Listen or Download Venky Mama MP3 Songs
Venky Mama Telugu movie produced by D. Suresh Babu, T. G. Vishwa Prasad under Suresh Productions. The movie directed by K. S. Ravindra. Below the article, you can find the Venky Mama Telugu song lyrics.
1. Venky Mama
ద్రాక్షారం జంగమయ్య
భీమలింగాయ
బిడ్డలా కాచుకోవయా
బిడ్డలా కాచుకోవయా
మనసున్న మహిమున్న
మాణిక్యంబిక
చల్లని తల్లి తోడుగా
నువ్వు పంచవే దయా
మచ్చెరుగాని మేనమామ
మేలుజాతి రత్నం
ఆ మామకు అల్లుడంటే
అంతులేని ప్రాణం
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి
తియ్యవమ్మా సిరి గోదారి
ఏయ్ పాడుకళ్లు పడకుండా
వీళ్లిద్దరు కలిసుండాలి
మామ మామ మామ
నే పలికిన తొలి పదమా
నాకే దొరికిన వరమా
నాకై నిలిచినా బలమా
నీ కాళీ అడుగుల్లో వుంది
నా గుడి
నీ నోటి పలుకుల్లో వుంది
నా బడి
పుడుతూనే నీ వొడిలో
పాపనై పడి
నీ పేరై మోగింది
గుండె సవ్వడి
అమ్మైనా నాన్నైనా నువ్వేలే
వెంకీ మామ
నా దేర్యం నా సైన్యం
నువ్వేలే వెంకీ మామ
నీ భుజమెక్కి చుసిన లోకం
నాకెంతో అందమైనది
నీ జత నడిచి గడిపిన కాలం
గెలిపించే పాఠమైనది
నా పాదం ఏయ్ పుణ్యం
చేసుకున్నదో
నీ వెచ్చని గుండెలపై
ఆడుకున్నది
నీ రక్తం పంచుకున్న
జన్మ హక్కుతో
నాలో ప్రతి గుణము
నీ పోలీకైనది
అమ్మైనా నాన్నైనా నువ్వేలే
వెంకీ మామ
నా దేర్యం నా సైన్యం
నువ్వేలే వెంకీ మామ
ఓహ్ సీతక్క గీతక్క
మాలచ్చక్క మంగక్క
చూడండే ఈ పక్క
ఎవరొచ్చారో ఎంచక్కా
హే ఉల్లాసం ఉత్సాహం
జోడి కట్టి బండెక్కా
మామ అల్లుళ్ళు వచ్చారే
జాతర గాలే వేడెక్క
ఇట్టా కలిసి వస్తే
పక్క పక్క నడిచి వస్తే
రెప్పలేయడంఇంకానా
రెండు కళ్ళు మరిచిపోవలె
వీళ్ళేచోటున్న ఇంతే
రచ్చ రాచ్చో రంగుల సంతే
మంచి ఎగ్గొట్టేసి దిగారంతే
పంబ రేగాలీ
సీతక్క గీతక్క
హే అద్దిరాబన్న
ఇద్దరికిద్దరు
హేమ హేమీ బుల్లోల్లె
వూరు వాడ హోరెత్తించే
సరదా గాళ్ళే సిన్నోళ్లే
వర్సాకేమో ఓరయ్యో వీళ్ళు
మామ అల్లుళ్లే
వయసు తేడా తీసేస్తే
పక్క అల్లరి పిల్లొల్లె
వెంకీ మామ
వెంకీ మామ
2. Yennallako
ఎన్నాళ్ళకో ఎన్నేళ్లకో
ఒంటికాయ శొంఠికొమ్ము
సెంటు కొట్టేరో
ఏ ఊహలూ
లేని గుండెలో
కొత్త కళల
విత్తనాలు మొలకలేసేరో
ఎడారిలో గోదారిలా
కుడికాలు పెట్టి
అలలు జల్లుతోందిరో
ఏ దారికో
ఏ తీరుకో
ఈ కొంటెయ్
అల్లరెల్లి ఆగుతుందిరో
హే వెంకీ మామ
గుండెయ్ పెంకులేగరగొట్టేరోయ్ టీచర్ అమ్మ
ఈ పెంకి మామ
మంకు పట్టు
సంగతేంటో చూడవమ్మా
ఎన్నాళ్ళకో ఎన్నేళ్లకో
ఒంటికాయ శొంఠికొమ్ము
సెంటు కొట్టేరో
ఏ ఊహలూ
లేని గుండెలో
కొత్త కళల
విత్తనాలు మొలకలేసేరో
హియర్ వీ గో హి ఐస్ ది బ్రాండ్ న్యూ
వెంకీ మామ
వాట్ ఏ మామ ఓ మామ మామ
మీసకట్టు చూడు
చీర కట్టు తోటి
సిగ్గెయ్ పడుతూ
స్నేహమేదో చేసేయ్
పైరగట్టు చూడు
పిల్లగాలి తోటి
ఉల్లాసంగా కబురులాడెనెయ్
వానజల్లు వేళా
గొడుగుకింద చోటు కూడా
ఒక్క అడుగు
తగ్గిపోతూ ఉంటెయ్
మండు వేసవేళ
వెన్నెలంటి ఊసువింటు
ఉల్లాసాలే పెరిగిపోయెనే
ఎడారిలో గోదారిలా
కుడికాలు పెట్టి
అలలు జల్లుతోందిరా
ఏ దారికో
ఏ తీరుకో
ఈ కొంటెయ్
అల్లరెల్లి ఆగుతుందిరా
హే ఎంకి మామ
గుండెయ్ పెంకులేగరగొట్టెయ్
టీచరమ్మ
ఈ పెంకి మామ
మంకు పట్టు
సంగతేంటో చూడవమ్మా
ఎన్నాళ్ళకో ఎన్నేళ్లకో
ఒంటికాయ శొంఠికొమ్ము
సెంటు కొట్టేరో
ఏ ఊహలూ
లేని గుండెలో
కొత్త కళల
విత్తనాలు మొలకలేసేరో
కొత్త కళల
విత్తనాలు మొలకలేసేరో
3. Nuvvu Nenu
యువర్ మై సెనోరిటా
నీ స్మిలెయ్ న సన్ లైటా
యువర్ మై హార్ట్ బీటా
నీ వెంటెయ్ న లైఫ్ డేటా
వాల్ క్లోక్స్లో కాలమే
లాక్ ఐయ్యేలా
నేను నీ ఊహలో
బ్లాక్ అయ్యేలా
గుండె పాడేనే
తీయగా రేడియో ల
నువ్వనే మాటలే
ఆడియో ల
ఇన్ని రంగులు
వలుపులే జల్లు వేళా
తడిసిపోయి మనసు నీవల్ల
చిక్కులేని వాన జల్లుల
ల ల ల ల
నువ్వు ఐ
నేన్ను యు
మధ్య ఎల్ ఉంటెయ్ ఇంతేలే
ఐ లవ్ యు
నువ్వు ఐ
నేన్ను యు
ఫర్ యు అంటోంది నా లైఫ్ ఏ
ఐ అం ఫర్ యు
నువ్వు ఐ
నేను యు
మధ్య ఎల్ ఉంటెయ్ ఇంతేలే
ఐ లవ్ యు
నువ్వు ఐ
నేన్ను యు
ఫర్ యు అంటోంది నా లైఫ్ ఏ
ఐ అం ఫర్ యు
ఐ లవ్ యు
హే
ఐ అం ఫర్ యు
న కంటి చాటున నీకలా
గులాబీ రేకుల తోటల
న గుండె చాటున
నీ ఆలా
ఆకాశమంటిన ఆశల
నీ పరిచయాల తొలి నిముషమే
నే క్షణములో గెలిచినా అద్భుతం
మన కలయికలో ఈ కాలమే
సెలవని తెలియని పయనం
రెండు పెదవులు నాలుగై కలిసిపోవా
తీపి ముద్దు హద్దు దించుకోవా
నిన్ను నన్ను కలిపి చూపావా
నువ్వు ఐ
నేన్ను యు
మధ్య ఎల్ ఉంటెయ్ ఇంతేలే
ఐ లవ్ యు
నువ్వు ఐ
నేన్ను యు
ఫర్ యు అంటోంది నా లైఫ్ ఏ
ఐ అం ఫర్ యు
నువ్వు ఐ
నేను యు
మధ్య ఎల్ ఉంటెయ్ ఇంతేలే
ఐ లవ్ యు
నువ్వు ఐ
నేన్ను యు
ఫర్ యు అంటోంది నా లైఫ్ ఏ
ఐ అం ఫర్ యు
ఐ లవ్ యు
హే
ఐ అం ఫర్ యు
4. Coca Cola Pepsi
మిలటరీ నాయుడు
మిలటరీ నాయుడు
చూస్తే సురా సురా
తుపాకులే పేలుడు
విక్టరీ అల్లుడు
విక్టరీ అల్లుడు
వస్తే జరా జరా
జరీ చీరె జారుడు
సంపావే రాకాసి
సర్జికల్ స్ట్రైక్ జెసి
దింపావు గురి జూసి
నా బుజ్జి గుండెల్లో ఫ్లెక్సీ
అట్టా జెసి
ఇట్టా జెసి
దూరావే
గుండెల్లో టెంట్ వేసి
కోకా కోల పెప్సీ ఎఇ
కోకా కోల పెప్సీ ఎఇ
కోకా కోల పెప్సీ
నీ మామ అల్లుడు సెక్సీ
అత్తారింటికేసి చల్
ఎక్కేద్దామా టాక్సీ
కోకా కోల పెప్సీ
నీ మామ అల్లుడు సెక్సీ
అత్తారింటికేసి చల్
ఎక్కేద్దామా టాక్సీ
మిలటరీ నాయుడు
మిలటరీ నాయుడు
చూస్తే సురా సురా
తుపాకులే పేలుడు
విక్టరీ అల్లుడు
విక్టరీ అల్లుడు
వస్తే జరా జరా
జరీ చీరె జారుడు
సింగల్ హ్యాండ్ తో
కొంగును గుంజారో
బలపం పట్టి
భామ వాళ్ళో
కోచింగ్ ఇస్తానే
బ్యాంగిల్ సౌండ్ లో
బాటింగ్ నేర్పారో
హండ్రెడ్ పెర్సెంట్
లవ్ బళ్ళో
టీచింగ్ ఇస్తానే
మీసా కట్టు
మీ పంచె కట్టు
క్లాస్ మాస్ ఐన
విసిలే కొట్టు
జోడు గుర్రాల
పగ్గం పట్టు
జోరు చూపిస్తాం
లగ్గం పెట్టు
లెఫ్ట్ స్పైసి
రైట్ జూసీ
మీ హాట్
లిప్పుల్లో మీట లస్సి
కోకా కోల పెప్సీ ఎఇ
కోకా కోల పెప్సీ ఎఇ
కోకా కోల పెప్సీ
నీ మామ అల్లుడు సెక్సీ
అత్తారింటికేసి చల్
ఎక్కేద్దామా టాక్సీ
ఎఇ కోకా కోల పెప్సీ
నీ మామ అల్లుడు సెక్సీ
అత్తారింటికేసి చల్ ఎక్కేద్దామా టాక్సీ