SR Kalyanamandapam Movie Mp3 Songs – Watch and Download

0

SR Kalyanamandapam Movie

SR Kalyanamandapam Movie Mp3 Songs

SR Kalyanamandapam is a romantic action entertainer movie directed by Sridhar Gade and produced by Pramod and Raju through the banners of Elite Entertainments. The movie casts Kiran Abbavaram and Priyanka Jawalkar in the main lead role while Chaitan Bharadwaj music for this movie.  The film cinematography and editing work is provided by Viswas Daniel and Sridhar Gadel.

1.Choosale Kallara song lyrics

Choosale Kallara Song is sung with the beautiful voice of  Sid Sriram. Kiran Abbavaram & Priyanka Jawalkar performed in this song. T Krishna Kanth is the songwriter and Chaitan Bharadwaj is the composer of Choosale Kallaraa lyrics. It was second releasing song from the SR Kalyanamandapam movie.

ఈ నేల తడబడే… వరాల వరవడే
ప్రియంగా మొదటిసారి… పిలిచే ప్రేయసే
అదేదో అలజడే, క్షణంలో కనబడే… గతాలు వదిలి పారిపోయే చీకటే
తీరాన్నే వెతికి కదిలే అలలా… కనులే అలిసెనా, ఎదురై ఇపుడే దొరికెనా

ఎపుడూ వెనకే తిరిగే… ఎదకే తెలిసేలా
చెలియే పిలిచేనా…

చూశాలే కళ్ళారా…
వెలుతురువానే నా హృదయంలోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే…
నీ తొలకరి చూపే… నా అలజడినాపే
నా ప్రతిదిక నీకే… ఇక పోను పోను దారే మారేనా

నా శత్రు వీ నడుమే… చంపదా తరిమే
నా చేతులే తడిమే… గుండెల్లో భూకంపాలేనా
నా రాతే నీవే మార్చేశావే… నా జోడి నీవేలే

చూశాలే కళ్ళారా…
వెలుతురువానే నా హృదయంలోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే…
నీ జత కుదిరాకే… నా కదలిక మారే
నా వధువిక నీవే… ఆ నక్షత్రాల దారి నా పైనా

హే తాళాలు తీశాయి కాలాలే… కౌగిళ్ళలో చేరాలిలే
తాళేమో వేచుంది చూడే… నీ మెళ్ళో చోటడిగే

హే ఇబ్బంది అంటోంది గాలే… దూరేందుకే మా మధ్యనే
అల్లేసుకున్నాయి ప్రాణాలే… ఇష్టంగా ఈనాడే

తీరాన్నే వెతికి కదిలే అలలా… కనులే అలిసేనా
ఎదురై ఇపుడే దొరికేనా…
ఎపుడూ వెనకే తిరిగే… ఎదకే తెలిసేలా
చెలియా పిలిచేనా…

చూశాలే కళ్ళారా…
వెలుతురువానే నా హృదయంలోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే…
నీ జత కుదిరాకే… నా కదలిక మారే
నా వధువిక నీవే… ఆ నక్షత్రాల దారి నా పైనా

2.Chukkala Chunni Song Lyrics

SR Kalyanamandapam movie song chukkala chunni song lyrics are written by the Bhaskara Bhatla and Music given by the Chaitan Bharadwaj and this song is sung by the singer Anurag Kulkarni. Chukkala chunni song is released by Lahari Music. It was a super hit song from the movie and it is a super good melody song so the audience also enjoying this song.

హే చుక్కలు చున్నీకే
నా గుండెని కట్టావే ఆ నీలాకాశంలో
అరె గిర్రా గిర్రా తిప్పేసావే
మువ్వల పట్టికే నా ప్రాణం చుట్టావే
నువెళ్ళే దారంతా అరే ఘల్లు ఘల్లు మోగించావే
వెచ్చ వెచ్చని ఊపిరి తోటి ఉక్కిరి బిక్కిరి చేసావే
ఉండిపో ఉండిపో ఉండిపో నాతోనే

హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా

హే కొత్త కొత్త చిత్రాలన్నీ ఇప్పుడే చూస్తున్నాను
గుట్టుగా దాచుకో లేను డప్పే కొట్టి చెప్పలేను
పట్టలేని ఆనందాన్ని ఒక్కడినే మొయ్యలేను
కొద్దిగా సాయం వస్తే పంచుకుందాం నువ్వు నేను
కాసేపు నువ్వు కన్నార్పకు నిన్నులో నన్ను చుస్తూనే ఉంటా
కాసేపు నువ్వు మాట్లాడకు కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా
ఓ ఎడారిలా ఉండే నాలో సింధు నధై పొంగావె
ఉండిపో ఉండిపో ఎప్పుడు నాతోనే
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా

బాధనే భరించడం అందులోంచి బయటికి రాడం
చాల చాల కష్టం అని ఏంటో అంతా అంటుంటారే
వాళ్ళకి తెలుసో లేదో హాయిని భరించడం
అంతకన్నా కష్టం కాదా అందుకు నేనే సాక్ష్యం కాదా
ఇంతలా నేను నవ్వింది లేదు ఇంతలా నన్ను పారేసుకో లేదు
ఇంతలా నీ జుంకా లాగ మనసేన్నడు ఊగలేదు
ఓ దాయి దాయి అంటూ ఉంటె చందమామే వచ్చావే
ఉండిపో ఉండిపో తోడుగా నాతోనే
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా

3. Sigguendukura Mama Song Lyrics

Sigguendukura Mama song is sung by artist Anurag Kulkarni. This Telugu Song lyrics are written by Bhaskara Bhatla and SR Kalyanamandapam movie music was composed by Chaitan Bharadwaj. This song stars Kiran Abbavaram, Priyanka Jawalkar playing lead roles in the movie.  The song is labeled by Lahari Music.

