేలే పొంచున్న గూఢచారి ఆనవాలే
ఏ అలుపు దిగులు పడనే పడని నరుడు వీడే
మెరుపులా మలుపులా దారే పట్టాడే
రాజాగారు బయటికొస్తే ప్రమాదమే
ప్రయాసతో పరారు అంతే
రాజాగారు వేటకొస్తే భుజాలపై
షికారులే ఖరారు అంతే
బుల్లెటైనా అదిరి జరిగి జరిగి పోదా
మృత్యువైన బెదిరి హడలి హడలి పోదా
శత్రువైతే తనని వదలదసలు బ్యాంగ్ బ్యాంగ్
వదలదసలు బ్యాంగ్ బ్యాంగ్… వదలదసలు బ్యాంగ్ బ్యాంగ్
వేటాడే కన్నుల్లో ఎన్నెన్నో తంత్రాలో
బేతాళున్నే వీడు ప్రశ్నిస్తాడు
రాబోయే విధ్వంసం ఏ కంటా చూస్తాడో
ఈలోపే పన్నాగం పన్నేస్తాడే
మెరుపులా మలుపులా దారే పట్టాడే
2. Sammathame Song Lyrics in Telugu
Sammathame Song Lyrics penned by Ramajogayya Sastry, music composed by Prashanth R Vihari, and sung by Karthik, Shashaa Tirupati & Chaitra Ambadipudi from Telugu movie Raja Vikramarka.
ఈ తొలిప్రేమానందం వర్ణించలేనులే
నా జతలో నీ అందం
వందేళ్ళపాటు వెండి వెన్నెలే
నా హార్టు బీటులో ధ్వని
ఇవ్వాలిలాగ ఉందని
మొజార్ట్ చేతి వేళ్ళు కూడా
చూపించనే లేవులే
ఈ క్షణాన నాలో కాంతిని
ఏ మీటరయినా ఇంతని
లెక్కించి చెప్పలేను అసలే
సమ్మతమే (చెలియా యు ఆర్ మై లవ్)
సంబరమే (చెలియా యు ఆర్ మై లవ్)
సమ్మతమే (చెలియా యు ఆర్ మై లవ్)
ఓ వరమై వరమై నన్ను కలిసావే
సమ్మతమే, సంబరమే… సమ్మతమే
ఓ వరమై వరమై నన్ను కలిసావే నీవే
చెలియా యు ఆర్ మై లవ్
నా చిరునవ్వులేవి తారాజువ్వలై
రివ్వంటున్నవి కన్నా ఆ ఆ
నా సిరిమువ్వలేవి గాల్లో గువ్వలై
ఆడే సవ్వడి వింటున్నా
చెలియా యు ఆర్ మై లవ్
తీరని స్వప్నాలు… తీర్చిన వెలుగు నువ్వు
మెరిసెనురా కన్నూ
ఆమని రంగులను మనసున నింపావు
వదలకురా నన్నూ
చెలియా యు ఆర్ మై లవ్
చెలియా యు ఆర్ మై లవ్
ఓఓఓఓ ఓఓఓఓ
పరిచయం జరిగెనో లేదో
మరుక్షణం ప్రేమలో తేలేనే ప్రాణం
కనీవినీ ఎరుగని పరవశం నన్ను కమ్మగా
కమ్మెనే ఈ తరుణం
ముందే ముందే నువ్వున్నావా నాలో
ఏమో ఉన్నావేమో ఊపిరిలో
నేడే నిన్ను చూస్తున్నానా నాలో
కలనయా వాస్తవంలో
సమ్మతమే, సంబరమే… సమ్మతమే
ఓ వరమై వరమై నన్ను కలిసావే నీవే
చెలియా యు ఆర్ మై లవ్
3. Rama Kanavemira Song Lyrics in Telugu
The classical song Rama Kanavemira is crooned by Anurag Kulkarni , Manisha Eerabathini. The song composed and arranged by Prashanth R Vihari.
రామ కనవేమిరా.. రామ కనవేమిరా.. శ్రీ రఘురామ కనవేమిరా … రామ కనవేమిరా
రమణీలలామ నవలావణ్యసీమ ధరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నడయాడిరాగ….
రామ కనవేమిరా…
సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట ..
జనకుని కొలువులో ప్రవేశించే జానకిని.. సభాసదులందరు పదే పదే చూడగ
శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమయ్యా అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనూంగు చెలికత్తెలు
రామ కనవేమిరా.. రామ కనవేమిరా.. శ్రీ రఘురామ కనవేమిరా … రామ కనవేమిరా
ముశి ముశి నగవుల రసిక శిఖామణులు… సానిదమ పమగరిస
ఒస పరి చూపుల అసదౄస ధిక్రములు సగరిగ మనిదమని
ముశి ముశి నగవుల రసిక శిఖామణులు… తాతకిట తకఝణుత
ఒస పరి చూపుల అసదౄస ధిక్రములు తకఝణు తకధిమితక
మీసం మీటే రోషపరాయణులు నీ.దమ పమా.గరిగమ
మాదరి ఎవరను మత్తగులోల్మణులు అహా..
క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై
తరుణి వంక సివధనురు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ
రామ కనవేమిరా.. కనవేమిరా..
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలుకక్కిన దొరలు ఓ వరుడు
తొడగొట్టి ధరువు చేబట్టి బావురని గుండెలు జారిన విభులు
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలుకక్కిన దొరలు ఓ వరుడు ఓ వరుడు
తొడగొట్టి ధరువు చేబట్టి బావురని గుండెలు జారిన విభులు అహ గుండెలు జారిన విభులు
విల్లెత్తాలేక మొఖమెత్తాలెక సిగ్గేసిన నరపుంగవులు
తమ వొళ్ళూ వొరిగి రెండు కళ్ళూ తిరిగె వొగ్గేసిసిన పురుషాఘనులు
ఎత్తేవారులేరా అ విల్లు ఎక్కుపెట్టేవారులేరా
ఆ ఎత్తేవారులేరా అ విల్లు ఎక్కుపెట్టేవారులేరా
అరెరెర్రెరె ఎత్తేవారులేరా అ విల్లు ఎక్కుపెట్టేవారులేరా
అహ ఎత్తేవారు.. లేరా.. అ విల్లు ఎక్కుపెట్టే.. వారు.. లేరా … తకతయ్యకు తాధిమితా
రామాయ రామభద్రాయా రామచంద్రాయ నమః
అంతలో రామయ్య లేచినాడు ఆవింటి మీదా చెయ్యి వేసినాడు..
అంతలో రామయ్య లేచినాడు ఆవింటి మీదా చెయ్యి వేసినాడు..
సీతవంక వోరకంట చూసినాడు… సీతవంక వోరకంట చూసినాడు.
ఒక్క చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు.. చిటికెలో విల్లు ఎక్కు పెట్టినాడు
పెళ పెళ.. పెళ పెళ.. పెళ పెళ.. పెళ పెళ..
పెళ పెళ.. విరిగెను శివధనువు కళలొలికెను సీతా నవవధువు
జయ జయ రామ .. రఘుకుల సోమ.. జయ జయ రామ .. రఘుకుల సోమ..
దశరధ రామ దైత్యవిరామ.. దశరధ రామ దైత్యవిరామ..
జయ జయ రామ .. రఘుకుల సోమ.. జయ జయ రామ .. రఘుకుల సోమ..
దశరధ రామ దైత్యవిరామ.. దశరధ రామ దైత్యవిరామ..
సితాకళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే
సితాకళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే
కనగ కనగ కమనీయ్యమే .. అనగ అనగ రమణీయ్యమే
కనగ కనగ కమనీయ్యమే .. అనగ అనగ రమణీయ్యమే
సితాకళ్యాణ వైభోగమే శ్రీరామ కళ్యాణ వైభోగమే
రామయ్యా అదిగోనయ్య ..
రమణీలలామ నవలావణ్యసీమ ధరాపుత్రి సుమగాత్రి నడయాడిరాగ….
రామ కనవేమిరా శ్రీరఘురామ కనవేమిరా … రామ కనవేమిరా.. కనవేమిరా
Also Read: Satyameva Jayate 2 Mp3 Songs – Watch and Download