Shekar Movie Mp3 Songs
Shekar Movie Mp3 Songs has the Shekar is a remake version of the Malayalam movie Joseph and it is a thriller drama movie directed by Jeevitha Rajaseskhar. The movie casts Dr. Rajashekar in the title role. The music was composed by Anup Rubens while the cinematography was done by Mallikarjuna Naragani. The film is jointly produced by Beeram Sudhakara Reddy, Shivani Rajashekar, Shivathmika Rajashekar, and Boggaram Venkata Srinivas under Pegasus Cinecorp, Taurus Cinecorp, Sudhakar Impex IPL, Tripura Creations banners.
1. Love Gante Song Lyrics in Telugu
Love Gante Song Lyrics penned by Chandra Bose, music composed by Anup Rubens, and sung by Anup Rubens, Vijay Prakash & Revanth from Telugu cinema Shekar.
టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం
టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం
ఆ, బొట్టు పెట్టి కాటుకెట్టి
వచ్చిందమ్మా సిన్నది
బుగ్గా మీద సుక్కే పెట్టి
సిగ్గే పడుతు ఉన్నదీ
టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం
అరె, నెత్తి మీద బుట్టే పెట్టి
వచ్చిందమ్మా సిన్నదీ
బుట్టలోన నన్నే పెట్టే
వన్నె సిన్నెలున్నదీ
కోలా కళ్ళతో నను చూస్తున్నది
కొంటె నవ్వుతో నమిలేస్తున్నది
ఆ నవ్వే చూసి నా ప్రాణం
జివ్వు జివ్వు మన్నది
హే, డండ డండ డండ
లవ్ గంటె మోగిందంట
డండ డండ డండ
తొలిప్రేమే పుట్టిందంట
డండ డండ డండ
లవ్ గంటే మోగిందంట
టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం
ఓకే, మరి నీ కదేంట్రా?
చూడిదారు చుట్టుకోని
వచ్చిందమ్మా సిన్నదీ
చున్నీ లాగా చందమామను
కప్పుకొని ఉన్నదీ
టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం
అరె , చూడిదారు చుట్టుకోని
వచ్చిందమ్మా సిన్నదీ
చున్నీ లాగా చందమామను
కప్పుకొని ఉన్నదీ
మెల్లమెల్లగా అడుగేస్తున్నది
నేల వెన్నెల మడుగౌతున్నది
తన నడకే చూసి నా గుండె
ధడకు ధడకుమన్నది
హే, డండ డండ డండ
లవ్ గంటె మోగిందంట
డండ డండ డండ
తొలిప్రేమే పుట్టిందంట
డండ డండ డండ
లవ్ గంటే మోగిందంట
ఆహ, ఏంట్రా, నీ కథేంటి?
చింతా పూలా, ఓ ఓ ఓ హో
చింతపూలా చీరె కట్టి
వచ్చిందమ్మ సిన్నది
సంతోషాల నగలే పెట్టి
గంతులేస్తు ఉన్నది
టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం
ఆ, రాణి లాగ రైకే చుట్టి
వచ్చిందమ్మా సిన్నది
రాను రాను అంటూనే
రయ్యున వచ్చేస్తున్నది
తీగ మల్లికి చెల్లెలు అన్నది
తేనె చుక్కకి అక్కను అన్నది
తన మాటే వింటూ నా మనసే
తన మాటే వింటూ నా మనసే
నా మాటే విననన్నది, ఆయ్
డండ డండ డండ
లవ్ గంటె మోగిందంట
డండ డండ డండ
తొలిప్రేమే పుట్టిందంట
2. Kinnera Song Lyrics in Telugu
Kinnera Song Lyrics penned by Ananth Sriram, music composed by Anup Rubens, and sung by Armaan Malik from Telugu movie Shekar.