తిట్టిన బాగుంటది
కొట్టిన బాగుంటదే
గర్ల్ఫ్రెండ్ ఏం చేసినా గారాబంగా ఉంటాదే

చి అన్నా నచ్చింది
తు అన్నా చేసింది
పాపా తో పంచాయితి గమ్మత్తుగా ఉంటాదే

నిజమేరా మామ
గుండెల్లోన హాయ్ హాయ్ జాతర్లే
అంతేయ్ రా మామ
జిందగీ లో రంగు గాలుపటాలే

విన్నావా మామ
తులి తులి ఆడే ప్రాణాలే
దిల్ మెయిన్ ధక్ ధక్

సిగ్గెందుకు రా మామ అదే ఒదు
మడిచి జేబులో పెట్టు
వాళ్ళు ఎమన్నా కాని
శభాష్ అని సీటి కొట్టు

హే నచ్చక నచ్చక
ఓహ్ పిల్ల నచ్చుతాయి
పని పాట మానస ఎన్నో ఏళ్లు తిరిగితే

దొరికిన ప్రసాదం
కళ్ళకు అద్దుకోవాలి కానీ
లేనిపోని వంకే పెట్టి వదేలేసుకుంటామా

అయినా ఆ… బుర్రున్నోడు
ఆ… బుర్రున్నోడు
ఆ… దుమ్మెత్తిపోస్తే దులిపేసుకుంటాడు

వంద కాదు వెయ్యి చెప్పు
ఒప్పుకోదు పూల కొప్పు
దండయాత్ర వాళ హాకీ లొంగిపోడం ఒకటే దిక్కు

సిగ్గెందుకు రా మామ అదే ఒదు
మడిచి జేబులో పెట్టు
వాళ్ళు ఎమన్నా కాని
శభాష్ అని సీటి కొట్టు

నవ్వితే ముత్యాలు
ఇరుకు పోతాము
చిర్రుబుర్రులాడుతూ దాచేస్తారు నవ్వుని

ఓకే చెప్పేస్తే
అలుసే అవుతుంది
చచ్చిన చెప్పారు వాళ్ళు చాలా ముదురు

అయినా ఆ లెక్కల్ని
ఆ.. స్కెచ్ కే
ఆ.. కనిపెట్టాలంటే కాదు మా వాళ్ళ

ఆడపిల్ల అందం చందం
అయ్యబాబోయ్ అయస్కాంతం
మనమేమో ఇనపముక్క
అతుక్కుపోతాం అదీ లెక్క

సిగ్గెందుకు రా మామ అదే ఒదు
మడిచి జేబులో పెట్టు
వాళ్ళు ఎమన్నా కాని
శభాష్ అని సీటి కొట్టు

4. Merise Merise Song Lyrics 

Merise Merise song lyrics are penned by Bhaskara Bhatla.  This song music has composed & sung by Chaitan Bharadwaj.  It is a beutiful wedding song from the SR Kalyanamandapam movie. The film has to be directed by Sridhar Gade and produced by Pramod and Raju through the banners of Elite Entertainments.

మెరిసే మెరిసే మెరిసే… కనులే తొలిగా మెరిసే
అరరే కలలే ఎదుటే వాలేనులే
మనసే మనసే మనసే… తనలో తనుగా మురిసే
కురిసే ఆనందంలో తడిసేనులే
ఈ క్షణం ఎదకి వినబడి… తొలి గెలుపే పిలిచే పిలుపే
ఇది వరకెరుగని మెరుపుల… మలుపిపుడే ఇపుడే ఇపుడే
చిత్రంగా చూస్తూ ఉంటే నేరుగా… చైత్రాలే స్వరాలు తీసేనే
చుట్టూరా సుమాలు పూసేనే

తొణికసలే కలలే కలలే… అందంగా బంధాలల్లే వేళలో
వాకిట్లో వసంతమొచ్చెనే… దోసిట్లో వరాలు నింపేనే
కనిపెంచిన ప్రాణం… అనుకోనిదీసాయం అయినా
అడుగటువైపే కదిలే
కనిపించనీ దానం చూపించెనే తీరం
కనుకే మనసటువైపే కదిలే

ఒకరితో ఒకరు ఒడిపడి తరుణం
కడవరకు విడిపోని కళ్యాణయోగం
నలుగురు కలిసే కలివిడి సమయం
ఈ హాయి చిరకాల జ్ఞాపకం

జతకలిపే గుణమే… అలవడితే బలమే
పనిలో పడితే… నిలువున పరవశమే
సందడిగా జనమే… ఒంటరిగా మనమే
మదిలో మెదిలే… తెలియని కలవరమే
కనిపెంచిన ప్రాణం… అనుకోనిదీసాయం అయినా
అడుగటువైపే కదిలే
కనిపించనీ దానం… చూపించెనే తీరం
కనుకే మనసటువైపే కదిలే

వరసలు కలిపి… మనుసులు తెలిపే
అరమరికల పొడలేని సాంగత్యమేనా
అలసట మరిచి… అటు ఇటు తిరిగి
ఊరంతా వినిపించే వేడుక

మది ఒకటే అడిగే… వలదన్నా వినదే
అసలే తనది ఎదగని పసితనమే
తన కోసం తరచూ… పరిగెడుతూ పడుతూ
తను కోరినది వెతుకుట అవసరమే
కనిపెంచిన ప్రాణం… అనుకోనిదీసాయం అయినా
అడుగటువైపే కదిలే
కనిపించనీ దానం… చూపించెనే తీరం
కనుకే మనసటువైపే కదిలే

Also Read: Vakeel Saab Movie Mp3 Songs – Maguva Maguva, Sathyameva Jayathe, Kanti Papa, Kadhulu Kadhulu Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *