Telugu Latest Movie Solo Brathuke So Better MP3 Songs – No Pelli, Hey Idi Nenena, Amrutha

0

1. No Pelli Song Lyrics

No Pelli song lyrics from Solo Brathuke So Better movie. the movie starring Sai Dharam Tej and Nabha Natesh. The song was sung by Armaan Malik while the lyrics are written by Raghuram and the music is composed by S. Thaman.  the movie was released after lock download. After covide holidays one of the best and super hit movie in theaters.

నో పెళ్లి
దాన్ తల్లి
ఈ తప్పే చేయకు ర వెళ్లి
నో పెళ్లి
దాన్ తల్లి
ఈ తప్పే చేయకు ర వెళ్లి

భరించలేవు నువ్వు
పెళ్ళికి ఉన్న యాతన
ఈమాట చెప్పినాడు
ఎప్పుడో వేమన

పగోలకు ఐన వద్దు ఇంత పెద్ద వేదన
పెళ్లంటెయ్ ఫుల్లు రోదన

మ్యారేజ్ అంటే ఓఓఓ
లగేజ్ సోదర
నువ్వు మోయలేవు రా
ఈ బంధాల గోల

సంసార సాగరం నువ్వు ఈదలేవు రా
నటేట మునుగుతావ్ రా

పెళ్లంటే టార్చురే ఈ రా
ఫ్యాక్చర్ ఏఏ రా
పంక్చర్ ఏఏ రా
రిక్చర్ ఏఏ రా
బి కేర్ ఫుల్ సోదరా

నో పెళ్లి
దాన్ తల్లి
ఈ తప్పే చేయకు ర వెళ్లి
నో పెళ్లి
దాన్ తల్లి
ఈ తప్పే చేయకు ర వెళ్లి

భరించలేవు నువ్వు
పెళ్ళికి ఉన్న యాతన
ఈమాట చెప్పినాడు
ఎప్పుడో వేమన

పగోలకు ఐన వద్దు ఇంత పెద్ద వేదన
పెళ్లంటెయ్ ఫుల్లు రోదన

పెళ్లి వొదంటే ఎల్లా
ఎందుకు ఈ గోలా
యు గాట్ ఆ మెక్ ఇట్ గొన్న సి ఇట్స్ షైన్
లైఫ్ ఏఏ కలర్ ఫుల్ అంతేయ్
అమ్మాయి ఉంటెయ్ నీ జంట తోడుగా ఉండగా పండగేయ్

నీ ఫ్రీడమ్ ఏ పోయెంతల
నీ కింగ్ డాం ఏ కూలిపోవాలా
డెడ్ ఎండ్ లో ఆగిపోతేయ్ ఎలా
లైఫ్ ఉండాలి వీకెండ్ లా

ని కున్న స్పేస్ నీ
ని కున్న పేస్ నీ
ని కున్న పీస్ నీ
డిస్టర్బ్ చేసుకోకు

ఎడారి దారిలో ఒయాసిస్ వేటకై
ప్రయాణ మెంచుకోకు

పెళ్లంటే కాటు వేసే
నాగు పాము నువ్వు గెలవలేవు ని గేమ్
బి కేర్ ఫుల్ సోదరా

నో పెళ్లి
దాన్ తల్లి
ఈ తప్పే చేయకు ర వెళ్లి
నో పెళ్లి
దాన్ తల్లి
ఈ తప్పే చేయకు ర వెళ్లి

2. Hey Idi Nenena Song Lyrics

Hey Idi Nenena song lyrics from movie Solo Brathuke So Better. the movie starring Sai Dharam Tej and Nabha Natesh. The song was sung by Sid Sriram while the lyrics are written by Raghuram and the music is composed by S. Thaman.

హే ఇది నేనేనా
హే ఇది నిజమేనా
ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా
ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే

ధీమ్ థోమ్ థోమ్ ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ ధీమ్ తననా ధీమ్ థోమ్ థోమ్
గుండెల్లో మొదలయ్యిందే
ధీమ్ ధీమ్ తననా ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ థోమ్ థోమ్ ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ ధీమ్ తననా ధీమ్ థోమ్ థోమ్
నన్నిట్టా చేరిందే ధీమ్ ధీమ్ తననా థోమ్

కలిసిందే పిల్లా కన్నులకే వెలుగొచ్చేలా
పలికిందే పిల్లా సరికొత్త సంగీతంలా
నవ్విందే పిల్లా నవరత్నాలే కురిసేలా
అరె మెరిసిందే పిల్లా పున్నమి వెన్నెల సంద్రంలా

నీలాకాశం నాకోసం హరివిల్లై మారిందంటా
ఈ అవకాశం చేజారిందంటే మల్లీ రాదంటా
అనుమతినిస్తే నీ పెనిమిటినై ఉంటానే నీ జంటా
ఆలోచిస్తే ముందెపుడో జరిగిన కధ మనదేనంటా

హే ఇది నేనేనా
హే ఇది నిజమేనా
ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా
ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే

హే ఇది నేనేనా
హే ఇది నిజమేనా
ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా

మే నెల్లో మంచే పడినట్టు జరిగిందే ఏదో కనికట్టు
నమ్మేట్టుగానే లేనట్టు ఓ ఓ వింటర్ లో వర్షం పడినట్టు
వింతలు ఎన్నెన్నో జరిగేట్టు చేసేసావే నీమీదొట్టు ఓ ఓ

ఖచ్చితంగా నాలోనే మోగిందేదో సన్నాయి
ఈ విధంగా ముందెపుడూ లేనే లేదే అమ్మాయి

హే ఇది నేనేనా
హే ఇది నిజమేనా
ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా
ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే

హే ఇది నేనేనా
హే ఇది నిజమేనా

3. Amrutha Song Lyrics

Amrutha Song Lyrics from Telugu movie Solo Brathuke So Better song was sung by Nakash Aziz and lyrics are penned by Kasarla Shyam. The music was given by S. Thaman.

బల్బు కనిపెట్టినోడికే బ్రతుకు సిమ్మసీకటై పోయిందే
సెల్లు ఫోను కంపినోడికే సిమ్ము కార్డే బ్లాకై పోయిందే
రూటు సూపే గూగులమ్మనే ఇంటి రూటునే మర్సిపోయిందే
రైటు టైం సెప్పే వాచ్ కే బ్యాడు టైమే స్టార్టై పోయిందే

అగ్గిపుల్ల నేనే మెల్లగా కాల్చుతుంటే సొంత కొంపనే ఫుల్లుగా అంటుకున్నాదే
పాస్ట్ లైఫ్ లో నేను చెప్పినా ఎదవ మాటే బ్రైట్ ఫ్యూచరే నీలా తగలబెట్టిందే

ఒగ్గేసి పోకే అమృత నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్నా అమృత నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా
ఒగ్గేసి పోకే అమృత నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్నా అమృత నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా

5 స్టార్ చాక్లెట్ ఇచ్చి బుజ్జగించ చిన్న పిల్లవు కాదే
ఫెవికాల్ కన్నా గట్టిగ ఫిక్సయ్ చుక్కలు చూపిస్తావే
చెంప మీద ఒక్కటిద్దామంటే చెయ్యే రావట్లేదే
హుగ్గు చేసుకొని చెప్దామంటే భగ్గుమంటావన్నా భయమే

బండరాయి లాంటి మైండ్ సెట్టు మార్చి
మనసుతోటి లింకు చేస్తే బాగుపడతవే
నీ హార్ట్ గేటు తెరిచి నీలో తొంగి చూడే
నా బొమ్మనే గీసి ఉంది నాపై లవ్వుందే

ఒగ్గేసి పోకే అమృత నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్నా అమృత నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా
ఒగ్గేసి పోకే అమృత నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెపుతున్నా అమృత నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *