Roberrt Movie Mp3 Songs – Jai Sri Ram, Ra Ra Ra Nen Ready, Kanne Adhirindhi

0

Roberrt Movie Mp3 Songs

Listen and Download Roberrt Movie Mp3 Songs

Roberrt is an Indian Kannada action thriller Movie. The movie was directed by Tharun Sudhir and movie produced by Umapathy Srinivasa Gowda under the banner of Umapathy movie. The movie actors Ravi Kishan, debutante Asha Bhat, Darshan, Jagapathi Babu, P. Ravi Shankar, and Devaraj. The music was composed by Arjun Janya and v.Harikrishna.The movie was theatrically released on 11 March 2021. Roberrt Movie Mp3 Songs listen and downlode in your moblie apps.

Jai Sri Ram Song Lyrics In Telugu

Jai Sri Ram Lyrics written by Shree Mani and the music was composed by Arjun Janya. The song was sung by Swarag Keerthan from the Tollywood movie Roberrt. Watch the Full HD Video song On the Anand Audio Official Youtube Channel.

రామాయ రామ భద్రాయ… రామ చంద్రాయ వేదసే
రఘనాథాయ నాథాయ సీతాయాః పతయే

భోలో శ్రీ రామ్ చంద్ర్ జీ కి… జై

రాముడంటే రాముడే దేవ దేవుడు
ప్రాణమిచ్చు భక్తుడే ఆంజనేయుడు
జై శ్రీ రామ్… జై శ్రీ రామ్
విశ్వరూపి విశ్వ వ్యాపి రామచంద్రుడు
రామస్మరణ లేని చోట… హనుమ ఉండడు
జై శ్రీ రామ్… జై శ్రీ రామ్
వేద వేదాంత ఓంకార… లోక కళ్యాణ శ్రీకార
రామ అంటే జయమేరా… ఆ ఆఆ

జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
రాముడంటే రాముడే… దేవ దేవుడు
ప్రాణమిచ్చు భక్తుడే… ఆంజనేయుడు

విల్లు ఎక్కుపెట్టాడో… వెనుతిరగని బాణం
రామా రామా… జై జై జై రామా
హనుమంతుడు సీతమ్మ లక్ష్మణుడే ప్రాణం
రామా రామా… జై జానకి రామా
మాటిస్తే రాజ్యాన్నే వదిలేసే వైనం
భక్తి నిండు ఎంగిల్లే తన పరమాన్నం
దశదిశలేలే ఈ మహారాజా… యుగ పురుషుడురా ఈ గుణతేజ
బ్రహ్మమ్మర్శులకే ప్రియ శిష్యుడురా… భూగోళంపై సూర్యుడురా
రాముడి కథ కాదొక ఇతిహాసం… చెడునెదిరించాలని ఆదేశం
ప్రేమ శాంతి సందేశం

జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
రాముడంటే రాముడే… దేవ దేవుడు
ప్రాణమిచ్చు భక్తుడే… ఆంజనేయుడు
రామా రామా రామా రామా
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్

Ra Ra Ra Nen Ready Song Lyrics In Telugu

Ra Ra Ra Nen Ready Lyrics written by Bhaskara Bhatla and the music was composed by Arjun Janya. The song was sung by Aditya Iyenger, Sai Charan Bhaskaruni,Srinath and Saketh from the Tollywood film Robertt.

దబిడి దిబిడి దబిడి దిబిడి
మొదలు పెడితే ముట్టడీ… డీ డీ డీ
ఎగిరి పడితే ఎగిరి పడితే
ఎముకలన్నీ పొడిపొడి… డీ డీ డీ
జగడమంటే కత్తి మొనల రాపిడి
ఉడుకు ఉడుకు రక్తముంది… ఆపలేరు ఉరవడి
మీసాలు తిప్పితే… పుడమి అలజడి
పిడుగు నాపై నెగ్గదే… ఎదురు నిలబడి
దమ్మే ఉందిలే ఏళ్ళ తరబడి
భయం నిన్నేం చెయ్యదే… నాకు భయపడి
ఎవడు పెట్టగలడురా… నన్ను కట్టడీ

రా రా రా రా రా నేన్ రెడీ
రా రా రా రా రా నేన్ రెడీ

అడుగులే చేశాయో అలికిడీ
ఆశలే వదలాలి ఎదసడి
జడవడం బైబర్తే కొరవడీ
పొగరుబట్టి పోయాను బలపడీ
బాసు కొంచెం కేడీ… మాసు రఫ్ రౌడీ
లావాలాంటి వేడీ… డేంజర్ వీడి దాడీ
శత్రువు గుండెలో… నేను స్థిరపడి
చెదరగొట్టేస్తానులే నిదుర గడి గడీ
బతికినోళ్లు ఉంటారే… నాకు రుణపడి

రా రా రా రా రా నేన్ రెడీ
రా రా రా రా రా నేన్ రెడీ

Kanne Adhirindhi Song Lyrics In Telugu

Kanne Adhirindhi Song Lyrics written by Kasarla Shyam. The song music was composed by Arjun Janya and the song was sung by Mangli from the Tollywood Roberrt Cinema. The music label is Anand Audio.

కన్నే అదిరింది… పైటే చెదిరింది
కాలే నిలవదు పిలగా
నిన్నటికెళ్ళి గమ్మతుగుంది… గుండెల లొల్లి సమ్మగ ఉంది
మీదా కిల్లేలా నిన్నే కొరకాలా… నోరే ఎర్రగ పండా
నిన్నటికెళ్ళి గమ్మతుగుంది… గుండెల లొల్లి సమ్మగ ఉంది
పాణం ఎళ్ళిపోయే.. నువ్వే గురుతొస్తే, నీ నవ్వే యాదొస్తే
నూరు మందిని కంట… ఫిఫ్టీ నీకంటా, ఓ ఫిఫ్టీ నాకంటా
జరా అర్జెంటుగ నువు డేటు జూస్తే జంపేనంట
నిన్నటికెళ్ళి గమ్మతుగుంది… గుండెల లొల్లి సమ్మగ ఉంది

సురసురమన్నదిరా సన్న పిడికెడు నడుమేరా
నువ్వే చూస్తే సెగపుట్టెను రణధీరా
సరసర సరదాగా చిరు చెక్కెర దాచారా
చోరీ చేసెయ్ నువ్వు ముద్దుగ సుకుమార
కదలివస్తా చలిగాలి నేనై… కౌగిలిస్తా మండేటి ఎండై
ఇక నా ఇంట్లో ఎవరో చూస్తారంటూ ఆగను లేరా
నిన్నటికెళ్ళి గమ్మతుగుంది… గుండెల లొల్లి సమ్మగ ఉంది

సమ్మతి అక్కర్లే సరిహద్దుకు టక్కర్లే
తెచ్చా సరుకే వాటంగా తడమాల
మెలికల ఒళ్ళంతా… చలో కమ్మని ముద్దాట
నేనే బంతి పట్టెయ్ రా నలిపేలా
గడ్డిపరకా ననుమీటి మసలే… నా వేడికి పదునుంది అసలే
జల్దీ తాళికి ముడులే, మల్లెల గదులే సూడర ఎల్లీ

నిన్నటికెళ్ళి గమ్మతుగుంది… గుండెల లొల్లి సమ్మగ ఉంది
నిన్నటికెళ్ళి గమ్మతుగుంది… హ, గుండెల లొల్లి సమ్మగ ఉంది

Also, Read: The Best Music Genres for Studying: Make Learning Fun or Focused

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *