Listen and Download Zombie Reddy Movie MP3 Songs
You can get the Zombie Reddy Movie Mp3 Songs. Zombie Reddy is an Indian Tollywood film zombie comedy is directed by Prasanth Varma. Film actors Sajja Teja, Daksha Nagarkar, and Anandhi. The movie Produced by Apple Trees Studios, this movie was marketed as the first zombie movie in Telugu cinema. Listen to the Zombie Reddy Movie Mp3 Songs in your favorite music Apps.
Zombie Reddy Theme Song
Zombie Reddy Theme Song written by Mama Sing. The Song was Composed by Mark k Robin and the song was Mama Sing. The song was composed by Mark k Robin and Music Lable is Aditya Music.
Zombie Reddy Theme Song Lyrics in Telugu
కళ్ళు ఎర్రగా గోళ్లు నల్లగా
ఒళ్ళు సల్లగా చావు మెల్లగా
ఆకలాగాక ఊగే నాలుక తనివి తీరగా నిన్ను కొరుకుతా
కొరుకు కొరుకు కొరుకు కొరుకు నరుకుతున్నా కొరుకుతా
ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు దొరికే వరకు ఉరుకుతా
కొరుకు కొరుకు కొరుకు కొరుకు నరుకుతున్నా కొరుకుతా
ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు దొరికే వరకు ఉరుకుతా
మనిషి కరిచెనే మెదడు దొబ్బెనే
జాంబీ రెడ్డి,జాంబీ రెడ్డి
మరిగే దేహమే రక్త దాహమే
జాంబీ రెడ్డి,జాంబీ రెడ్డి
వావి వరస లేనే లేదు వాసనొస్తే వల్లకాదు
జాంబీ రెడ్డి,జాంబీ రెడ్డి
రాత్రి పగలు తేడా లేదు ఊరువాడా వల్లకాడు
జాంబీ రెడ్డి,జాంబీ రెడ్డి
నన్ను పొడిచినా,నొప్పి లేదులే
కాళ్ళు నరికినా,అడుగు ఆగదే
పిచ్చి కుక్కలా,నిన్ను తరుముతా
నరుల జాతినే,రూపు మాపుతా
ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు…
జాంబీ రెడ్డి,జాంబీ రెడ్డి
కొరుకు కొరుకు కొరుకు కొరుకు కొరుకు…
జాంబీ రెడ్డి,జాంబీ రెడ్డి
తొడలు కొట్టే వీరులైన మెడలు కొరుకుతాను నేను
జాంబీ రెడ్డి,జాంబీ రెడ్డి
కలికాలమందు నేనే రాజు కాలయముడి మొగుడు నేను
జాంబీ రెడ్డి,జాంబీ రెడ్డి
Zombie Reddy Theme Song Lyrics in English
Kallu Erraga Gollu Nallaga
Ollu Sallaga Chaavu Mellaga
Aakalaagaka Ooge Naaluka
Thanivi Theeraga Ninnu Korukutha
Koruku Koruku Koruku Koruku
Narukuthunna Korukutha
Uruku Uruku Uruku Uruku
Dhorike Varaku Urukutha
Koruku Koruku Koruku Koruku
Narukuthunna Korukutha
Uruku Uruku Uruku Uruku
Dhorike Varaku Urukutha
Manishi Karichene Medhadu Dhobbene
Zombie Reddy Zombie Reddy
Marige Dehame Raktha Dhaahame
Zombie Reddy Zombie Reddy
Vaavi Varasa Lene Ledhu
Vaasanosthe Valla Kaadhu
Zombie Reddy,Zombie Reddy
Raathri Pagalu Thedaa Ledhu
Ooru Vaada Valla Kaadu
Zombie Reddy,Zombie Reddy
Nannu Podichina Noppi Ledhule
Kaallu Narikina Adugu Aagadhe
Pichhi Kukkala Ninnu Tharumutha
Narula Jaathine Roopumaaputha
Uruku Uruku Uruku Uruku Uruku…
Zombie Reddy,Zombie Reddy
Koruku Koruku Koruku Koruku Koruku…
Zombie Reddy,Zombie Reddy
Thodalu Kotte Veerulaina
Medalu Korukuthaanu Nenu
Zombie Reddy,Zombie Reddy
Kalikaalamandhu Nene Raju
Kaalayamudi Mogudu Nenu
Zombie Reddy,Zombie Reddy
GO Corona Song Lyrics
GO Corona Song Music was composed by Mark K. Robin and The song is penned by Mama sing. The song was sung by Sri Krishna, Mama Sing, and Anudeep.
GO Corona Song Lyrics in Telugu
ఇంట్లొనే ఉండమంటే ఊరుకుంటామా
రోడ్లన్నీ ఖాళీగా ఉంటే… రాక ఉంటమా
ఎవడెన్ని చెప్తాఉన్నా… మేము ఊరుకుంటామా
మా వీపు పగిలే వరకు మానుకుంటమా
హే వడియాలు ఆరబెట్టి… వాడలంత ఉంటాం
మా బ్రాండు ఉప్పు కోసం… ఊర్లు తిరుగుతుంటాం
మా సింత చెట్టు కింద పేకలాడుకుంటాం
ఇవన్ని చేసి కూడా… పాట పాడుకుంటాం
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో ||2||
ఏ రోగం అయితే ఎందీ… మనకుంది కదా బ్లీచింగ్ పౌడర్
ఈ వైరస్ పీకేదేంది… మా జేబు నిండ పారాసిటమోల్
మా రాష్ట్ర బడ్జెట్ అంతా… వైన్ షాపులుంది
కాబట్టే మందు కొరకు… రోడ్డు నిండ మంది
ఏది ఏమైనా కాని… మత్తు వదలమంది
లాక్ డౌన్ పెడితే… ఏది ఉచ్చ ఆగదండి
ఆన్ లైన్ లో… పాటాలంటాం
బ్యాక్ గ్రౌండ్ లో… పాటలు వింటాం
సిక్సు ప్యాకు… కలలే కంటు
ఏప్పుడు చూసినా… తింటాం పంటాం
సరికొత్త వంటలు చూస్తాం… మంటెట్టి పెంటే చేస్తాం
ఇన్స్టాంటు నూడుల్ చేసి… ఇన్స్టాలోన బిల్డప్ ఇస్తాం
మ్యాచింగు మాస్కులు వేస్తాం… మరు నిమిషం జేబులో దాస్తాం
దగ్గొచ్చినా తుమ్మే వచ్చినా… పూలతో డాక్టర్ పూజలు చేస్తాం
సరుకులపై సర్ఫ్ ఏసేస్తాం… సానిటైజర్ స్నానం చేస్తాం
సీక్రెటుగా పార్టీ పెట్టి హత్తుకు పోతాం… హత్తుకు పోతాం
ఎత్తుకు పోతాం… ఎత్తుకు పోతాం ||3||
హే చప్పట్లు కొట్టామంటే పీఎం
హే పళ్ళెంతో చావు డబ్బులేద్దాం
హే చీకట్ల పెట్టామంటే దీపం
హే అడ్వాన్స్ దీపావళి చేద్దాం
ఇల్లే హెల్ అయిపాయే… ఐపాయ్
ఒల్లే గుల్లైపాయే… ఐపాయ్
పెళ్ళే లొల్లై పాయే… ఐపాయ్, పిల్లే తల్లై పాయే
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో
గో కరోనా గో కరోనా గో గో ||4||
GO Corona Song Lyrics in English
Intlone Undamante Oorukuntaamaa
Roadlannee Khaaleegaa Unte… Raaka Untaamaa
Evadenni Chepthaa Unaa… Memu Oorukuntaamaa
Maa Veepu Pagile Varaku Maanukuntamaa
Hey Vadilyaalu Aarabetti… Vaadalantha Untaam
Maa Brandu Uppukosam… Oorlu Thiruguthuntaam
Maa Sintha Chettu Kinda Pekalaadukuntaama
Ivannee Chesi Koodaa… Paata Paadukuntaam
Go Corona Go Corona Go Go
Go Corona Go Corona Go Go
Go Corona Go Corona Go Go
Go Corona Go Corona Go Go ||2||
Ye Rogam Ayithe Endhi… Manakundhi Kadha Belaching Powder
Ee Virus Peekedhendhi… Maa Jebu Ninda Paracetamol
Maa Raashtra Budget Anthaa… Wine Shoplundhi
Kaabatte Mandhu Koraku… Roaddu Ninda Mandhi
Edhi Emainaa Kaani… Matthu Vadhalamandhi
Lockdown Pedithe… Edhi Uchha Aagahandi
Online Lo Paataalantaam
Background Lo Paatalu Vintaam
Six Pack Kalale Kantu
Eppudu Choosinaa Thintaam Pantaam
Sarikottha Vantalu Choosthaam… Mantabetti Pente Chesthaam
Instantu Noodle Chesi… Instalona Buildup Isthaam
Matchingu Maskulu Vesthaam… Maru Nimisham Jebulo Daasthaam
Daggochhinaa Thumme Vachhinaa… Poolatho Doctor Poojalu Chesthaam
Sarukulapai Surf Esesthaam… Sanitizer Snaanam Chesthaam
Secret Gaa Party Petti Hatthuku Pothaam… Hatthukupothaam
Etthukupothaam… Etthukupothaam ||3||
Hey Chappatlu Kottaamante PM
Hey Pallemtho Chaavu Dabbuleddhaam
Hey Cheekatla Pettaamante Deepam
Hey Advance Deepaalavi Cheddhaam
Ille Hell Ayipaaye… Ipaai
Olle Gullaipaaye… Ipaai
Pelle Lollai Paaye… Ipaai, Pille Thallai Paaye
Go Corona Go Corona Go Go
Go Corona Go Corona Go Go
Go Corona Go Corona Go Go
Go Corona Go Corona Go Go ||4||
Mrithyunjaya Song Lyrics
Mrithyunjaya Song Lyrics was written by Shiva Shakthi Datha. The song was composed by Mark K Robin and The song was sung by Kaala Bhairava from the Zombie Reddy movie.
Mrithyunjaya Song Lyrics In Telugu
ఓం త్రయంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్
మృత్యోర్ ముక్షీయ మామృతాత్
జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ
భవ మృత్యుంజయ…. త్రికుంజయ
పురంధేయ హరోంహర హర హర హర హర హర
హరోంహర హర… హరోంహర హర హర హర హర హర
హరోంహర హర… హరోంహర హర హర హర హర హర
ప్రళయ భయంకర, విష విలయంకర… విధి వికృత విన్యాసం
మారణహోమా విషానల కీలల… మరణమృదంగ ధ్వానం
ఒక మహమ్మారి లయ తాండవం… కాలాగ్ని దగ్ద జన కాండవం
ఆయంభయంకర సంతుల… విధ్వంసంకర సంకట సమయం
సంఘమరణవినివారణ తరుణం…
శంకరా త్వమేవ శరణో… అభయంకరా త్వమేవ శరణో
జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ
భవ మృత్యుంజయ…. త్రికుంజయ
సహస్ర, సహస్ర సంఖ్యా నియమం… తంత్ర పిశాచ సమూహం
త్రినేత్ర జగత్రయేశ్వర సహయుస్వీయంత్రాహం
దుష్ట సమూహం ప్రతిఘటన… శక్తి భువమయచ్ఛ ప్రయచ్ఛ
ప్రజా ప్రాణ రక్షణ దక్ష… యుక్తి భువమయచ్ఛ ప్రయచ్ఛ
త్రిపురంజయ సమరంజయ… అసురంజయ మృత్యుంజయ
త్రిపురంజయ సమరంజయ… అసురంజయ మృత్యుంజయ, పురంజయ
జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ
భవ మృత్యుంజయ…. త్రికుంజయ
జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ
భవ మృత్యుంజయ…. త్రికుంజయ
Mrithyunjaya Song Lyrics In English
Om Thrayambakam Yajaamahe
Sugandhim Pushti Vardhanam
Urvaarukamiva Bandhanaan
Mrithyor Muksheeya Maamruthaath
Jaya Mrithyumjaya… Shiva Mrithyumjaya
Bhava Mrithyumjaya… Trikunjaya
Purandheya Harohara Hara… Hara Hara Hara Hara Hara
Harohara Hara… Hara Hara Hara Hara Hara
Harohara Hara… Hara Hara Hara Hara Hara
Pralaya Bhayamkara, Visha Vilayamkara… Vidhi Vikrutha Vinyaasam
Maaranahoma Vishaanala Keelala… MaranamrudhangaDhwaanam
Oka Mahammaari Laya Thaandavam… Kaalaagni Dhagdha Jana Kaandavam
Ayambhayamkara Santhula… Vidhwamsamkara Sankata Samayam
Sanghamaranavinivaarana Tharunam
Shankaraa Thwameva Sarano… Abhyamkaraa Thwameva Sarano
Jaya Mrithyumjaya… Shiva Mrithyumjaya
Bhava Mrithyumjaya… Trikunjaya
Sahasra, Sahasra Sankhyaa Niyamam… Thanthra Pisaacha Samooham
Trinethra Jagathrayeshwara Sahayusweeyanthraaham
Dhushta Samooham Prathighatana… Shakthi Bhuvamayachha Prayachha
Praja Prana Rakshana Dhaksha… Yukthi Bhuvamayachha Prayachha
Tripuranjaya Samaramjaya… Asuramjaya Mrithyunjaya
Tripuranjaya Samaramjaya… Asuramjaya Mrithyunjaya, Puranjaya
Jaya Mrithyumjaya… Shiva Mrithyumjaya
Bhava Mrithyumjaya… Trikunjaya
Jaya Mrithyumjaya… Shiva Mrithyumjaya
Bhava Mrithyumjaya… Trikunjaya
Also, Read: Sashi Movie MP3 Songs