సన్నజాజి తీగలా అల్లుకోవే
నన్నిలా కిన్నెరా ఓ కిన్నెరా
సంకురాతిరి పంటలా పంచుకోవే
నన్నిలా కిన్నెరా ఓ కిన్నెరా
చీకటి నిండా నీ కలలే
వేకువ నిండా నీ వెలుగె నన్ను చేరెనే
ఓ కిన్నెరా నన్ను కోరినే నా కిన్నెరా
అన్నుల మిన్నుల అల్లిబిల్లి వెన్నెల
నవ్వుతు నువ్వు నా వెంట రా
గల గల గల గల తుళ్లుతున్న మువ్వలా
గుండెలో ఛిన్దగా జంట రా న జంట రా
ఒక ఘంటానా రోజు నాకు చాలదే
ఒక్క జీవితం కూడా తక్కువే కధే
అందుకే మరి ప్రాణం ఊరకుండదే
జన్మ జన్మని నీకే రాయమన్నదే
రాసి ఇస్తానే మనసారా
కిన్నెరా ఓ కిన్నెరా కిన్నెరా నా కిన్నెరా
సన్నజాజి తీగలా అల్లుకోవే
నన్నిలా కిన్నెరా ఓ కిన్నెరా
సంకురాతిరి పంటలా పంచుకోవే
నన్నిలా కిన్నెరా ఓ కిన్నెరా
నిన్నే నిన్నే చూడందే రాదే రాదే
నిద్దుర కిన్నెరా ఓ కిన్నెరా
నిన్నే ఉంచమన్నదే రెండు కళ్ళ
ముందర కిన్నెరా ఓ కిన్నెరా
ఏమవుతుందో యధరేధర
నువ్వు ఎదురైతే మతి చెదర
కిన్నెరా నా కిన్నెరా
నిన్నే కోరే ర నా తోడు రా
గవ్వలా రవ్వలా రివ్వుమన్న గువ్వలా
జంటలో సంబరం చేయరా
గుండెలో గంధమై వంద ఏళ్ళ బంధమై
ఉండిపోమన్నదిఈ తెమ్మెర నా కిన్నెరా
కళ్ళ నిండుగా నిన్నే నింపుకుందునా
కంటి పాప ని కాచే రెప్పనవ్వనా
నువ్వు కోరితే ప్రాణం చేతికివ్వనా
జన్మజన్మని నీకే కానుకివ్వనా
నాకు ఎవ్వరింకా లోకాన
కిన్నెరా ఓ కిన్నెరా కిన్నెరా నా కిన్నెరా
3. Chinni Chinni Praanam Song Lyrics in Telugu
Chinni Chinni Pranam Lyrics Presenting the lyrics of the song Chinni Chinni Pranam from the Telugu movie Shekar (2022). The song is sung by Chinmayi and, Hymath Mohammed, Music composed by Anup Rubens, and Lyrics are penned by Ramajogayya Sastry.
చిన్ని చిన్ని ప్రాణం
చిందులాడే పాదం
నా కోసం నువ్వు పంచిన
ఇన్ని నాళ్ళ కాలం
అందీరాని గగనం
ఇష్టంగా నెలకొచ్చేనా
నేనే తానై వీచే గాలి
పాడే జో లాలి
ఖాళీ ఖాళీ కన్నుల్లోనా
కలలా దీవాళీ
చిన్ని చిన్ని ప్రాణం
చిందులాడే పాదం
నా కోసం నువ్వు పంచిన
ఇన్ని నాళ్ళ కాలం
అందీరాని గగనం
ఇష్టంగా నెలకొచ్చేనా
పచ్చని గూడు… వెచ్చని తోడు
పొద్దు పొడిచాడు… కొత్త సూరీడు
నిండు నట్టింట… ముద్దు బంగారు
ఎంత బాగుందో… జీవితం నేడు
ఇంతే ఇంతే చాలు… ఇల్లా ఉంటె చాలు
నా చేయి పట్టినాయి చిట్టి వేళ్ళు
నిన్న మొన్న లేనే లేని… ఆహ స్వరాలూ
ఏరి కోరి నన్నే చేరే… ఎన్నో వరాలు
చిన్ని చిన్ని ప్రాణం
చిందులాడే పాదం
నా కోసం నువ్వు పంచిన
ఇన్ని నాళ్ళ కాలం
అందీరాని గగనం
ఇష్టంగా నెలకొచ్చేనా
పసిడి పాదాల… మువ్వనై నేనే
ఘల్లు మంటోంది… నా గుండె సడులే
పరికిణి అంచు… పరవళ్లలోనే
పరవసించేటి నాన్ననయ్యాలే
ఏదో లేదే అన్న చేదు బాధ అన్ని
మరిపించి మురిపిస్తుంది ఈ ప్రపంచం
రంగు రంగు జతగా చేర్చి… గీసా రంగోలి
రోజు పూసే రోజా పువ్వై… సమయం నవ్వాలి
చిన్ని చిన్ని ప్రాణం… చిందులాడే పాదం
నా కోసం నువ్వు పంచిన
ఇన్ని నాళ్ళ కాలం… అందీరాని గగనం
ఇష్టంగా నెలకొచ్చేనా
Also Read: Jayeshbhai Jordaar Movie Mp3 Songs